మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ‘SSMB28’ గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే, శ్రీలీలలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు త్రివిక్రమ్. ఇందులో మహేష్ సిగరేట్ తాగుతూ, మిర్చీ […]
Tag: Kajol
తెల్లగా కనిపించేందుకు ఆ స్టార్ హీరో భార్య సర్జరీ చేయించుకుందాం..!!
బాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో కాజోల్ కూడా ఒకరు. కెరియర్ ప్రారంభంలో కాస్త నల్లగా ఉండే ఈమె ఆ విషయాన్ని కూడా తాజాగా ఒప్పుకుంది. గతంలో తాను నల్లగా బండగ ఉన్నానంటూ కొంతమంది విమర్శించేవారు..ఆ సమయంలో కొందరు నేను తెల్లగా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్నాను అంటూ పలువురు ప్రచారం చేయడం జరిగింది..తెల్లగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుంది అంటూ వస్తున్న వార్తలపై కాజోల్ తాజాగా మరొకసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. […]
“వద్దు వద్దు అని చెపుతూనే ఉన్నా..అయినా వినలేదు”.. సంచలన విషయాని బయటపెట్టిన కాజోల్..!!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇదో అలవాటుగా మారిపోయింది. గతంలో నటించి హిట్ కొట్టిన సినిమాలను రిలీజ్ చేయడం ..వాటికి రీమిక్స్ అంటూ.. సిక్వెల్ అంటూ తీయడం ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ లో ఉండే హీరో హీరోయిన్స్ తమ గత తాలూకా హిట్ చిత్రాలపై లుక్కేస్తున్నారు. ఇదే విషయంపై బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . కాగా ఇటీవల ఓ […]
వామ్మో.. ఒక్కో ఎపిసోడ్ కు కాజోల్ పారితోషికం అన్ని కోట్లా..?
సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కేవలం ఒక్క సినిమాలోనైనా నటించే అవకాశం వస్తే చాలు అని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అలా ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ పొజిషన్ లో కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా ఒకరు. అయితే ఈమె వయసు మీద పడుతున్న కొద్దీ కూడా ప్రేక్షకులను అలరిస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నది. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మొదట బాలీవుడ్లోకి […]
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ నటి కాజోల్?
ప్రస్తుతం దేశమంతటా కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఏ దేవాలయం లో చూసిన అమ్మవారు వివిధ రకాల అవతారాలలో దర్శనమిస్తున్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను దేశమంతటా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ దేవీ నవరాత్రి ఉత్సవాల ఈ సందర్భంగా సందడి చేసింది. శరన్నవరాత్రి సందర్భంగా దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి ప్రత్యేక పూజలు […]
కాజోల్‌కు ఎంత పొగరు..మండిపడుతున్న నెటిజన్లు..వీడియో వైరల్!
బాలీవుడ్ భామ కాజోల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన పనికి పొగరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాజోల్ బుధవారం 47వ పుట్టినరోజు జరుపుకుంది. కరోనా కారణంగా చాలా సింపుల్‌గా కాజోల్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. అయితే కాజోల్ బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని ముగ్గురు పిల్లలతో ఎంతో ఆశగా కేక్‌తో జుహూలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. తాము తెచ్చిన కేక్‌ను కాజోల్‌తో కట్ చేయించాలని తపించారు. ఇది తెలుసుకున్న కాజోల్ […]