తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అభిమానులుకూ నిరాశగానే ఉంది. ఆ సినిమాపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా అసలు మొదలవుతుందా ? లేదా అన్న అయోమయంలో పడిపోయారు. ఎన్టీఆర్ తన తర్వాతే సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేస్తానని చెప్పాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా […]
Tag: Jr NTR
టీడీపీ లో జూ.ఎన్టీఆర్ తో అధికార మార్పిడి!!
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా బేటీ ఇపుడు ఎన్నో వివాదలకు తెర తీస్తోంది..ఇదే విషయం వైసీపీలో కొడాలి నాని కూడా రాజకీయ ప్రయోజనం లేకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరినీ కలవరన్నారు..మరి రాజకీయ వ్యూహంతోనే అమిత్ షా,జూ.ఎన్టీఆర్ ని కలిసిరా?? నటన గురించి జూ.ఎన్టీఆర్ ని అబినందించటానికి జూ.ఎన్టీఆర్ ఏమి సాధారణ నటుడు కారు,ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నటుడికి ఇపుడు కొత్తగా నటన గురించి ప్రశంసలు అక్కర్లేదుగా..అదే సినిమా లో నటించిన […]
జూ.ఎన్టీఆర్ బీజేపీ లో చేరనున్నారా??
జూ.ఎన్టీఆర్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా లో నటన కి గాను చాలా ప్రసంశలు అందుకున్నారు ..అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.. ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ని అమిత షాతో డిన్నర్ కి ఆహ్వానించారు..RRR లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అమిత్ షా జూ.ఎన్టీఆర్ […]
ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాను రా బాబు అని బాధపడ్డ ఎన్టీఆర్..!?
జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. యంగ్ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సపరేట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. నటనలో రూపంలో తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో నందమూరి అభిమానులను ఉత్సాహపరుస్తున్న తారక్ అంటే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. సినిమాలు ఏ హీరో అయినా తీస్తాడు నాన్న పేరు చెప్పుకొని […]
NTR అభిమానులకు RRR విషయంలో ఊరట లభించింది… ఆస్కార్ బరిలో జూనియర్!
పరిచయం అక్కర్లేని నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈమధ్య కాలంలో జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రలుగా వచ్చిన ఫిల్మ్ ‘RRR’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసినదే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయినప్పటికీ నందమూరి అభిమానులు మొదట ఒకింత అసహనానికి లోనయ్యారు. ఈ సినిమాలో జక్కన్న రామ్ చరణ్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్రని కాస్త తక్కువ చేసాడని భ్రమ పడ్డారు. ఈ విషయంలో రాజమౌళి పైన తమ అక్కసుని […]
మీ అభిమాన హీరోల పెళ్లి పత్రికలు ఎప్పుడైనా చూసారా.. వెడ్డింగ్ కార్డ్స్ వైరల్..!!
సాధారణంగా స్టార్ హీరోల, హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటపడితే, మరి కొందరి విషయాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పాలి.. ఇక మరి కొంతమంది గురించి చెప్పాలి అంటే వారి జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది అని చెప్పవచ్చు. ఇక సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా పర్వాలేదు కానీ సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి […]
‘ఆది’ సినిమా ఆ స్టార్ హీరో అలా మిస్ అయిపోయాడా…!
ఓ హీరోను దృష్టిలో పెట్టుకుని సినిమాకు దర్శకుడు కథ సిద్ధం చేసుకుంటే అది వేరే హీరోతో తీయాల్సి వస్తుంది. తీరా ఆ సినిమా సూపర్ హిట్ అయిే ఆ హీరోలకు ఆ సినిమాను అనవసరంగా వదులుకున్నామనే బాధ వెంటాడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇవి చాలా సర్వసాధారణం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి తీయాల్సిన ఇడియట్, పోకిరి, విక్రమార్కుడు వంటి హిట్ సినిమాలలో మిగిలిన హీరోలు నటించారు. ఆ హీరోలకు అవి కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచాయి. […]
నందమూరి హీరోలకు ఆగస్టు భలే కలిసొస్తుందే… ఫ్రూప్ ఇదిగో…!
నందమూరి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి మూల స్తంభం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావును మొదలుకొని నేటి వారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలా ఎంతోమంది హీరోలు తమ కుటుంబం నుంచి వచ్చి ప్రేక్షకులను అలరించారు. కేవలం వినోదపరితంగా మాత్రమే కాకుండా కష్టం వస్తే ఆదుకోవడంలో కూడా ఈ కుటుంబం ముందు ఉంటుంది అని నిరూపించారు కూడా.. ఇదిలా ఉండగా మొన్నటి వరకు […]
బింబిసార ‘ కోసం స్పెషల్ షోలు… ఎప్పుడు.. ఎక్కడంటే…!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట్ మల్లిడి తెరకెక్కించిన సినిమా బింబిసార. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను కళ్యాణ్‌రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై స్వయంగా నిర్మస్తున్నాడు. ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో మంచి హైప్ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు […]