రవితేజ చివరి 7 సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెర‌కెక్కించిన ప్రతి సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే గత కొంతకాలంగా రవితేజ రెంజ్‌కు తగ్గ విధంగా ఒక్క సరైన హిట్ కూడా పడక‌పోబ‌డంతో అభిమానులు నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ లాస్ట్ ఏడు సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు నెటింట‌ వైరల్ గా మారాయి. ఆ […]

‘ దేవర ‘ విలన్ భైరా గ్లింప్స్ వచ్చేసింది… రెండు ట్విస్టులు ఇచ్చారుగా…!

ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొర‌ట్టాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ దేవర. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ లుక్ ఎలా ఉంటుందో.. అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో.. అనే సందేహం మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఇక నేడు ఆగస్ట్ 16న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా.. దేవర మూవీ టీమ్‌ ఆయనకు విషెస్ తెలియజేస్తూ.. ఆయనకు సంబంధించిన చిన్న […]

కెరీర్ విషయంలో వాళ్లని ఫాలో అవుతున్న శ్రీ లీల.. అలా జరిగితే కష్టమే..!

ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా బాలీవుడ్‌కు మంచి పేరు ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ చాలా పెద్దది కావడం.. అలాగే ఇండియాలోనే మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా బాలీవుడ్ సినిమాలకు భారీ ఫ్యాన్ బేస్ ఉండ‌టంతో.. బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం ఖాయం. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. దీంతో ఇండియాలో ఇతర భాషలో ఫేమస్ అయిన కథానాయకులు […]

డబల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్స్ ఆఫీస్ ను మడత పెట్టేసినా ఉస్తాద్ రామ్.. మొత్తం ఎన్ని కోట్లు అంటే..?

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగ‌నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబ్బులు ఇస్మార్ట్ ఆగస్టు 15న తాజాగ రీలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక తెచ్చుకుంది. ఇక సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ మడత పెట్టేస్తాడు ఉస్తాద్ రామ్. ఈ సినిమాకు మొదటి రోజే భారీ లెవెల్ లో ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఈ మూవీకి మొదటి […]

బిగ్ షాకింగ్.. పేరు మార్చుకోనున్న జూనియర్ ఎన్టీఆర్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్‌.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నారు. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని.. తారక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటికే […]

ఎన్బికె 109 లో ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్.. ఎందుకో క్లారిటీ వచ్చేసిందోచ్.. బాబీ ప్లాన్ అదుర్స్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న భారీ పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ.. తన నటించిన ఎన్నో సినిమాలు తో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ హీట్లతో కొనసాగుతున్నాడు బాల‌య్య‌. ఇక ప్రస్తుతం బాలయ్య.. కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి […]

రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. ఇప్పటికీ సింగిల్గానే.. ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో మొదట వివాహం చేసుకోవడం.. ఏవో కారణాలతో వారికి విడాకులు ఇచ్చేయడం.. సర్వసాధారణంగా మారిపోయింది. ఇక ఎఫైర్ల విషయమైతే చెప్పనవసరం లేదు. వాటికి లెక్కే ఉండడం లేదు. కాగా తాజాగా అలా నాగచైతన్య, సమంత, నిహారిక, ధనుష్ ఇలా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ వారి పార్ట్‌న‌ర్స్‌కు డివోర్స్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఒకప్పుడు విడాకులు అనేవి చాలా తక్కువగా జరుగుతుండేవి. కానీ ఇప్పుడు సెలబ్రిటీల విషయంలో విడాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో […]

నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షురూ..!!

నందమూరి నట‌సింహం బాలయ్య నట వారసుడుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు ఎప్పటి నుంచే టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కళ్ళు కాయలు కాచేలో చూసినా అభిమానులందరికీ ఎప్పుడు నిరాశ ఎదురయింది. అయితే ఈసారి మాత్రం ఎంట్రీ పక్క అని తెలుస్తుంది. బాలయ్యే కొన్ని సందర్భాల్లో ఇన్‌డైరెక్ట్‌గా హింట్లు ఇచ్చారు. అంతేకాదు మోక్షజ్ఞ లుక్ కూడా పూర్తిగా చేంజ్ చేసేసారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్స్ తెగ […]

ఎన్టీఆర్ తో ఆది సినిమా అవసరమా అన్నారు..వారికి నేను ఇదే చెప్పా.. వివి వినాయక్.. !

యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలను న‌టించి బ్లాక్ బస్టర్ సక్సెసట్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్టింగ్ లో ఆది సినిమాతో మొట్టమొదటి మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఖాతాలో పడింది. ఈ సినిమాకు వివి వినాయక దర్శకత్వం వహించారు. ఇక వివి వినాయకు డైరెక్టర్గా ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఆయన దర్శకత్వంతో తెర‌కెక్కిన మొట్టమొదటి సినిమానే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ఒక్కసారిగా […]