సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న కీరవాణి ..ఎన్నెన్నో మంచి సినిమాలకు సంగీతం అందించారు . మరీ ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తారు కీరవాణి . అందుకే ఆయన సినిమాలు ఇంకా చూడబుద్ధి అవుతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తూ ఉంటారు . కాగా ఎన్నొ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన కీరవాణి .. ఓ సినిమాకి […]
Tag: keeravani
బిగ్ బ్రేకింగ్.. కీరవానికి పద్మశ్రీ అవార్డు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఇటీవలే RRR సినిమా పాటలకు గాను పలు అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు కీరవాణి. ఈ సమయంలోనే ప్రధాని మోడీ సైతం కీరవాణిని ప్రశంసించడం జరిగింది. ఇక ఈతరహాలోని ఒరిజినల్ సాంగ్ కేటగిరీల నాటు నాటు సాంగ్ అనే పాటకు ఆస్కార్ ఫైనల్ లో నామినేషన్ లిస్టులో […]
అయ్యయ్యో..ఆ ఒక్క మెసేజ్ తో..అలియా పరువు మొత్తం పోయిందే..!!
ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన ఆర్ఆఆర్ర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా నటించిన ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాని దర్శకధీరుడు రాజమౌళి.. కొన్ని రాత్రులు పగలు నిద్ర లేకుండా శ్రమించి తెరకెక్కించారు . కాగా ఆయన కష్టానికి ఫలితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో మెరిసిన హాలీవుడ్టీ బ్యూటీ ఒలివియా మోరీస్.. […]
`నాటు నాటు` పాటకు స్టెప్పులేసిన రాజమౌళి-కీరవాణి.. వీడియో వైరల్!
ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును `ఆర్ఆర్ఆర్` సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును తీసుకున్నారు. ఆసియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి పాటగా `నాటు నాటు` నిలవడంతో.. చిత్ర టీమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోటీగా మరో 14 పాటలు […]
ఆర్ఆర్ఆర్ బయోపిక్ కాదు.. పూర్తిగా ఫిక్షన్.. రాజమౌళి క్లారిటీ..!
ఆర్ఆర్ఆర్ నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా వస్తున్నప్పటినుంచి ఈ సినిమాపై వివిధ రకాల ఊహాగానాలు, విమర్శలు చెలరేగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇంతకు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల బయోపిక్ నా కాదా.. మహనీయులకు పాట పెట్టి స్టెప్పులు వేయించడం ఏంటి.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. వాటన్నిటికీ ఇవాళ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘ ఆర్ఆర్ఆర్ బయోపిక్ కానే కాదు.. ఇది దేశ భక్తి సినిమా […]
ఏపీలో టికెట్ల ధరలపై ఆర్ఆర్ఆర్ టీం అసంతృప్తి…!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట సినిమా టికెట్ లకు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం ప్రకారం సినిమాలు విడుదలైన సమయంలో బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో మాత్రమే టికెట్లను విక్రయించాలి. టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ లోనే తీసుకోవాలి. కేవలం గంట ముందు మాత్రమే థియేటర్లలో.. టికెట్లు ఇస్తారు. వారు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లు ఇచ్చే […]
ఆర్ఆర్ఆర్ నుంచి మరో సర్ప్రైజ్ : భీమ్ నుంచి రామ్ కి ట్రైలర్ టీజ్..!
రాజమౌళి- ఎన్టీఆర్ -చరణ్ ల ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో జక్కన్న వరుస పెట్టి అభిమానులకు సర్ప్రైజ్ లు ఇస్తున్నారు. సినిమా నుంచి రోజూ ఏదో ఒక అప్డేట్ ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. నిన్న ఉదయం ఎన్టీఆర్ భీమ్ లుక్, సాయంత్రం అల్లూరి లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ మూవీ నుంచి మరో సర్ప్రైజ్ ఇచ్చాడు రాజమౌళి. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న […]
ట్రైలర్ కోసం కొత్త డేట్ ఫిక్స్ చేసిన ఆర్ఆర్ఆర్..!
పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 3వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీన కానీ 9వ తేదీన కానీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ […]
ఆర్ఆర్ఆర్ అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రఖ్యాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్, చరణ్ సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన టీజర్లు విడుదలై ఆకట్టుకున్నాయి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కన్నడ […]









