మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్.. హీరోలు ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు మల్టీ స్టార‌ర్ సినిమాలు చాలా తక్కువ వచ్చినా.. మంచి సక్సెస్ అందుకున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఈ జనరేషన్ మల్టీ స్టార‌ర్ ట్రెండ్‌ మొదలైంది. వెంకటేష్, మ‌హేష్ బాబు ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా ఆడియన్స్‌లో రేంజ్ స‌క్స‌స్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం […]

స్పిరిట్ కు మ‌రింత లేట్‌.. సందీప్‌కు ఎదురు చూపులు త‌ప్పేలా లేవే..!

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలను లైన్లో పెట్టుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నుంచి రానున్న ప్రతి ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్‌ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు.. ఆయన మరో సినిమా ఫౌజి కి కూడా సిద్ధమవుతున్నాడు. హ‌నురాఘవపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి […]

రెండేళ్ళ‌లో ప్ర‌భాస్ నాలుగు సినిమాలు.. టార్గెట్ రీచ్ అవ్వ‌గ‌ల‌డా..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఎలాంటి బజ్‌ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్ర‌మ్లోనే ప్రభాస్ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అయితే ప్రభాస్ నుంచి డబ్బులు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్న టాక్ నడుస్తుంది. ప్రభాస్ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ అరడజన్ సినిమాలతో బిజీగా […]

‘ కల్కి 2 ‘ ఆ పవర్ ఫుల్ రోల్లో తారక్.. ఇక బాక్సాఫీస్‌ బ్లాస్టే.. !

టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్్ ఇటీవ‌ల నటించిన మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మైథాలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా రూపొందిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశా పఠాని కీలక పాత్రలో నటించిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో రూపొందింది. గత నెల జూన్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే రూ.700 గ్రాస్ కొల్లగొట్టి 1000 కోట్ల […]

కల్కి తో కాలు దువ్వుతున్న పుష్ప 2… విజయం ఎవరిది..?

ప్రభాస్ అంటేనే ఇండస్ట్రీలో మంచి పేరు గల వ్యక్తి. ఇక అల్లు అర్జున్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రాబోతున్న సినిమాల్లో కల్కి, పుష్ప 2 కూడా ఒకటి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న” పుష్ప2″ అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన” కల్కి 2898 AD కూడా ఒకటి. ఇక ఈ […]