అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తుల్ని ‘అటాచ్’ చేసిన సందర్భంలో, ఆ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై అక్రమాస్తుల కేసు నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పలు ఆస్తుల్ని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ‘అటాచ్’ చేసింది కూడా. ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలూ రాకుండా ప్రత్యేక చట్టం ద్వారా […]
Tag: Jagan
జగన్ కంచుకోటలో చంద్రబాబు పాగా !
కడప జిల్లా అంటే వైఎస్ జగన్ కంచుకోటగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంటుంది. చిత్తూరు జిల్లాని చంద్రబాబు సొంత జిల్లా అనడం అరుదుగానే జరుగుతుంటుంది గానీ, రాజకీయంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లాను తన కంచుకోటగా మలుచుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి తర్వాత కడప జిల్లాలో తన పట్టుని నిలబెట్టుకుంటూ వస్తున్న వైఎస్ జగన్‌కి షాక్ ఇచ్చేందుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, కడప జిల్లాలో మహా సంకల్ప సభను నిర్వహించారు. కడప జిల్లాలో ఈ దీక్ష కోసం పార్టీ […]