యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ కెరీర్‌లోను వీరిద్దరి కాంబోలో వచ్చిన టెంపర్ సినిమా ఎంత స్పెషలో చెప్పనవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత అటు తారక్ తో పాటు.. ఇటు పూరి కెరీర్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చింది. ఇక ఈ సినిమాకు కథను వక్కాంతం వంశీ అందించారు. అయితే ఈ సినిమాలో ఓ సీన్ ఎన్టీఆర్‌కు అసలు చేయాలని లేదట. మొదట ఈ విషయాన్ని […]
Tag: journalist excluisve
అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్లీ అదే హీరోకి కమిట్ అయిన సమంత.. తలరాత అంటే ఇదేనేమో..!?
దేవుడు మన తలరాతను ఎప్పుడో రాసేస్తాడు .. మనం ఎన్ని వేషాలు వేయాలి అని చూసిన .. ఫైనల్లీ దేవుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు అని .. మన ఇంట్లోని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు . బహుశా అది సమంత విషయంలో నిజమే అనిపిస్తుంది అంటారు జనాలు. అది మన వరకు వచ్చేసరికి అర్థమే కాదు . ఫైనల్లీ ఇప్పుడు సమంతకు అదే పరిస్థితి వచ్చింది. ఆమె తెలుగులో ఒక సినిమాకు కమిటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి […]
సంచలన నిర్ణయం తీసుకున్న మృణాల్ ఠాకూర్ .. దెబ్బకు మిగతా హీరోయిన్స్ కెరియర్ క్లోజ్..!?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ తీసుకున్న నిర్ణయం మిగతా హీరోయిన్స్లకు కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తుందా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది .మృణాల్ ఠాకూర్ .. సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన బ్యూటీ. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన […]
బ్రహ్మానందం క్రియేట్ చేసిన ఆ రేర్ రికార్డ్.. ఎప్పటికీ ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు..?!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్ప అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలు తో సక్సెస్ అందుకున్న బ్రహ్మానందం.. ఓ సినిమాలో ఆయన ఉన్నాడంటే చాలు ఇక నువ్వుల పంట పండినట్టే అనే ముద్ర వేసుకున్నాడు. కమెడియన్గా దాదాపు 1,150 కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ.. తన సినీ కెరీర్‌లో ఓ రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బ్రహ్మానందం పేరు పై ఉన్న ఆ రేర్ […]
భర్తకు విడాకులు ఇవ్వనున్న మరో స్టార్ హీరోయిన్.. ప్రూఫ్ ఇదే..?!
ప్రస్తుతం ఇండస్ట్రీలో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా విడాకుల వార్తలు వినబడుతున్న సంగతి తెలిసిందే. గతంలో భారీ భారీ డైలాగ్స్ చెప్పి.. బాండింగ్ గురించి, ప్రేమ గురించి వర్ణించిన స్టార్ సెలబ్రిటీలు సైతం విడాకులు తీసుకుని విడిపోయి ఫ్యాన్స్ కోసం షాక్ ఇస్తున్న సంఘటనలో చూస్తూనే ఉన్నాం. చెప్పినంత సులువు కాదు జీవించడం అంటూ నచ్చ చెప్పుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. సినీ, టీవీ ఇండస్ట్రీలో ఈ విడాకుల వార్తలు మరింత కామన్ అయిపోయింది. ఈ […]
ఇన్నాళ్ళకి మనసులోని కోరికను బయటపెట్టిన కాజల్.. అలా చేయాలని ఉందంటూ..?!
సత్యభామ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కాజల్ వరస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తుంది. తన సినిమా కబుర్లతో పాటు ఇతర అంశాలపై కూడా ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో కాజల్‌కు […]
మరో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రన్బీర్.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..?!
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ సాధించి విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంటున్నారు. డిఫరెంట్ కథలని ఎంచుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెలుగు హీరోలకు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాబోయే ఆరు నెలల్లో తెలుగు సినిమాల హవా ఓ రేంజ్ లో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలకు కాస్త భయం పెరుగుతుందన్న వార్తలు సినీవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ […]
‘ బలగం వేణు ‘ సినిమాకి నో చెప్పిన నాని.. షాక్ లో ఫ్యాన్స్..?!
తెలుగు కమెడియన్ వేణు యెల్దండికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులాటి దక్కించుకున్నాడు. తరువాత వేణు డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. అతి తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో పాటు నేషనల్ అవార్డులను […]
ఆ ఉరమాస్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన శర్వానంద్.. ఈసారి బ్లాక్ బస్టర్ పక్కా..?!
టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం శర్వానంద్ మనమే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించడం.. శర్వానంతో పాటు హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ […]