షణ్ముఖ్ జస్వంత్ .. ఈ పేరు గురించి ప్రత్యేక చెప్పాలా..? ప్రముఖ యూట్యూబర్.. నెంబర్ వన్ యూట్యూబర్.. ఇది ఒకప్పటి మ్యాటర్ ..ఒకప్పుడు షణ్ముఖ్ జస్వంత్ పేరు చెప్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలకి మించిన రేంజ్ లో అరుపులు కేకలు ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపించేది ..వినిపించేది . ఇప్పుడు సీన్ మారిపోయింది. హా వాడా అంటూ అరగంటసేపు సాగదీసేస్తున్నారు జనాలు . దానికి కారణం బిగ్ బాస్ అన్న విషయం తెలిసిందే . బిగ్ […]
Tag: intresting updates
“అమలాకి ఆ పని చేయడం రాదు”.. నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!?
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న అందరికీ కామన్ గా నచ్చే జంట నాగార్జున – అమల . అఫ్ కోర్స్ వీళ్ళ గురించి అందరికీ తెలిసిందే . నాగార్జున ఆల్రెడీ దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకొని నాగచైతన్యకు తండ్రి అయ్యాడు . అయినా సరే ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత అఖిల్ కు జన్మనిచ్చారు . అయినా సరే సోషల్ మీడియాలో నాగార్జున కు […]
అక్కడ ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్ కొట్టేసిన సమంత.. స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ..?!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటిస్తూ కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ ఫోటోలతో పాటు పెర్ఫార్మన్స్ ఓరియంటెడ్ పాత్రల్లో ఇంప్రెస్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పటివరకు మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మలయాళ సినిమాలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుందట […]
రిలీజ్ కాకముందే ఆ బ్లాక్ బస్టర్ రికార్డ్ సృష్టించిన ప్రభాస్ ‘ కల్కి ‘.. మ్యాటర్ ఏంటంటే..?!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ సినిమా కల్కి గురించి ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్ కు రెండు వారాలు సమయం ఉన్నా.. ఇటీవల రికార్డ్‌ను సొంతం చేసుకుంది కల్కి. ఇంతకీ కల్కీ క్రియేట్ చేసిన ఆ రేర్ రికార్డ్ ఏంటో చూద్దాం. ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ […]
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న నూనుగు మీసాల కుర్రాడు సౌత్ స్టార్ హీరో.. కోట్లలో రెమ్యూనరేషన్.. ఎవరో గుర్తుపట్టారా..?!
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీస్ గా క్రేజ్ సంపాదించుకున్నసెలబ్రెటీల చిన్న చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సినిమా అప్డేట్సే కాకుండా సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై కూడా ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తారల రియల్ లైఫ్ ఎలా ఉంటుంది.. ఎలాంటి ఆహారం తీసుకుంటారు.. ఫిట్నెస్ సీక్రెట్.. వారి చిన్ననాటి ఫొటోస్ ఇలా వారికి సంభందించిన ప్రతి విషయంపై ఎప్పటికప్పుడు ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఇక ప్రస్తుతం త్రో […]
దేవర విషయంలో ఫ్యాన్స్ కు మరో బిగ్ టెన్షన్..లాస్ట్ మినిట్ లో ఇలా చేశారు ఏంటి..?
ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది అంటూ కొరటాల శివ ఎప్పుడో ప్రకటించాడు . అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దేవర […]
ఇలియానాకు బలుపు ఎక్కువ.. డైరెక్టర్ కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏంటంటే..?!
నాజూకు నడుము సుందరి ఇలియానాకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ గోవా సోయగం దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు.. రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే కొంతకాలం క్రితం వివాహం చేసుకోకుండానే మగ బిడ్డకు జన్మనిచ్చి అందరికీ షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. బాబు పుట్టిన తర్వాత తన లైఫ్ […]
శ్రీ లీల, కృతి శెట్టి బాటలో మరో బ్యూటీ.. మొదటి సినిమా రాకముందే మూడో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందే..?!
స్టార్ బ్యూటీ కృతి శెట్టి, శ్రీలీల హాలీవుడ్ లో ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస ఆఫర్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ఒకదాని తర్వాత ఒకటి వరుస సినిమాలను నటిస్తూ తర్వాత రోజుల్లో ప్లాపులు ఎదురవడంతో కెరీర్ లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీరిద్దరి బాటలోనే మరో స్టార్ హీరోయిన్ ప్రయాణిస్తుంది. అప్పట్లో వారిద్దరికీ ఎలా వరుస ఆఫర్లు క్యూ కటయో అలాగే తాజాగా ముద్దుగుమ్మ భాగ్యశ్రీ కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ సోషల్ […]
రజనీ చేతి వేళ్ళు ఎప్పుడు అలా ఎందుకు ఉంచుతారో తెలుసా.. ఈ ముద్ర వెనక అసలు సీక్రెట్ ఇదే..?!
కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ గురించి టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ బస్ కండక్టర్‌గా కెరీర్ ప్రారంభించి సూపర్ స్టార్ గా ఎదిగాడు రజిని. ఇప్పటికి రజనీకాంత్ స్టైల్, ఆటిట్యూడ్, మేనరిజం ట్రెండింగ్ గా ఉంటూనే ఉంది. అపూర్వ రా గంగల్ సినిమాతో తమిళ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రజిని.. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. కమల్ హాసన్ తో కలిసి విలన్ పాత్రలోను ఆకట్టుకున్నాడు. 1978లో […]