నలభై ఏళ్ల అనుభవం..మూడుసార్లు సీఎం, రెండుసార్లు ప్రతిపక్ష నేత తాను చూడని రాజకీయం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు చెబుతూ ఉంటారు..అలాగే రాజకీయ చాణక్యుడుగా పేరుంది. అలాంటి చాణక్యుడుకు జగన్ పెద్ద కొట్టిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. ఆ దెబ్బతో టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇక బాబు వ్యూహాలు పాతవి అయిపోయాయని అందరికీ అర్ధమైంది. ఆయన వ్యూహాలు 90ల కాలంలో వర్కౌట్ అయ్యాయి గాని, ఇప్పుడు వర్కౌట్ అవ్వవని తేలిపోయింది. […]
Tag: Jagan
జగన్ ప్రసంగంపై విమర్శలు.. వైసీపీలోనే హాట్ టాపిక్…!
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. విశాఖలో ఆయన 10 వేల కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై సీఎం జగన్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేదని.. పెద్ద ఎత్తున విమ ర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో తెలుగును వద్దని.. ఇంగ్లీష్ ముద్దని చెప్పిన సీఎం జగన్.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న సభలో ఇంగ్లీష్‌లో కాకుండా.. తెలుగులో ప్రసంగించడం ఏంటనే విమర్శలు […]
పవన్‌పై తమ్ముళ్ళ డౌట్..జగన్ కోసమే మోదీ!
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌ని నిలువరించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది..ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని బాబు ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో విశాఖ ఘటన తర్వాత పవన్‌తో బాబు భేటీ అయ్యారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అని, […]
మంగళగిరిలో లోకేష్ రివర్స్ ..జగన్‌కు కౌంటర్.!
ఓడిన చోటే ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి లోకేష్..మంగళగిరి నియోజకవర్గంలో తెగ కష్టపడుతున్నారు..ఓడిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల్లోనే ఉంటున్నారు…వారికి అండగా ఉంటున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ పనులు చేస్తున్నారు. మొత్తానికి అలా అలా తన బలాన్ని పెంచుకున్నారు.. ఈ సారి గెలుపు దిశగా వెళుతున్నారు. ఈ పరిణామాలని గమనించిన వైసీపీ..మంగళగిరిలో లోకేష్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యూహం పన్నింది. అక్కడ బీసీ వర్గంలో బలమైన నేతగా ఉన్న గంజి చిరంజీవులు అని […]
బాబుని దాటుతున్న పవన్..జగన్‌ని వదలడం లేదు..!
ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్..మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నార్. ఏ మాత్రం గ్యాప్ లేకుండా..జగన్ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు అక్రమాలు జరిగాయంటూ విమర్శల దాడి చేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో గాని, వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో గాని టీడీపీ కంటే బెటర్ గా పవన్ ముందుకెళుతున్నారు. తాజాగా జగనన్న లే కాలనీల్లో అకారమలు జరిగాయని, ఇళ్ల స్థలాల దగ్గర నుంచి, ఇళ్ల నిర్మాణాల వరకు వైసీపీ […]
ప్రతి జిల్లాపై జగన్ అదిరిపోయే స్కెచ్ చూశారా.. మామూలుగా లేదుగా…!
మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా వైసీపీ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. ఎప్పటికప్ప డు.. ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రెడీ చేసుకుంటోంది. దీనిలో భాగంగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ఒక యూనిట్‌గా రాజకీయం చేసింది. సీమ, ఉత్తరాంధ్రలను కూడా అభివృద్ది చేయాలనే అజెండాతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమం లోనే ఆయా ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు […]
టార్గెట్ పులివెందుల..జగన్‌పై వ్యతిరేకత?
పులివెందుల నియోజకవర్గం అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వేరే వాళ్ళు గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే ఎప్పటినుంచో పులివెందులలో కాస్త ఓట్లు ఎక్కువ తెచ్చుకోవడానికి టీడీపీ కష్టపడుతూనే ఉంది. కానీ గత ఎన్నికల్లో మరీ దారుణంగా ఓడింది. దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ ఓడింది..ఇక జగన్ అద్భుతమైన విజయం సాధించారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ జగన్‌ని ఓడించడం జరిగే పని కాదు..ఆయన […]
అధికార పార్టీలదే హవా.. ఏపీలోనూ ఇదే జరుగుతుందా..!
తాజాగా దేశ వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో 6 నియో జకవర్గాల్లో అధికార పార్టీలే విజయం దక్కించుకున్నాయి. తెలంగాణలోని మునుగోడులో అధికార పార్టీ టీఆర్ ఎస్ విజయం దక్కించుకుంది. అదేవిధంగా యూపీ, బీహార్, ఒడిశా, హరియాణ రాష్ట్రాల్లో జరిగిన ఉప పోరులోనూ.. అధికార పార్టీలే విజయం దక్కించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అధికార పార్టీకే పగ్గాలు అప్పగించారు. ఈ పరిణామాలు గమనించిన తర్వాత.. ఏపీలో పరిస్థితి ఏంటి? అనే చర్చ […]
మళ్ళీ ఎమ్మెల్యేలకు క్లాస్..జగన్ టెన్షన్ అదే..!
నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న జగన్..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. ఓ వైపు పథకాల పేరిట ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూ..మరో వైపు పార్టీని సైతం బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. గత కొంతకాలం నుంచి పార్టీపై జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వరుస పెట్టి ఎమ్మెల్యేలతో వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌షాపుల్లో ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ ఇస్తున్నారు. పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు కూడా ఇవ్వనని వార్నింగ్ ఇస్తున్నారు. […]