పోటీచేద్దామా? వద్దా? ఏం చేద్దామంటారు?

కాంగ్రెస్ పార్టీ.. వందేళ్ల ఘన చరిత్రగల అతి పెద్ద రాజకీయ పార్టీ.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్న పార్టీ..అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ.. ఇవీ కాంగ్రెస్ పార్టీ గురించి క్లుప్తంగా చెప్పదగ్గవి.. ఈ విషయాలన్నీ ఇపుడు ఎందుకంటే.. ఇంత ఘన చరిత్రగల పార్టీ ఇపుడు తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలా, వద్దా అని మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే మొన్ననే జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో […]

సాగ‌ర్‌లో విజ‌యం దిశ‌గా టీఆర్ ఎస్‌..!

న‌ల్గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది, టీఆర్ ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ విజ‌యం ఖాయ‌మైన‌ట్లుగా తెలుస్తున్న‌ది. వ‌రుస‌గా తొలి ఎనిమిది రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఏడో రౌండ్ ముగిసే స‌రికి 6,592 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. ఎనిమిదో […]

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లని … ఎవరిని తొలగించాలి?

రాష్ట్ర విభ‌జ‌న ద్వారా ఏపీలో ఓడిపోయినా.. తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ త‌ర్వాతి ప‌రిణామాల‌తో ఖంగుతిన్న‌ది. టీఆర్ ఎస్ అధికారంలోకి రావ‌డం, ఆశించిన స్థాయిలో సీట్ల‌ను కైవసం చేసుకోక‌పోవ‌డ‌మే కాకుండా కాంగ్రెస్ నేత‌లు జంపింగ్‌లుగా మారరు. ఈ నేప‌థ్యంలో ఉన్న నేత‌లు స‌క్ర‌మంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. ఈ నేప‌థ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌.. 2019 నాటికి పార్టీని ప్ర‌క్షాళ‌న చేయ‌డం ద్వారా […]

జానా లెక్క‌.. ఈ స‌మావేశాల్లోనే తేల‌నుందా ?

తెలంగాణలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌గా ఉన్న మాజీ మంత్రి, మేధావిగా పేరుప‌డ్డ కుందూరు జానారెడ్డి గురించే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లోకి ఎంద‌రో జంప్ చేశారు. అయినా కూడా వారిపై ఎలాంటి చ‌ర్చ ఇంత‌స్థాయిలో జ‌ర‌గ‌లేదు. అయితే, జానా గురించే ఎందుకు చ‌ర్చిస్తున్నారంటే.. వాస్త‌వానికి కాంగ్రెస్‌లో జానా వంటి సీనియ‌ర్ నేత‌లు ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఎవ‌రూ లేరు. ఈ క్ర‌మంలో జానాను అంద‌రూ కాంగ్రెస్‌లో పెద్ద దిక్కుగా […]

రెడ్డి గారికి మళ్ళీ కెసిఆర్ గ్రేట్

నిప్పు లేనిదే పొగరాదు కదా..అలాగే ఎవరిపైనయినా ఒకటో రెండో సార్లు ఆరోపణలు వస్తే అందులో నిజం లేదనుకోవచ్చు కానీ పదే పదే ఏవ్ ఆరోపణలు, ఆ సదరు వ్యక్తి కూడా పదే పదే అవే తప్పిదాలు మళ్ళీ చేస్తుంటే కోవర్ట్ అనక ఇంకేమనాలో.ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ హోమ్ మంత్రి జానారెడ్డి గారి గురించే. ఇంతకీ విషయమేంటంటే నయీమ్ ఎన్కౌంటర్ పై జానా తనదైన శైలిలో స్పందించారు.అదేనండి ఎప్పటిలాగే అధికార తెరాస పార్టీ ని పొగడ్తలతో […]