ఇండస్ట్రీలో ఎన్ని బడా ఫ్యామిలీలు ఉన్నా..నందమురి పేరుకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అలాంటి పేరు ని సంపాదించిపెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు. ఆయన పేరు చెప్పుకుని ఇందస్ట్రీలోకి వచ్చిన కొడుకు బాలకృష్ణ..మనవడు తారక్..ఇద్దరు ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నారు. నందమూరి అభిమానులకు బాలకృష్ణ-ఎన్టీఆర్ రెండు కళ్లలాంటి వారు. ఇద్దరిని సమానంగా ఆదరిస్తూ..టాప్ హీరో ల లిస్ట్ లో కూర్చో పెట్టారు. ఈ మధ్య నే అఖండ సినిమా తో బాలయ్య.. RRR […]
Tag: Jr NTR
అదే నిజం అయితే.. కొరటాల నెక్స్ట్ సినిమా కూడా దొబ్బేసిన్నట్లే..?
పాపం కొరటాల శివ.. కెరీర్ లో అపజయం అన్న మాట కు తావు లేకుండా హ్యాపీ గా సాగిపోతున్న సినీ కెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్ రుచి చూశాడు. మెగాస్టార్ చిరంజీవి తో ఆయన ఆచార్య సినిమాను తెరకెక్కించాడు. మధ్యలోకి ఆయన కొడుకు చరణ్ ని కూడా లాక్కోచ్చారు. సరే, ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే ఖచ్చితంగా హిట్ అనుకున్నారు. కానీ, బొమ్మ పడగానే మాట మారిపోయింది. పరమ చెత్త సినిమా అంటూ రీవ్యూ ఇచ్చేశారు జనాలు. […]
హవ్వా..చరణ్ చేసిన ఆ పాపమే ..ఆచార్య కి తగ్గిల్లిందా..?
ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇదే. అన్నో ఆశలు పెట్టుకుని ధియేటర్ కి వెళ్ళి మా హీరో ఎలా చేశాడా అని ఎదురు చూసిన అభిమానుల నోట్లో మట్టి కొట్టాడు కొరటాల అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. మనకు తెలిసిందే ఎన్నో బ్రేక్స్ తరువాత చిరంజీవి-చరణ్ నటించిన ఆచార్య సినిమా నేడు ధియేటర్ లోకి గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో కొరటాల శివ రూపొందించిన […]
మరికొన్ని గంటల్లో ఆచార్య ..పెద్ద దుమారమే రేపుతున్న చరణ్ ఓల్డ్ వీడియో..!!
కొద్ది గంటలే.. మరి కొన్ని గంటలే మిగిలి ఉంది..మెగా అభిమానుల కల నెరవేరడానికి. కొన్ని సంవత్సరాలు గా మెగా ఫ్యాన్స్ అందరు ఆశ గా ఎదురు చూస్తున్న మూమెంట్ మరి కొద్ది గంటల్లోనే రాబుతుందన్న విషయం తెలుసుకున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. చరణ్-చిరంజీవి కలిసి ఫస్ట్ టైం మల్టీ స్టారర్ గా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశారు. ఖచ్చితంగా ఓ మాయ చేసేస్తాడు సినిమాతో అని అభిమానులు ఫిక్స్ […]
రామ్ చరణ్ – ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ లో ఇంత తేడానా …!
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులను తమ ఖాతాలో వేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా మారారు. ఇదంతా కూడా దర్శక దిగ్గజం రాజమౌళి పడిన కష్టానికి ఫలితం అని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ సినిమా గత నెల మార్చి 25న విడుదలై అందరి మన్ననలను అందుకుంటోంది. ఇప్పటికే రు. 1100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి 1200 కోట్ల […]
ఆ విషయంలో కొరటాల కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?
కొరటాల శివ.. పేరు కి పరిచయం అవసరం లేదు. మనిషి సైలెంట్..సినిమాలో వైలెన్స్. తీసే ప్రతి సినిమాలో తన మార్క్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ప్రభాస్ హీరో గా నటించిన మిర్చి సినిమాలో ఆ విషయం మన బాగా గమనించవచ్చు. కొరటాల డైరెక్షన్ లో చేయాలాని ప్రతి హీరో ఆశపడుతుంటాడు. సినిమా హిట్ ఫట్టా అనే సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుంది.. మరో కొత్త ఎలిమెంట్స్ చూయిస్తారు ఆ హీరో నుండీ .. అందుకే […]
అవార్డ్ తీసుకుంటూ ఏడ్చేసిన ఎన్టీఆర్.. నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని సంఘటన..!!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి అన్న పేరుకి ఓ గౌరవం ఉంది. అలాంటి చెరగని ఓ ముద్రను వేశారు అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారు. అప్పటి వరకు సినిమా లు ఓ లెక్క ఆయన ఇండస్ట్రీలోకి వచ్చాక మరో లెక్క అన్నట్లుగా ఉన్నాయి పరిస్ధితులు. ఆయన నటన, డైలాగ్ చెప్పే విధానం, డ్యాన్స్ స్టేప్పులు..ఆ ఎక్స్ ప్రేషన్స్ అబ్బా.. ఒకటి ఏంటి అన్నీ..ఆయన లా మరెవరు చేయరు ..చేయలేరు..చేయబోరు కూడా..అంత మంచి పేరు సంపాదించుకున్నారు […]
ఖచ్చితంగా సీఎం అవుతాడు..టాలీవుడ్ ని ఏలబోతున్న కింగ్ ఎన్టీఆర్..జాతకంలో ఏముందంటే..!!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు గారు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అటు సినిమాలోను-ఇటు రాజకీయాల్లోను తనదైన స్టైల్ లో రాణిస్తూ..ఆయనకంటూ ఓ సపరేటు ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జూ. ఎన్టీఆర్ కూడా..తాతకు తగ్గ మనవడిగా మంచి మంచి సినిమాలు చేస్తూ..టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో ఉన్నాడు. రీసెంట్ గా తారక్ నటించిన ఆర్ ఆర్ ఆర్ ఎంతటి ఘన విజయం సాధించిందో […]
అలా చేస్తే వాళ్ళు రాజమౌళిని చంపేస్తారు.. తారక్ మాటలకు సినీ ఇండస్ట్రీ షాక్..!!
వాట్..రాజమౌళిని చంపేస్తారా..? ఎవరు..ఎందుకు అనుకుంటున్నారా..? ఖంగారు పడకండి..ఆ మాటలు తారక్ సరదాగా అన్నారు అంతే. నిజంగా అలా ఎవరు చేయరులేండి. దర్శక ధీరుడు రాజమౌళి కి ఎంతటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ స్టార్ హీరోకి సరిసమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జక్కన్న కి. ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లల్లో ఎవరికి ఇలాంటి ఫ్యాన్ బేస్ లేదు. ఆ క్రెడిట్ ఒక్క రాజమౌళికే దక్కింది. రీసెంట్ గా RRR సినిమా ను తెరకెక్కించిన […]