కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2004లో వివాహం చేసుకున్న ఈ జంటకు యాత్రా, లింగా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఐశ్వర్య, ధనుష్ ను వివాహం చేసుకున్న తర్వాత అతని సోదరుడు సెల్వ రాఘవన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించింది. ఈ క్రమంలో 2012లో రిలీజ్ అయిన మూడు సినిమాలకు ఐశ్వర్య దర్శకురాలుగా వ్యవహరించింది. వాటిలో వైదిస్ కొలవరి డి పాట […]
Tag: intresting news
రష్మిక టాటూ మెడపై వేసుకున్న యంగ్ హీరో.. మ్యాటర్ ఏంటంటే..?!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇటీవల బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న ఆనంద్.. వెంటనే ఉదయ్ శెట్టి డైరెక్షన్లో గం గం గణేశా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు వంశీ కారమంచి, కేదార్ శెలగం సంయుక్తంగా ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల […]
మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య క్రేజీ అప్డేట్.. వాళ్లని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటూ..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశాడు. ఈ ఈవెంట్లో కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఇంట్రీ పై అదిరిపోయే అప్డేట్ అందించాడు బాలయ్య. మోక్షజ్ఞ విదేశాల్లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయానికి సంబంధించిన హింట్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు బాలయ్య. మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చెప్పుకొచ్చిన ఆయన.. […]
నేను మోసపోయా.. మీరు జాగ్రత్త.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే. .?!
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటి దక్కించుకున్న జగపతిబాబు తర్వాత ఇండస్ట్రీకి కొంతకాలం దూరమైన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లోను ఫుల్ బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు జగపతిబాబు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిసిగా ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తను మోసపోయానని.. రియల్ ఎస్టేట్ రంగాల్లో జరుగుతున్న మోసాల పై జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన వివరించాడు. దానికి నేను బాధితుడినయాను అని […]
పవర్ స్టార్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్.. ‘ ఓజీ ‘ లేటెస్ట్ అప్డేట్ వైరల్.. ?!
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది తాజాగా అంతకుమించిన అప్డేట్ రానే వచ్చింది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అసలు ఓజీ షూటింగ్ వివరాలు ఏంటో.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ట్రైలర్ కట్ ఎలా ఉందో.. దానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాలుగైదు […]
‘ తండేల్ ‘ గురించి షాకింగ్ సీక్రెట్స్ రివిల్ చేసిన చైతు.. దానికోసం 9 నెలలు అంటూ..?!
అక్కినేని హీరో.. యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తండేల్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో చైతన్య నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని వివరించారు డైరెక్టర్ చందు మొండేటి. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా కనిపించనుంది. మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తండేలు మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. ఈ […]
పుష్ప 2 నుండి అద్దిరిపోయే సర్ప్రైజ్ వచ్చేసిందిరోయ్.. శ్రీవల్లి వదిన చించిపడేసిందిగా..!!
పుష్ప2.. ఈ పేరు వింటే పూనకాలు రాకుండా ఉంటాయా..? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం . అఫ్ కోర్స్ ఈ సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ బడాబడా సినిమాలు రాబోతున్నాయి . కానీ 80% జనాలు అందరూ కూడా పుష్పట్టు సినిమాపై హోప్స్ ఎక్కువగా పెట్టుకుని ఉండడం సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్ గా మారింది. దానికి తగ్గట్టే సుకుమార్ కూడా ఒక్కొక్క అప్డేట్ […]
“ఎన్టీఆర్ కన్నా బెటర్ గా ఆ పని చేస్తా”.. హీట్ పెంచేస్తున్న మోడీ కామెంట్స్ ..!
నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి .. ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. నందమూరి అభిమానులు.. నందమూరి కుటుంబ సభ్యులు ..శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు . ఉదయం తెల్లవారుజామున ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఫొటోస్ మనం నెట్టింట వైరల్ కావడం చూసాం. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సైతం తండ్రికి నివాళులర్పించారు. కాగా సోషల్ మీడియా వేదికగా చిరంజీవి […]
బ్రేకింగ్.. పూర్తిగా ఆగిపోతున్న ‘ జబర్దస్త్ ‘.. ఆ రోజుతో లాస్ట్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..?!
తెలుగు బుల్లితెరపై దశాబ్దాలుగా ఎటువంటి బ్రేక్ లేకుండా తిరుగులేని షోగా జబర్దస్త్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షోలో కమెడియన్స్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది స్టార్ కమెడియన్స్ గా, హీరోలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. మొదట జబర్దస్త్ గా స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో రెండో రోజు కూడా ప్రసారమవడం మొదలైంది. ఇలా చాలా ఏళ్లుగా కోట్లాదిమంది అభిమానులను దక్కించుకున్న జబర్దస్త్ షో పూర్తిగా ఆగిపోతుందట. ఈ విషయాన్ని స్వయంగా […]