టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక జాన్వి తెలుగులో నటిస్తున్న మొదటి మూవీ ఇదే కావడం విశేషం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. […]
Tag: Junior NTR
‘ దేవర ‘ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. !
నందమూరి యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ నటించిన తాజా మూవీ దేవర ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లోనూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్నారు మేకర్స్. కాగా.. తాజాగా దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ […]
‘ దేవర ‘ మానియా షురూ.. అక్కడ నిమిషాల్లో ఆ షో టికెట్స్ అవుట్.. !
టాలీవుడ్ మాన్ ఆఫ్ మైసెస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొరటాల శివ డైరెక్షన్లో తారక్ నటిస్తున్న దేవర పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా కొన్నిచోట్ల రికార్డ్ క్రియేట్ చేసింది దేవర. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ […]
బాలయ్య – మహేష్ – బన్నీ ఫ్యాన్స్ కు తారక్ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్.. ఎందుకంటే..?
గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్ తాజా మూవీ దేవర సినిమాపై ప్రేక్షకులో మంచి అంయనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాపై ఉన్న పాజిటివ్ హైప్‌తో పాటూ.. గత కొంతకాలంగా విపరీతమైన నెగెటివిటీ కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పనిగట్టుకుని ఎన్టీఆర్ దేవర సినిమాపై విష ప్రచారం చేయడం పై ఫైర్ అవుతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్న.. వారిలో ఎక్కడో చిన్న […]
‘ దేవర ‘ సినిమాకు తారక్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకె..!
టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తారక్.. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1తో మొట్టమొదటిసారి సక్సెస్ అందుకున్నాడు. చిన్న వయసులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. సింహాద్రి, రాఖీ, యమదొంగ,అదుర్స్, బృందావనం ఇలా వరుస బ్లాక్ బాస్టర్ హిట్లర్ అందుకొని స్టార్ హీరోగా మారాడు. అయితే మధ్యలో శక్తి, […]
15 సెకండ్ల సీన్ కోసం రోజంతా షూట్.. 35 రోజులు నీళ్లలోనే.. దేవర కోసం తారక్ కష్టం.. !
సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. దేవర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమాపై అంచనాలను కూడా రెట్టింపు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో దేవర టీం ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల […]
‘ దేవర ‘ మూవీ సక్సెస్ కోసం అలాంటి పనిచేస్తున్న దర్శక, నిర్మాతలు.. మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటూ..
కొరటాల శివ డైరెక్షన్.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ సినిమా ఈనెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో టీమ్ అంతా బిజీ బిజీగా గడుతున్నారు. ఇందులో భాగంగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకులు విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. ఫ్రీ […]
రిలీజ్‌కు ముందే దేవర రికార్డుల ఊచకోత..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందో చూసేద్దాం అంటూ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటికే […]
అమెరికా ఎలెక్షన్‌లో ట్రెండ్ అవుతున్న తారక్ సాంగ్..
ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్ సకస్స్ అందుకోవాలనే కసితో దూసుకుపోతుంది. భారత మూలాలు ఉన్న ఈ అమ్మడికి అక్కడ భారీగా మద్దతు అందుతుంది. మాజీ అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలహారిస్ మధ్య పోటీ చాలా జోరుగా సాగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమొక్రటిక్, రిపబ్లిక్ అని అభ్యర్థుల మధ్య ప్రచారం స్పీడ్ అందుకుంది. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్ […]