ఇప్పుడు ఎక్కడ చూసిన RRR సినిమా గురించే చర్చలు, మాటలు వినిపిస్తున్నాయి. బాహుబలి లాంటి సినిమా ను తెరకెక్కించిన ఈ దర్శక ధీరుడు చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రాజెక్ట్ “రణం రౌద్రం రుధిరం”. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ తారక్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన లుక్స్ ,పోస్టర్స్, పాటలు,టీజర్,ట్రైలర్..అన్ని అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. […]
Tag: Jr NTR
‘ఆర్ఆర్ఆర్-2’ కూడా ఉంది..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసిన జక్కన్న..!!
దాదాపు నాలుగేళ్లు పగలు రాత్రి తేడా తెలియకుండా..ఎందరో టెక్నీషియన్స్ తో..ఎన్నో కోట్లు ఖర్చు చేసి..ప్రతి సెకండ్ కష్ట్పడుతూ..కరోనాని సైతం లెక్క చేయకుండా..విదేశాలల్లో షూటింగ్ చేసి రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR. మరి కొన్ని రోజులో ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మన ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ గా కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర్ లో జరిగింది. కార్యక్రమానికి చిఫ్ గెస్ట్ గా హాజరైన బసవరాజ్ బొమ్మై.. రాజమౌళి కి..RRR […]
నువ్వు నా పక్కనే..టచ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాటలు..!!
చాలా మందికి స్టేజీ పై మాట్లాడాలి అంటే ఏదో తెలియని భయం ఉంటుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే..లోలోపల ఒక భయం మనల్ని మాట్లాడనీకుండా ఆపేస్తుంది. మన తెలుగు హీరోలు కూడా చాలా మంది తెర పై నటిస్తారే కానీ..స్టేజీ ఎక్కి మాట్లాడమంటే..కొంచెం వెనకడుగు వేస్తారు. అంత బాగా మాట్లాడలేరు. అలా ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడే హీరో మన ఇండస్ట్రీలో చాలా తక్కువ. అలాంటి వారి లో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు […]
చరణ్ కి రాజమౌళి సజీషన్..ఇదేంటి ఇలా అనేశాడు..?
రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటమి ఎరుగని దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు నెలకోల్పాడు. ఓ మగధీర్, ఓ బాహుబలి, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్..ఇలా మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు. చరణ్-తారక్ లను పెట్టి సినిమా తీయ్యాలి అనే ఆలోచన రావడమే గ్రేట్..కానీ పెద్ద తలనొప్పులతో కూడుకున్న వ్యవహారం. కానీ, అసాధ్యాని..సుసాధ్యం చేసి చూపించాడు జక్కన్న. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న సినిమా “RRR”. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ […]
జూ.ఎన్టీఆర్ మహానటి సినిమాలో ఎందుకు నటించలేదంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కలిగిన నటుడిగా పేరు పొందారు. ఒకానొక సమయంలో ఎన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా వాటన్నిటినీ ఎదుర్కొని సక్సెస్ ను అందుకున్నారు. అయితే ఇలాంటి ఎన్టీఆర్ ఒక మహా నటి అయినటువంటి సావిత్రి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి సినిమాలో ఎందుకు నటించలేదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో […]
దయచేసి ఈ సినిమాను మర్చిపోమని ప్రాధేయపడుతోన్న ఎన్టీఆర్..!
ఎన్టీఆర్ తన సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే కాకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటించిన సినిమాలలో అన్నీ కూడా మంచి విజయాన్ని సాధించినా .. ఒక్క శక్తి సినిమాను మినహాయిస్తే.. అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన శక్తి సినిమాను ఏకంగా 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ నిర్మాతలకు మాత్రం కేవలం 20 కోట్ల […]
‘RRR’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పెద్దాయన..రాజమౌళి గూబ గుయ్యమనిపించాడుగా..?
రాజమౌళి..టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. దర్శకధీరుడు అనే బిరుదు కూడా ఇచ్చారు అభిమానులు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అన్ని సినిమాలు కూడా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ సాధించాయి. ముఖ్యంగా ఆయన పేరును ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన సినిమా మాత్రం బాహుబలి. ఈ సినిమాతో ప్రభాస్ జాతకానే మార్చేశాడు. సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఆయన రేంజ్ మారలేదు అంటే కారణం బాహుబలి చూపించిన […]
ఎన్టీఆర్ డ్యాన్స్ ముందు తేలిపోయిన చరణ్ స్టెప్పులు..తొక్కిపారదొబ్బాడుగా ..!!
కోట్లాది మంది అభిమానులతో పాటు బడా బడా స్టార్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం. బాహుబలిలాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ ని తెరకెక్కించిన రాజమౌళి ..ఆ తరువాత ఈ సినిమా ను తెరకెక్కిస్తుండడంతో అభిమానుల అంచనాలు డబుల్ అయ్యాయి. దానికి తగ్గట్లే అభిమానులు కలలో కూడా ఊహించని కాంబినేషన్ ని సెట్ చేసి..టాలీవుడ్ లో కొత్త ఆశలు రేపారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయిన చరణ్-తారక్ […]
RRR కోసం ఎన్టీఆర్-చరణ్ ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!
రాజమౌళి తో సినిమా అంటే పెద్ద తలనొప్పులతో కూడుకున్న వ్యవహారం అని అందరికి తెలిసిందే. ఆయన అడిగిన్నని డేట్లు ఇవ్వాలి..సినిమాకి పనిచేసే ప్రతి ఒక్క మెంబర్ ఐడి కార్డ్ ధరించాల్సిందే ..అది ప్రోడక్షన్ బాయ్ అయినా..స్టార్ హీరో అయినా సరే..అంతేందుకు రాజమౌళీ కూడా ఐడి కార్డ్ వేసుకునే ఉంటాడట షూటింగ్ టైంలో . అంత స్ట్రీక్ట్ గా రూల్స్ ని పెట్టుకుంటాడు పాటిస్తాడు..ఫాలో అయ్యేలా చేస్తాడు. షూటింగ్ టైం అంటే ఖచ్చితంగా చెప్పిన టైంకి అక్కడి ఉండాలి..లేదంటే […]