ఆస్తుల విషయంలో సమంత షాకింగ్ డెసిషన్.. మొత్తం వారికే రాసేస్తుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంతకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంత లక్షలాదిమంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సేవా కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా ఉంటూ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అయితే సినిమాల పరంగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను […]

అందంగా లేవు ఆంటీ ” నెటిజన్ నెగిటివ్ కామెంట్ పై చెప్పవే చిరుగాలి హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. నటుడు వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమా ఒకటి. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరో వేణుని ప్రేమించిన అమ్మాయిగా యాక్టర్ అభిరామి నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలో నటించి లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిరామి 2001లో […]

తంగలాన్ మూవీలో మాళవిక మోహనన్ రోల్ రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. పా. రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో ప్రయాదగాత్మక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రం.. తంగలాన్‌ కోసం మరింత రిస్క్ చేశాడు. ఈ సినిమా ఆగస్టు 15న‌ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజై తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను […]

2024లో హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్10 తెలుగు సినిమాల లిస్ట్ ఇదే..!

ఏడాది బాక్స్ ఆఫీస్‌దగ్గర బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన కల్కి 2898ఏడి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయని దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు రూ.44.86 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ కొల్లగొట్టిన తొలి […]

డైరెక్టర్ హరిశంకర్ సినిమాలో నటించాడని తెలుసా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. కెరీర్‌లో ఎక్కువగా రీమిక్ సినిమాలను చేస్తూ ఒరిజినల్ కంటే అద్భుతంగా తెర‌కెక్కించి ఎంతోమంది ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ, భాగ్యశ్రీ బోర్స్‌ జంటగా మిస్టర్ బ‌చ్చ‌న్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది కూడా రైడ్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. అయితే రీమిక్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న […]

ఇంటర్ కూడా చదవని ఈ అమ్మడు ఇప్పుడు వందల కోట్ల అధిపతి.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు అడుగుపెట్టి తమ సత్తా చాటుకుంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకునే దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వాడుకుంటూ తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంటున్నారు. తమ అందం, నటన నైపుణ్యాలతో తల్లిదండ్రులకు మించిన వారసులుగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం పైన చూస్తున్న ఫోటోలో ఉన్న […]

రిషబ్ శెట్టి డైరెక్షన్లో ఎన్టీఆర్.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కానా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అసలు ప్రేక్షకులు ఊహించని విధంగా తెరకెక్కుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ సెట్స్‌ పైకి వచ్చి రిలీజ్ అవుతున్నాయి అంటే.. అభిమానుల్లో ఉండే ఆశ‌క్తి వురే లెవెల్‌లో ఉంటుంది. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. వరుస‌ సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తార‌క్ షూట్ పూర్తి చేసుకున్న దేవర.. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాక‌రులో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2025లో తారక్ మరోసారి వార్2 సినిమాతో ఆడియ్స్‌ను […]

మెగాస్టార్ విశ్వంభర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చిరు చెల్లెలిగా ఆ కొత్త హీరోయిన్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే.. !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్‌ దర్శకుడు వ‌శిష్ఠ‌ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్త‌లు నిజమేనంటూ క్లారిటీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ రమ్య పసుపులేటి. ఈ కొత్త హీరోయిన్ మొద‌ట సోషల్ మీడియాలో భారీపాపులారిటి దక్కించుకుంది. త‌ర్వాత న‌ట‌న‌పై […]

రామ్ పోతినేని చివరి 7 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ లిఫ్ట్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ యాక్ట‌ర్ రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కిన చివ‌రి 7 సినిమాల‌కి.. మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ డిటేయిల్స్ ఒక‌సారి తెలుసుకుందాం. డబల్ ఇస్మార్ట్: రామ్ పోతినేని.. తాజాగా న‌టించిన మూవీ డబల్ ఇస్మార్ట్. పూరీ జ‌గ‌నాథ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ మూవీ ఆగస్టు 15న‌ థియేటర్లలో రిలీజ్‌ అయింది. ఈ సినిమా రిలీజైన‌ మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.10 కోట్ల షేర్ కలక్షన్లు సాధించింది. స్కంద: రామ్ […]