గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలపై, అలాగే సినిమా టికెట్ రేట్లపై విషయంలో ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వంతో చర్చించడానికి టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు.అయితే గత నెల రోజుల నుంచి ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం రావడం, అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో కలవడం, సమస్యల గురించి చర్చించడం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో నేడు మంత్రి పేర్ని నానితో పాటు […]
Tag: Jagan
జగన్ తప్పుకుంటే నేను సీఎం అవుతా..?
ఇటీవల నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే ..ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. నేను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనలో ఏకంగా 185 కేసుల్లో పరాజయం పాలయ్యాడు.. తన తప్పుడు నిర్ణయాల వల్లే ఇలాంటి పరాజయాలు ఎదురవుతున్నాయి మొదట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తేనే.. నేను […]
జగన్ కు షాకిచ్చిన కేంద్రం.. త్వరలో విచారణకు కేంద్ర బృందాలు..?
ఏపీలో వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో తెరపైకి వస్తూనే ఉంది.గతంలో టిడిపి హయాంలో చేసినటువంటి పనులకు ఇప్పటివరకు డబ్బు చెల్లించక పోగా..ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు మాత్రమే నిధులు విడుదల చేస్తూనే ఉంది.దీనిపై హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం కేంద్రం నుంచి నిధులు రాలేదని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం: దేశవ్యాప్తంగా పేద ప్రజలు పస్తులు ఉండకూడదని కారణంచేత యూపీఏ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని 2005లో జాతీయ ఉపాధి […]
సీఎం జగన్ మోహన్‌రెడ్డి తో ఆ ఏడుగురికే ఛాన్స్…?
టాలీవుడ్ సినీమా పెద్దలు ఆంధ్రా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. సినీమా ఇండస్ర్టీస్‌లోని పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ విషయమై మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ భేటికి అంతకంతకు ఆలస్యమవుతున్న కొద్ది అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమావేశం వాయిదా వేశారని పుకార్లు వెలువడ్డాయి. ప్రస్తుత అందిన సమాచారం మేరకు.. ఈ సమావేశం వాయిదా పడలేదని వినికిడి. శనివారం యథావిధిగా సీఎం జగన్‌తో భేటీ జరగనున్నట్టు పుకార్లు. సెప్టెంబర్04న […]
మంత్రులపై జగన్ అసహనం?
పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబరు గేటు నీటి ఉధ్రుతికి కొట్టుకుపోవడం.. దాని స్థానంలో స్టాప్ లాక్ అమర్చడం లాంటివి జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం కేబినెట్ మంత్రులకు తలనొప్పి అయి కూర్చుంది. సీఎం జగన్ మంత్రుల వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలో ఈ వ్యవహారంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తుంటే.. మంత్రలు మాత్రం చూస్తూ ఉండిపోయారని, తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన కోపానికి అసలు కారణం. కనీసం టీడీపీ, బీజేపీలు చేస్తున్న […]
అంగన్‌వాడీ టీచర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…?
ప్రతిపక్ష టీడీపీ ఎంతలా విమర్శలు చేసినా ఏపీ సర్కారు తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే అనేక వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు.. తాజాగా అంగన్ వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హతలను బట్టి అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా అదనంగా ఏపీలో దాదాపు 14 వేల కొత్త పాఠశాలలు ఏర్పాటవుతాయని సర్కారు చెబుతోంది. ఇకపై పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా […]
జగన్‌పై నారా లోకేశ్ కామెంట్స్ వైరల్..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన అతి త్వరలోనే జైలుకు వెళ్తారని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. జగన్ గిరిజనుల గుండెల్లో గునపాలు దింపారని, అత్యంత దారుణమైన పనులు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియాలా మారి ఆరాచకాలు చేస్తోందని, సామాన్య ప్రజలను దోచుకుంటున్నదని పేర్కొన్నారు. సహజ వనరులను […]
కాంట్రాక్ట్ లెక్చరర్ లకు గుడ్ న్యూస్…!
కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేట్ టీచర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లు, కాలేజీలు లేక.. జీతాలు రాక.. వేరే పనులు చేసుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ఆంధ్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు లెక్చరర్ లకు తీపి కబురు చెప్పింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ఓ నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల […]
సచివాలయ ఉద్యోగులకు జగన్ షాకింగ్ న్యూస్..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యాక ఎన్నో నూతన పథకాలు ప్రవేశ పెట్టాడు. నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తూ పరిపాలన వ్యవస్థలో సరికొత్త మార్పు తీసుకువస్తున్నాడు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పని తీరుపై ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయంతో ముందుకు వచ్చింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి సచివాలయ ఊద్యోగికి బయోమెట్రిక్ […]