అవకాశాలు లేక అలాంటి వ్యాపారం మొదలు పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్..!!

సినీ పరిశ్రమ అనేది కేవలం రంగుల ప్రపంచమే కాదు మాయా ప్రపంచం కూడా.. ఇటువంటి మాయ లోకంలో ఎంతో మంది నటులు నటిస్తూనే ఉన్నారు. అలా వచ్చిన వారు స్టార్ హీరోల పొజిషన్ లో కొంత మంది ఉండగా.. మరికొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన కొంతమంది అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే అవకాశాలు లేక కొంతమంది ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి నటులలో హీరోయిన్ అంకిత కూడా ఒకరు. […]

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వెనుకున్న సెంటిమెంట్ ఇదేనా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందుతుంది. జనాల ఆసక్తిని గుర్తించిన ఈ సినిమా యూనిట్ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని ఫేర్ చేస్తుంది. తాజాగా ఈ […]

పేరుకే స్టార్ హీరోలు..ఆ విషయంలో నో ములాజ్..!!

కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ తాము వివాహం చేసుకోబోయే అమ్మాయి నుంచి కట్నం తీసుకుని మరీ వివాహాలు చేసుకుంటున్నారు.. ఇకపోతే సామాన్య ప్రజలు అయితే వారు తీసుకునే కట్నం కేవలం వేలు, లక్షల్లోనే ఉంటుంది.. కానీ సెలబ్రిటీలు అయితే ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను కట్నం కింద తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు..ఇకపోతే ఎవరెవరు తమ వివాహ వేడుకలకు ఎంత కట్నం తీసుకున్నారు అనే విషయం […]

జూ ఎన్టీఆర్ భావోద్వేగపూరిత పోస్ట్…అభిమానులలో ఉప్పొంగిన భావోద్వేగం !

తెలుగు నేలపై తెలుగు ప్రజలు ఉన్నంతవరకు ,అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం మహనీయ నటుడు నందమూరి తారక రామారావు గారు ని మర్చిపోవటం జరగదు .తెలుగు భాషని ,తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చిరస్మరణీయం. అందుకే నేటికీ కూడా తెలుగు నాట రాజకీయ ప్రస్తావన వచ్చిన , తెలుగు సినిమా ప్రస్తావన వచ్చిన మొట్ట మొదటగా స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరునే గుర్తుకొస్తుంది. […]

ఎన్టీఆర్ దగ్గరున్న ఖరీదైన వాచ్ కలెక్షన్ గురించి మీకు తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా కలిసి నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న అనుకోని కారణాలతో వాయిదా పడింది. అటు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగాయి. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ […]

ఈ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ స్పూఫ్ …చూస్తే అందరు వావ్ అనాల్సిందే !

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ నటిస్తున్న పాన్ ఇండీయా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి అందరకి తెలిసిందే .ఈ చిత్రం జనవరి 7 న విడుదల అవాల్సింది,కానీ కరోనా వేరియంట్ ఓమిక్రాన్ వాళ్ళ ఆర్ఆర్ఆర్ రిలీజ్ పోస్ట్ పోనే అయ్యింది .ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా గత ఏడాది ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం . ఆ ట్రైలర్ ఎన్ని రికార్డు బ్రేక్ చేసిందో అందరికి తెలిసిందే.అయితే ఇలా సినిమా ట్రైలర్లతో […]

రాజమౌళి బిగ్ రిస్క్.. రూ. 180 కోట్లకు హామీగా సంతకం..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల అవుతుంది అన్న వేళ మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా.. మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య ఏకంగా రూ. 450 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదల చాలా సార్లు వాయిదా పడటంతో ఆయనకు వడ్డీల భారం ఎక్కువైందట. రెండు […]

RRR వల్ల తీవ్ర నష్టాల్లో తారక్.. నష్టాన్ని ఇలా పూడ్చబోతున్నాడా ?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఆఖరు నిమిషంలో వాయిదా పడింది. దీంతో సినిమాల విడుదల ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. రాజమౌళి సినిమాతో పోటీ వద్దు అనుకున్న నిర్మాతలు ఈ సినిమా వాయిదాతో తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు. అయితే త్రిఫుల్ ఆర్ సినిమా వాయిదాతో ఎక్కువ నష్టపోయింది మాత్రం ఎన్టీఆర్ అంటున్నారు సినీ జనాలు. మూడేళ్లుగా ఈ సినిమా కోసం తను పనిచేశాడు. మిగతా ఏ సినిమాలు కూడా చేయలేదు. కానీ […]

ఎన్టీఆర్ తెలుగులో నటించిన ఆ 3 బ్లాక్ బస్టర్లు.. అక్కడ ఘోరమైన డిజాస్టర్లు.. కారణం ఇదే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలకు కొదవలేదు. ఒక రకంగా చెప్పాలంటే రీమేక్ సినిమాలే మరింత సులభం. ఎందుకంటే సినిమా కోసం కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేదు.. ఉన్న కథలో కాస్త మార్పులు చేస్తే చాలు. ఇలా ఎంతో మంది దర్శక నిర్మాతలు రీమేక్ సినిమాలతో సూపర్ హిట్ లు అందుకుంటున్నారు. కానీ కొంతమంది దర్శక నిర్మాతలు మాత్రం సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి నష్టాల్లో కూరుకుపోతున్నారు.   ఇలా ప్రస్తుతం తెలుగు […]