కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుడు పెట్టిన కాజల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా ఈ అమ్మడు జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ భామ.. ప్రయోగాలు చేసేందుకు కూడా సై అంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ తమిళ చిత్రంలో తల్లి పాత్రలో […]
Tag: Kajal Aggarwal
తమన్నా రూట్‌లో కాజల్..త్వరలో అలా కనిపించనుందట?!
ఈ మధ్య కాలంలో కుర్ర హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో డిజిటల్ రంగంపై హవా చూపిస్తున్నారు. ఇక కొంత మంది హీరోయిన్లు ఓ అడుగు ముందుకేసి.. టీవీ షోలకు సైతం హోస్ట్‌గా వ్యవహరిస్తూ నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో తమన్నా ముందు ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఓ తెలుగు టీవీ షోకు హోస్ట్‌గా […]
`సలార్` స్పెషల్ సాంగ్..ప్రభాస్‌తో చిందేయనున్న చందమామ?
రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా.. మళ్లీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. […]
కాజల్ డేరింగ్ స్టెప్..నాగ్ మూవీలో చందమామ షాకింగ్ రోల్?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇటీవలె గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను ఏ మాత్రం డల్ అవ్వనివ్వకుండా.. వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న సినిమాల్లో నాగార్జున సినిమా ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ షాకింగ్ రోల్ […]
మరో బంపర్ ఆఫర్ పట్టేసిన కాజల్..ఆ స్టార్ హీరోతో..?!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది కాజల్. ఇక పెళ్లి తర్వాత కూడా కాజల్ జోరు చూపిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. చిరు సరసన ఆచార్య, కమల్ హాసన్ సరసన ఇండియన్ 2, నాగార్జున సరసన ఓ చిత్రం, దుల్కర్ సల్మాన్ సరసన హే సినామిక, డీకే దర్శకత్వంలో ఓ సినిమా, లేడీ ఓరియంటెడ్ సినిమా ఘోస్టీ చేస్తున్న కాజల్.. […]
కొత్త ప్రయోగానికి సిద్ధమైన కాజల్..ఆ డైరెక్టర్‌తో అలా..?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్.. సిల్వర్ స్క్రీన్‌పై మరింత బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. చిరంజీవి సరసన ఆచార్య, కమల్ సరసన ఇండియన్ 2, నాగార్జున సరసన ఓ చిత్రం చేస్తున్న కాజల్.. ఇప్పుడు కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. పేపర్‌బాయ్ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చూసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. […]
రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్న కాజల్..కారణం తెలిస్తే షాకే?
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2004లో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. రెండు తరాల హీరోలతో ఆడిపాడిన కాజల్.. ఇంకా తన హవాను కొనసాగించాలని చూస్తోందట. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ తగ్గించుకుని.. ప్రొడ్యూసర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఇటీవలె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిని కాజల్.. మళ్లీ ఆన్‌స్క్రీన్‌పై బిజీ […]
అతడు నో అంటే సినిమాలు ఆపేస్తా..కాజల్ షాకింగ్ కామెంట్స్!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇటీవలె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవెత్త గౌతమ్ కిచ్లూను పిళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక ప్రస్తుతం కాజల్ పెళ్లికి ముందు అంగీకరించిన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ముంబై సాగాతో పాటు పలు వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్‌కు.. పెళ్లికి ముందులాగానే భవిష్యత్తులో కూడా […]
మరోసారి భయపెట్టేందుకు రెడీ అయిన కాజల్..సక్సెస్ అయ్యేనా?
కాజల్ అగర్వాల్..ఈ పేరు పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న కాజల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఇటీవలె లైవ్ టెలికాస్ట్ అనే హార్రర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించిన కాజల్.. మరోసారి భయపెట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం కాజల్ తమిళంలో ఓ హారర్ సినిమా చేస్తోంది. డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు రెజీనా, రైజా విల్సన్, జననీ అయ్యర్, ఇరాన్ నటి […]