`భోళా శంకర్`పై బిగ్ అప్డేట్‌..ఆ రూమ‌ర్ల‌కు చిరు చెక్!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మే `భోళా శంక‌ర్‌`. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్‌గా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది. అయితే ఈ చిత్రం ఇప్ప‌ట్లో ప్రారంభం అవ్వ‌ద‌ని..మొద‌ట బాబి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశాకే భోళ శంక‌ర్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. కానీ, తాజాగా […]

కీర్తి సురేష్‌తో నమ్రత ముచ్చ‌ట్లు..నెట్టింట పిక్‌ వైర‌ల్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మితమ‌వుతోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ ఉండ‌బోతోంది. ఈ మూవీని సంక్రాంతి పండగ కానుక‌గా వ‌చ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం స్పెయిన్ దేశంలో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. […]

వాయిదా ప‌డ్డ `సర్కారు వారి పాట`.. కొత్త రిలీజ్ డేట్ అదేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 13న విడుద‌ల చేయ‌నున్నామ‌ని ఎప్పుడో మేక‌ర్స్ […]

బాల‌య్య రూట్‌లోనే కీర్తి సురేష్‌..త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..?!

ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌పై న‌టుడిగానే ప్రేక్ష‌కుల‌ను రంజింప‌చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇక‌పై హోస్ట్‌గా కూడా అల‌రించ‌బోతున్నారు. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్ర‌సారం కాబోలో `ఆన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` అనే షోకు బాల‌య్య హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. అయితే ఇప్పుడు ఈయ‌న రూటులోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా వెళ్ల‌బోతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో కీర్తి సురేష్‌..మ‌హేష్ బాబు స‌ర‌స‌న‌ సర్కారు వారి పాట‌, చిరంజీవితో భోళా శంక‌ర్ చిత్రాల‌లో న‌టిస్తుంది. అలాగే ఈమె […]

కీర్తి సురేష్ బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో `స‌ర్కారు..` టీమ్ విషెస్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో `స‌ర్కారు వారి పాట‌` ఒక‌టి. మ‌హేష్ బాబు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న […]

నాని సినిమాకు కీర్తి సురేష్ భారీ రెమ్యూన‌రేష‌న్..ఎంతో తెలుసా?

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని నిన్న విజయదశమి పుర‌స్క‌రించుకుని త‌న 29వ చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు `ద‌సరా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని చెవికి పోగు- రింగుల జుట్టుతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నానికి జోడీగా […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..దీపావళికి బిగ్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌..?!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మ‌త‌మ‌వుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

చిరు `భోళా శంకర్`కి మెహర్ రమేష్ పారితోష‌కం ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన `వేదాళం` మూవీకి ఇది రీమేక్‌. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టించ‌బోతుంది. అలాగే ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహ‌ర్ ర‌మేష్‌కు చిరు పిలిచి మ‌రీ ఈ అవ‌కాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాతో ఎలాగైన […]

స్పెయిన్‌లో 3 వారాలు మకాం వేయ‌బోతున్న మ‌హేష్‌..కార‌ణం అదే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్పెయిన్‌కి వెళ్ల‌బోతున్నారు. అక్క‌డే మూడు వారాలు మ‌కాం కూడా వేయ‌బోతున్నార‌ట‌. అయితే ఇదేదో ఫ్యామిలీ ట్రిప్ కాదండోయ్‌.. షూటింగ్ ట్రిప్పే. ప్ర‌స్తుతం మ‌హేష్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే […]