ఇప్పటికే హిందీలో గ్రాండ్ సక్సెస్ అయిన బుల్లితెర సూపర్ హిట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో కూడా వస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమయ్యే తొలి సీజన్‌కు టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ షో ఎలా నడుస్తుందో కూడా స్టార్ మా ప్రకటించింది. ఈ షో కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఓ ఇంట్లోకి 12 మంది సెలబ్రిటీలను పంపి […]
Tag: Jr NTR
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో మరో క్రేజీ హీరో
ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ అభిమానులందరిలోను ఓ రేంజ్‌లో క్యూరియాసిటీ పెంచేస్తోన్న సినిమా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా. వీరి కాంబినేషన్‌లో సినిమా కోసం తెలుగు సినిమా అభిమానులు దాదాపుగా పదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబోలో సినిమా సెట్ కావడంతో వారి ఆనందానికి అవధులే లేవు. క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్, మాస్ హీరో ఎన్టీఆర్‌ను ఎలా డీల్ చేస్తాడన్నది కాస్త సస్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ […]
2019లో తారక్ ప్రచారంతోనే టీడీపీ బరిలోకి…
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయనేది ఎవ్వరూ చెప్పలేని విషయం. ముఖ్యంగా పొత్తులు అయితే మరీను. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేని రంగం ఒక్క పాలిటిక్సే. నిన్నటికి నిన్న అమ్మనా బూతులు తిట్టుకున్న నేతలు సైతం అవసరం వచ్చిందంటే.. వాటేసుకుని ముద్దులు కుమ్మరించేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందునా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇలాంటి మామూలే!! ఇప్పడు ఇదంతా ఎందుకంటే.. ఏపీలో రాజకీయ పరిస్థితి రానున్న రోజుల్లో అత్యంత రమణీయంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోందికాబట్టి!! […]
తారక్‌కు పోటీగా వస్తోన్న రవితేజ
మాస్ మహరాజ్ రవితేజ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కే పోటీగా వస్తున్నాడు. క్రేజ్‌లోను, మార్కెట్‌లోను ఎన్టీఆర్‌తో పొల్చుకుంటే దరిదాపుల్లోకి కూడా రాని రవితేజ రాడు. అలాంటి రవితేజ ఎన్టీఆర్‌తో పోటీ పడడం ఏంటని షాక్ అవ్వొద్దు. వీరిద్దరి సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కావడం లేదు. బెంగాల్ టైగర్ తర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజ్ రవితేజ ఈ యేడాది రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘రాజా ది గ్రేట్’ […]
కొత్త ఫైటింగ్: ఎన్టీఆర్ వర్సెస్ మోక్షజ్ఞ
నందమూరి వారసులైన యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ మధ్య కొత్త ఫైటింగ్‌కు తెరలేచింది. ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతూ అటు సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. బాలయ్య తనయుడు ఇంకా వెండితెరమీద ఎంట్రీనే చేయలేదు. మరి వీరిద్దరి మధ్య ఫైటింగ్ ఏంటన్న అంశం సహజంగానే అందరిలోను ఆసక్తి రేపుతుంది. వీరిద్దరి మధ్య వార్‌కు దర్శకధీరుడు రాజమౌళి కారణంగా కనిపిస్తున్నారు. బాహుబలి 2 విజయాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ […]
ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అభిమానులకు గుడ్ న్యూస్
టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకుపోతోన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) డైరెక్షన్‌లో జైలవకుశ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు కమిట్ అయిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఓ సూపర్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల డైరెక్టర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ కాంబినేషన్ […]
ఆ హీరో రిజెక్ట్ కానీ ఎన్టీఆర్ ఓకే
మూడు వరుస హిట్లతో సూపర్ సక్సెస్‌లో ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేఎస్.రవీంద్ర (బాబి) డైరెక్షన్‌లో జైలవకుశ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డైరెక్టర్ బాబి ఈ కథను ఎన్టీఆర్ కోసం రాసుకోలేదట. మాస్ మహారాజ్ రవితేజ్ కోసం ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడట. బాబి ఫస్ట్ సినిమా […]
సోషల్ మీడియాకు లోకేష్ మళ్లీ దొరికారా?
పార్ట్ టైం పొలిటీషియన్.. ఈ పదం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత తనయుడు, మంత్రి నారా లోకేష్ కొంతమందిని ఉద్దేశించి `పార్ట్‌టైం పొలిటీషియన్` అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడు. మరి పవన్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ లోకేష్‌పై సెటైర్లు పడుతున్నాయి. పార్టీలో […]
ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై లోకేష్ షాకింగ్ కామెంట్స్
హరికృష్ణ- చంద్రబాబు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే హరికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే! ఇదేసమయంలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతేగాక తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌ను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని లోకేష్ వ్యాఖ్యానించడం అటు పార్టీలోనూ.. ఇటు రాజకీయాల్లోనూ తీవ్రంగా చర్చకు దారి తీసింది. […]