టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటుడు జగపతిబాబు ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో విలన్ గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటూ ఉన్నారు ప్రేక్షకులను. దీంతో జగపతిబాబు బాగానే సంపాదిస్తున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు వెటకారంగా జగపతిబాబు బదులిచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సినీ నిర్మాత కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు నటుడుగా ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యారు. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాతో […]
Tag: jagapathi babu
ఇంద్ర భవనం లాంటి సొంత ఇల్లు ఉన్నా అద్దెకు ఉంటున్న స్టార్స్ వీళ్లే!
సొంతిల్లు.. చాలామందికి ఉండే కల. ఆ కలను నెరవేర్చుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మరి ఇంద్రభవనం లాంటి ఇళ్ళను నిర్మించుకుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం అంత ఖర్చు పెట్టి కట్టుకున్న సొంత ఇంటిని వదిలి అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అంత ఖరీదైన భవనాలు వదిలి అద్దె కుంటున్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబుకి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో […]
జగపతి బాబు కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఏదో తెలుసా?
జగపతి బాబు.. సినీ నిర్మాత దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ వారసుడిగా ఈయన సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇప్పటివరకు కెరీర్లో దాదాపు 100 సినిమాలకు పైగానే నటించి తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. గొంతు బాలేదు, డబ్బింగ్ కూడా చెప్పుకోలేడు అని విమర్శించిన వారే ఇప్పుడు జగపతిబాబు డైలాగులు చెప్తుంటే అబ్బో అని నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు. జగపతిబాబు దాదాపు 33 నుండి సినీ ఇండస్ట్రీలో ఒక నటుడిగా రాణిస్తున్నాడు పైగా నటన రాదన్న నటుడే […]
ఆరు పదుల వయసులో జగపతిబాబు విన్యాసాలు.. వామ్మో ఏంటి సామీ ఇది?
టాలీవుడ్ క్రేజీ నటుడిగా జగపతిబాబు.. చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. జగపతిబాబు హీరోగా వచ్చిన క్రేజ్ కంటే విలన్ గా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. బాలకృష్ణ “లెజెండ్“ సినిమాతో తన కొత్త కోణాన్ని చూపించిన జగపతిబాబు.. ప్రస్తుతం స్టైలిష్ అండ్ డైనమిక్ విలన్ గా కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఆ తరువాత `రంగస్థలం`, `అరవింద సమేత` సినిమాలో కూడా విలన్ గా చేసి అందర్నీ తన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం జగపతిబాబు […]
వద్దు వద్దు అంటున్న బలవంతంగా అనుష్కతో అలాంటి పని..? నాలుగు సబ్బులు అరిగిపోయేలా తోమిందట..!!
సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టాక ప్రతి రోల్ చేయగలగాలి. ఆడపిల్ల అయినా సరే మనసుకు నచ్చని పాత్రను చేసి మెప్పించడమే హీరోయిన్ లక్షణం. అప్పుడే సినీ ఇండస్ట్రీలో పది కాలాలపాటు మన పేరు జనాలు చెప్పుకుంటారు. అలా తనకు ఇష్టం లేని పని చేసి స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది అనుష్క శెట్టి .అదేనండి మన స్వీటీ. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన […]
సౌందర్యను ఆ ఇద్దరు స్టార్ హీరోలు మోసం చేసారా..? లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయంటే.. !?
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం, అభినయం, తెలుగుదనంతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య. ఆ అందాల బొమ్మ సహజ సౌందర్యం తో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేసింది. అప్పట్లో సౌందర్య సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. అయితే ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే సినీ అవకాశాలు రావడంతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. సౌందర్య టాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళం, మలయాళం, […]
బ్లాక్‌బస్టర్ ‘ హనుమాన్ జంక్షన్ ‘ సినిమా మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు వీళ్లే…!
సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరో చేసే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అలాగే ఫ్లాప్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేరు. అదంతా సినిమా చూసే ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. అయితే ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా కథ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవడం లేదా నచ్చకపోతే ఫ్లాప్ అవడం జరుగుతుంది. అంతేకాదు ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం సినీ […]
కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి ” ధియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ అరుదుగా వస్తుంటాయి .ఆలా వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకి తెలిసిందే .టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్లో ఒకటైన ‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా వస్తున్న సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ‘కీర్తి సురేష్’ ప్రయాణం ఎలా సాగిందో అనేది కధ . ‘మన దేశం గర్వపడేలా […]
కీర్తి సురేష్ `గుడ్ లక్ సఖి` రిలీజ్ డేట్ వచ్చేసింది!
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా అలరించబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ సినిమాకు మోక్షం కలిగింది. […]