ప‌వ‌న్‌ డైరెక్ట‌ర్‌కి ఎన్టీఆర్ బంపర్ ఆఫ‌ర్‌

వ‌రుసగా హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్నా.. ఇప్ప‌టికీ యంగ్ టైగ‌ర్ త‌దుప‌రి సినిమాపై క్లారిటీ రాలేదు. అగ్ర ద‌ర్శ‌కుల నుంచి చిన్న ద‌ర్శకులు ఎంతోమంది చెప్పిన క‌థ‌లు వింటున్నా ఒక్క‌దానికీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డం లేదు! అయితే ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ల హ‌వా న‌డుస్తున్న త‌రుణంలో అగ్ర‌ద‌ర్శ‌కుల‌కు బ‌దులు చిన్న డైరెక్ట‌ర్ల‌తోనే సినిమా చేయాల‌ని తార‌క్ డిసైడ్ అయ్యాడు! అందుకే ఒక  యంగ్ డైరెక్ట‌ర్ క‌థ‌ను ఓకే చేశాడు. కేవలం రెండు సినిమాలే చేసినా.. ఆ ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌క‌ముంచి అవ‌కాశం […]

ఎన్టీఆర్ నో – బ‌న్నీ ఎస్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ప్ర‌స్తుతం ఉన్న రికార్డులు, ఫామ్ అదిరిపోతోంది. బ‌న్నీ న‌టించిన చివ‌రి నాలుగు చిత్రాలు రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ ఫాలో అవుతోన్న త‌న రూటును సైతం మార్చేశాడు. బ‌న్నీ ఓ సినిమా చేస్తుండ‌గా మ‌రో సినిమా గురించి ఆలోచించేవాడు కాదు. అయితే కొద్ది రోజులుగా బ‌న్నీ త‌న స్టైల్ మార్చేశాడు. ఓ సినిమా సెట్స్‌మీద ఉండ‌గానే మ‌రో సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నాడు. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ […]