జబర్దస్త్ కమెడియన్ యాదమ్ రాజు అరెస్ట్.. ఏం జ‌రిఇందంటే..?!

పటాస్, జబర్దస్త్ లాంటి కామెడీ షో ల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకొని స్టార్ కమెడియన్ గా మారిన వారిలో యాదమ్మ రాజు ఒకరు. మొదట పటాస్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన యాదమరాజు.. తర్వాత జబర్దస్త్ షోలో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. మ‌రో పక్క సోషల్ మీడియాలోను యూట్యూబ్ ఛానల్ బ్యాలెన్స్ చేస్తూ.. జబర్దస్త్ తో పాటు మరిన్ని బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు. ఈ యంగ్ కమెడియన్ పలు […]

స్క్రిప్ట్ కోసం ఏకంగా నాలుకనే తీసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే విపరీతమైన ప్రేక్షకు ఆదరణ పొందగలుగుతున్నాయి. అలా ప్రేక్షక ఆదరణ పొందిన షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ఈ షోను చూస్తూ ఎంతోమంది తమ బాధలను మరియు ఇతర సమస్యలని మరిచిపోతున్నారు. ఇందులో కమెడియన్స్ పండించే కామెడీకి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ షోను బాగా ఆదరిస్తున్నారు. ఇక ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీస్ అయ్యారు కూడా. […]

ఇల్లు అమ్ముకున్న జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.. ఎందుకో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైయస్ట్ రేటింగ్స్ కలిగిన షోగా తెలుగు బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అలాగే ఈ షోలో స్కిట్‌లు వేసే కమెడియన్లు కూడా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ నటీనటులు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోల పక్కన నటిస్తున్నారు. అలా సినిమాల్లో కూడా జబర్దస్త్ కమెడియన్లు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే జబర్దస్త్ షోలో అందరి నటులకు రెమ్యూనరేషన్ ఒకేలా ఉండదు. […]

కమెడియన్లకు మళ్లీ జబర్దస్త్ షో దిక్కేనా..?

తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ కామెడీ షో తెలియని వారంటూ ఎవరు ఉండరు. గత కొన్ని లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తూ ఎంతోమంది కమెడియన్లకు కూడా జబర్దస్త్ లైవ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇలా జబర్దస్త్ షో నుంచి సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుదీర్, షకలక శంకర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, వేణు వండర్స్ ఇలా ఎంతోమంది జబర్దస్త్ […]

అదిరిపోయే స్పీచులతో ఫేమస్ అవుతున్న హైపర్ ఆది.. అందుకు కారణం అదే??

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆర్టిస్ట్ హైపర్ ఆది. బుల్లితెరపై అనేక షోస్ లో తన కామెడీ పంచులతో అలరించే ఆది ఇప్పుడు వెండితేర పై కూడా నటిస్తున్నాడు. మజ్ను, ధమాకా, బీమ్లా నాయక్, అల వైకుంఠపురములో లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ సినిమాలో హైపర్ ఆది నటించాడు. ఈ సినిమా ప్రీ […]