టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – బాబాయ్ బాలయ్య మధ్య ఎంతోకొంత గ్యాప్ ఉందన్న వార్తలు తెలిసిందే. తాజాగా బాలయ్య తన 101వ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పట్టాలెక్కించేశాడు. గురువారం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ముందే చెప్పేశారు. సెప్టెంబర్ 29న దసరాకు సినిమా వచ్చేస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటనతో బాబాయ్ బాలయ్య అబ్బాయ్ ఎన్టీఆర్‌కు పరోక్షంగా ఓ మెసేజ్ పంపాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఎన్టీఆర్‌కు పంపింది మెసేజా ? లేక వార్నింగా […]
Tag: Jr NTR
కొణిదల ప్రొడక్షన్లో ఎన్టీఆర్
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పోటీ ఎక్కువగా ఉండేది నందమూరి ఫామిలీ, కొణిదల ఫామిలీ సినిమాల మధ్యనే. ఇటు సినిమాలలోనే కాకుండా అటు రాజకీయాలలోనూ ఈ రెండుకుటుంభాల మధ్య పెద్దపోటినే ఉంటుంది. అయితే ఇప్పటి తరంలో ఈ రెండు కుటుంబాల హీరోల మధ్య మంచి స్నేహపూరితమయిన వాతావరణమే ఉంటుంది. ఈ రెండుకుటుంభాల మూడోతరం హీరోలయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ల మధ్య మంచి రిలేషనే వుంది. అయితే ఈ మధ్యకాలమే కొణిదల […]
బాబు నుంచి జూనియర్ భలే ఎస్కేప్… లేకుంటే ?
మనం అనుకుంటాం కానీ, అంతా ఆలస్యం అయిపోతోంది! అంతా ఆలస్యం అయిపోతోంది! అని!! ఒక్కొక్కసారి ఆ ఆలస్యమే.. ఎంతో మేలు చేస్తుందట! ఇప్పుడు ఇదే విషయం తారక్ విషయంలోనూ జరిగిందని తెలుస్తోంది. అదేంటంటే.. మొన్నామధ్య ఉధృతంగా తెరమీదకి వచ్చిన తమిళనాడులో జల్లికట్టు విషయం.. అందరికీ తెలిసిందే. దీనిపై సాధారణ ప్రజలు కోలీవుడ్ రోడ్ల మీదకి సైతం వచ్చి పోరాడారు. అదే సమయంలో కొందరు టాలీవుడ్ హీరోలు సైతం తమ స్టైల్లో స్పందించారు. మహేష్ బాబు, పవన్ ఇలా […]
ఖైదీ నెంబర్ 150కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా
మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 4 వేల పైచిలుకు థియేటర్లలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే క్రమంలో ఓవర్సీస్‌లో సైతం కేవలం ప్రీమియర్ షోలతోనే బాహుబలి రికార్డులకు దగ్గరైంది. బాహుబలి ప్రీమియర్లతో 1.3 మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొడితే ఖైదీ కూడా ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. […]
ఎన్టీఆర్ – బాబి సినిమా క్యాన్సిల్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం గత నాలుగు నెలలుగా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ సినీజనాలు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ వార్తలకు కాస్త బ్రేక్ ఇచ్చేలా కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్టీఆర్ 27వ సినిమా ఉంటుందని..ఈ సినిమాకు సర్దార్ గబ్బర్‌సింగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాపై ప్రచారం జరిగిందే కాని […]
ఎన్టీఆర్ వర్సెస్ బన్నీ విన్నర్ ఎవరు..!
సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ హీరోల మీద అభిమానం పేరుతో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు నానా రచ్చ రచ్చ చేస్తారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రస్టింగ్ వార్ […]
బాలయ్య..ఎన్టీఆర్ మధ్య విభేదాలు తొలిగాయా!
నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో సెంచరీ కొట్టబోతున్నారు, ఆ మైలురాయి చేరుకోవడానికి ఇక రెండు నెలల దూరమే ఉంది, క్రిష్ డైరెక్షన్‌లో తీస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనుకున్న టైం కంటే ఒక్క రోజు ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ముందు నిర్ణయించినట్టుగానే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక పోతే జూనియర్ ఎన్టీఆర్.. జనతాగ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినా […]
సీనియర్ ఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ మ్యాటర్
జీవిత కథలను పుస్తకాలుగా రాసుకోవడం కొన్నాళ్ల కిందటి వరకు పరిమితం అయింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. జీవిత కథలను మూవీలుగా మలుస్తున్నారు. ఈ క్రమంలోనే అశేష ప్రేక్షకులతో మహానటి అనిపించుకున్న సావిత్రి జీవితం తెరంగేట్రం చేస్తోంది! ప్రస్తుతం షూటింగ్ కూడా జరుపుకొంటోంది. ఇక, ఈ క్రమంలోనే అన్నగారి జీవితాన్ని కూడా తెరమీద రికార్డు చేయాలని భావిస్తున్నారట నందమూరి వారసులు! నిజానికి చెప్పాలంటే ఏపీ చరిత్రను అన్నగారికి ముందు, అన్నగారి తర్వాత అన్న విధంగా చెప్పుకొన్నా.. ఎలాంటి తప్పూ […]
ఎన్టీఆర్ పార్టీతో ఎఫెక్ట్ ఎవరికి ..!
జూనియర్ ఎన్టీఆర్! తన వినూత్న నటనతో సీనియర్ ఎన్టీఆర్‌ని మరిపించి.. తెలుగు ప్రేక్షకులను మురిపించిన డైనమిక్ హీరో! వెండి తెరపై ఈయన వేసే స్టెప్పులు చాలా మటుకు సీనియర్ ఎన్టీఆర్‌నే గుర్తుకు తెస్తాయి. ఈ కారణంగానే అత్యంత త్వరగానే తెలుగు ఆడియన్స్‌కి చేరువ అయిపోయాడు జూనియర్. దీంతో ఈయన చరిష్మాను తన పాలిటిక్స్‌కి మిక్స్ చేసి.. అధికారంలోకి వచ్చేందుకు 2009లో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా యత్నించారు. తాత పెట్టిన పార్టీ కావడంతో టీడీపీ తరఫున ప్రచారం […]