ఐఎఫ్ఎస్‌ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన రామ్ చరణ్ హీరోయిన్..!

స్టార్ట్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్ర‌స్తుతం భాలీవుడ్‌లో ఉల్లాఝ్ మూవీ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సుధాంశు సరియా డైరెక్షన్‌లో ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అలాగే ఇటీవల ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సుహానా భాటియాగా ఇందులో జాన్వి న‌టించింది. యువ ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఇందులో కనిపిస్తుంది. ఇక‌ కొన్ని కుట్రల కారణంగా.. […]

పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి మూవీపై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ మూవీ ఆఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. దాదాపు 3 ఏళ్ల క్రితం ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి క్లారిటీ ఇచ్చారు. తన బ్యానర్‌లో తెర‌కెక్కిస్తున్న మెకానిక్ రాకీ గ్లింప్స్‌ రిలీజ్ ఈవెంట్లో […]

రాయన్ మూవీ రిజల్ట్ తో టెన్షన్ లో మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే..!

కోలివుడ్‌ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులోనే ఎంతోమంది అభిమానులను సంపాదించిన ధనుష్.. తాజాగా తన 50వ సినిమా రాయన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మంచి అంచ‌నాల‌తో రిలీజైన ఈ సినిమా సక్సెస్ అందుకోలేక డీలా ప‌డింది. ఇక‌ సినిమాలో మ్యూజిక్ మ‌రింత మైన‌స్ అయ్యిందంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలో రాయన్‌ రిజల్ట్‌తో మెగా ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారంటూ వార్తలు […]

అక్కినేని కుటుంబంలో ఒకేసారి 3 పెళ్లిళ్లు.. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఎన్ఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా మూల స్తంభాలుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను ఎప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు చెప్తూనే ఉంటారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్ఆర్ నటవారసుడుగా నాగార్జున ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన తర్వాత నటవారసులుగా నాగచైతన్య, అఖిల్‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాగ్. ఇక వీరితో పాటు అక్కినేని ఫ్యామిలీ నుంచి నటవారసులుగా సుమంత్, అలాగే […]

చరణ్’ చిరుత ‘ బెనిఫిట్ షో టికెట్స్ దొరక్క.. పిఠాపురం వెళ్లి మరి సినిమా చూసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2008లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. చిరుత రిలీజ్ టైం లో తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన సందడి నెలకొంది. చిరంజీవి కొడుకు మొట్టమొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఎలా ఉంటాడో.. ఆయన నటన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మెగా అభిమానులతో పాటు ఎంతో మంది జనం కూడా థియేటర్స్ వద్దకు పరుగులు తీశారు. చాలామంది […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ మరి కొద్దిసేపట్లో వచ్చేస్తుందోచ్..!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 తరువాత వరుస పరాజయాలను ఎదుర్కొన్న ప్రభాస్.. గతేడాది రిలీజ్ అయినా సలార్‌తో సక్సెస్ ట్రాక్‌ఎక్కాడు. ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898ఏడి తో రూ. వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి మరోసారి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక […]

ఏకంగా 23సర్జరీలు.. 4 ఏళ్ళు వీల్ చైర్.. ఈ స్టార్ హీరోను ఎవ‌రో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం సహజం. ఇక స్టార్ హీరోలుగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న తర్వాత.. లక్షల మంది అభిమానులు ఉంటారు. వాళ్లకు నచ్చినట్లుగా ప్రతి సినిమాను తెర‌కెక్కించి ప్రేక్షకులను మెప్పించడం అనేది సాధారణ విషయం కాదు. ఒకసారి స్టార్‌డం వచ్చిన తర్వాత ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలా ఎంతో శ్రమించి ఇండస్ట్రీలో ఎన్నో ఎదురెదెబ్బలు తిన్నా కూడా.. స్ట్రాంగ్ గా నిలబడి […]

వాట్.. పవర్ స్టార్ సినిమాలో విలన్‌గా మెగాస్టారా.. ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అయిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతంలో పవన్ కళ్యాణ్ […]

బాలయ్య చీఫ్ గెస్ట్ గా వెళ్లిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా.. రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాకే.. !

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలయ్య, చిరు ఇప్పటికీ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తే తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్యన సినిమాల పరంగా ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరు ఎన్నోసార్లు తమ సినిమాలతో ఒకరితో ఒకరు […]