మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న ఈయన.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాతో ఎలాగైనా ప్రేక్షకుల అంచనాలను అందుకుని మంచి సక్సెస్ సాధించాలని కసితో ఉన్నాడు చరణ్. దీంతో ఈ సినిమా కోసం ఎన్నో కసరత్తులు చేసి […]
Tag: journalist excluisve
ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రియమణి.. మొదటి జీతం మరి అంత తక్కువా.. ?!
ప్రముఖ స్టార్ బ్యూటీ ప్రియమణీకు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు బాలీవుడ్ లోనూ పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె నటించిన పరుత్తి వీరన్ సినిమాకు బెస్ట్ యాక్టర్స్ గా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఓవైపు వెండి తెరపై సినిమాలు నటిస్తూ బిజీగా గడుపుతూనే.. మరోవైపు బుల్లితెర పై కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రియమణి. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు, బుల్లితెర షోలు, వెబ్ […]
కొడుకుల నటించిన అన్ని సినిమాల్లో హరికృష్ణ ఫేవరెట్ సినిమాలు ఇవే..?!
టాలీవుడ్ లో నందమూరి నట వారసులుగా రెండో తరం హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారిలో హరికృష్ణ ఒకరు. ఈయన నటించింది అతి తక్కువ సినిమాల్లోనే అయినా ఆ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. హరికృష్ణ వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మూడో తరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకుంటూ సత్తా చాటుతున్న […]
“సిగ్గుండాలి మనకు”.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ మాటలు (వీడియో)..!
ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కూటమి భారీ దిశగా గెలుపును ఖాయం చేసుకోవడంతో సంచలనంగా మారింది . అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయ చరిత్ర తిరగరాయడానికి కారణం అంటూ కూడా టాక్ వినిపిస్తుంది . ఇలాంటి క్రమంలోనే కొంతమంది సినీ స్టార్స్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయనివాళ్లను ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు మెగా అభిమానులు .కాగా ఇదే […]
ఇకనుంచి బుల్లితెరపై సందడి చేయనున్న హన్సిక.. ఆ షోకు జడ్జిగా స్టార్ హీరోయిన్..?!
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా క్రేజ్ సంపాదించుకున్న చాలామంది నటీమణులు టీవీ షోలకు ప్రాధాన్యత ఇస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే.. మరో పక్క బుల్లితెరపై జడ్జిలుగా వ్యవహరిస్తున్న వారిని చూస్తూనే ఉన్నా. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే షోలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారపన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈటీవీ బిగ్గెస్ట్ డాన్స్ షో ఢీలో ప్రతి సీజన్‌కు కొత్త న్యాయ […]
అన్నయ్య , అమ్మ ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!
సీనియర్ హీరోయిన్ ఆమనీకి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి.. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటుంది. అలాగే పలు బుల్లితెర షోలలోను సందడి చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని మాట్లాడుతూ ఎన్నో షాపింగ్ విషయాలను రివిల్ చేసింది. క్యాస్టింగ్ […]
పవర్ స్టార్ గెలుపుతో.. యాంకర్ శ్యామలను ఉద్దేశిస్తూ ఫన్నీ ట్విట్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..?!
తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల రిజల్ట్స్ వెలువడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయ భేరి మోగించాడు. ఏకంగా 70,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఆమె ఓ సెలబ్రిటీ అయి ఉండి.. పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఆయన ఎన్నికల్లో విజయం […]
‘ మనమే ‘ మూవీలో నటించిన ఈ బుడ్డోడు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..?!
ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ ఆకట్టుకున్న లేటెస్ట్ ట్రైలర్స్ లో మనమే మూవీ ట్రైలర్ ఒకటి. శర్వానంద్, కృతి శెట్టి జంటగా తెరకెక్కనున్న ఈ సినిమాకు శ్రీ రామ్ అదిత్యా దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కాగా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టడం వీరిద్దరికీ చాలా అవసరం. అయితే తాజాగా వచ్చిన ట్రైలర్‌తో ఈ […]
ఈ క్యూట్ బుజ్జయి సౌత్ స్టార్ హీరోయిన్.. ఒక్కో మూవీకి రూ. 4కోట్ల రెమ్యూనరేషన్.. ఎవరో గుర్తుపట్టారా..?!
సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఆహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. టాలెంట్ ఉన్నా కూడా కాసంత అదృష్టం కూడా ఉంటేనే ఇక్కడ స్టార్ డ్రంలో సంపాదించుకొని కొనసాగగలుగుతారు. ఇక ఒకసారి స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్నతర్వాత ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే చాలామంది నటీనటులు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో, హీరోయిన్లుగా […]