కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌పై బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శ్రుతిపై బీజేపీ ఫిర్యాదు చేయడం ఏంటీ అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం. నిన్న తమళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హసన్ నిన్న తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి మైలాపురంలో ఓటు […]
Tag: kamal haasan
రీ పోలింగ్ డిమాండ్ చేస్తున్న కమల్ హాసన్..ఏం జరిగిందంటే?
తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిన్న పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించిన ఆయన..కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్రమంలోనే తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి వచ్చి మైలాపురంలో ఓటు వేసిన కమల్.. ఆపై తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్ లో ఓటింగ్ పరిస్థితిని సమీక్షించేందుకు […]
సినిమాలు మానేస్తా..కమల్ సంచలన ప్రకటన!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని సినీ నటుడు మక్కల్ నీతి మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ విసృతంగా ప్రచారాలు నిర్వహించారు. మార్పు కోరుకునే వారు ఎన్నికల్లో తనతో కలిసిరావాలని, ఎంఎన్ఎం అభ్యర్థులకు ఓటువేయాలని కమల్ ప్రచారాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే సినిమాల విషయంలో సంచలన ప్రకటన కూడా చేశారు.అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 6న జరుగనున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో కమల్ మాట్లాడారు. ఈ సందర్భంగా కమల్.. […]
సొంత పార్టీ గుర్తునే విసిరికొట్టిన కమల్..నెటిజన్లు ఫైర్!
తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతా హడావుడి నెలకొంది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుండగా.. రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కమల్ కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కోయంబత్తూరు నియోజకవర్గంలో తరచూ ఆయన పర్యటిస్తున్నారు. మంగళవారం భారీ […]
కమల్ రాజకీయాల్లోకి వస్తే.. చూడాలని ఉందనేవాళ్లు కూడా కోట్లలోనే
ఎప్పుడూ తనకు రాజకీయాలు పడవని, పెద్దగా వాటి గురించి కూడా మాట్లాడబోనని చెబుతూ ఉండే లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా రాజకీయ అరంగేట్రానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడట! తమిళనాడులో ఇప్పుడు ఏర్పడిన పొలిటికల్ గ్యాప్ తనకు అనుకూలంగా ఉంటుందని పలువురు ఇచ్చిన సలహా నేపథ్యంలో కమల్ ఇప్పుడు పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాడని సమాచారం. వాస్తవానికి తమిళనాడులో మాజీ సీఎం జయలలితపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ కమల్.. ఆమెకు వ్యతిరేకంగా మాట్టాడి సంచలనం సృష్టించారు. ఆమె మరణం అనంతరం […]