100 సంవ‌త్స‌రాలైనా హైద‌రాబాద్ గతి అంతేనా

తెలంగాణ ప్ర‌భుత్వం పేర్కొంటున్న విశ్వ‌న‌గ‌రం.. దృశ్యం.. చిన్న చినుకు ప‌డితే అప‌హాస్యం పాల‌వుతోంది. నిన్న మొన్న కురిసిన కుంభ వృష్టితో హైద‌రాబాద్ రూపు రేఖ‌లే మారిపోయాయి. ఎక్క‌డ చూసినా నీటి ప్ర‌వాహాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నిండిపోయాయి. ఇళ్ల‌లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్ల‌లోకి కూడా నీరు చేరింది. దీంతో అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే, అధికార టీఆర్ ఎస్ మాత్రం ఈ పాపం మాది కాద‌ని, గ‌త […]

తెలంగాణలో మహిళలు సేఫ్ …

ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఏఏ నగరాలు అత్యంత భద్రతను అందిస్తున్నాయన్న విషయంమై అమెరికా సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో ఉద్యోగినులకు అత్యంత భద్రతను అందిస్తున్న ప్రాంతంగా సిక్కిం నిలువగా, అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది. మహిళలకు పనిగంటలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, లైంగిక వేధింపులు, మొత్తం ఉద్యోగుల్లో మహిళల శాతం, వారికి లభించే ప్రోత్సాహకాలు, మహిళా ఔత్సాహికులు నడుపుతున్న […]

నయీం కేసులో కొత్త కోణం

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఇటు సిట్‌ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుంటే.. అటు పోలీస్‌ స్టేషన్‌కు క్యూ కట్టే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా నయీం అనుచరుల ఆగడాలను కూడా సిట్‌ బయటపెడుతోంది. నయీం ఇంట్లో వంటమనిషిగా చెలామణి అవుతున్న ఫర్హాన్‌ను నయీం సోదరిగా సిట్‌ తేల్చింది. ఫర్హాన్‌ పేరుమీద కోట్ల విలువైన రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నాయి. హైదరాబాద్,వరంగల్ మార్గంలో నయీం అనుచరులు భారీగా భూములు కాజేసినట్లు […]

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ వెనుక అసలు దొంగలెవరు!

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఒక్కడే వేల కోట్ల ఆస్తుల్ని కూడగట్టలేడు. పెద్దల అండదండలు ఆయనకు పుష్కలంగా ఉండే ఉండాలి. వందలాది డాక్యుమెంట్లు ఆయన ఇంట్లో లభ్యమయ్యాయి. ఇంకా ఆయన అనుచరుల ఇళ్ళలో డాక్యుమెంట్లు దొరుకుతున్నాయి. నయీమ్‌ అనుచరులెందరో లెక్క తేల్చడమే పోలీసులకు కష్టంగా మారింది. తవ్వుతున్న కొద్దీ నయీమ్‌ బాగోతాలు కొత్త కొత్తగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. నయీమ్‌ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి అనేంతలా ఆయన చుట్టూ ఓ పెద్ద కోట ఉంది. ఆ కోటని […]

ఇందుకా నిన్ను మేయర్ ని చేసింది?

ప్రతిష్టాత్మకమైన GHMC ఎన్నికల్లో చరిత్ర సృష్టించి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది అధికార తెరాస పార్టీ.పార్టీ కి ఎంతో కాలంగా సేవ చేస్తున్న బొంతు రామ్మోహన్ కి మేయర్ పదవి కట్టబెట్టి విశ్వాసానికి పెద్ద పీట వేశారు కెసిఆర్.అయితే నగరం లో సమస్యలు తిష్ట వేసిన నేపథ్యం లో మేయర్ వ్యవహార శైలిపై సీఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. బుధవారం నగరంలో వైట్‌టాపింగ్ రోడ్లు, తదితర అంశాలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం […]

కాశ్మీర్ To హైద్రాబాద్:చెర్రీ చమక్

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ‌`. ఈ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. కాప్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ 10 రోజుల పాటు టాకీతో పాటు, ఓ సాంగ్‌ని చిత్రీక‌రించారు. క‌శ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చ‌ర‌ణ్ నేటి (గురువారం) […]

అసదుద్దీన్ నోట ఆ మాట భేష్

ఎక్కడ ఏ ఉగ్ర అలజడి జరిగినా అందరి కన్ను హైద్రాబాద్ పైనే ఉంటుంది.అయితే తాజాగా హైద్రాబాద్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్ర కుట్రను మన NIA చేదించిన విషయం తెలిసిందే. కుట్రకు సూత్రదారులంతా హైద్రాబాద్ కి చెందివారే కావడంతో ఒక్క సారిగా నగరం ఉలిక్కి పడింది.తాజాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఎంఐఎం పార్టీ అధినేత లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాము ఐసిస్కు తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తాము ముందునుంచి […]

హామీలే త‌ప్ప అమ‌లు ఏదీ?

విశ్వనగరం వైపు వడివిడి అడుగులేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో భారీ పథకాలకు టీఆర్ఎస్ సర్కార్ రూపకల్పన చేసింది. ఇందులో బాగంగా గత ఏడాది ఆర్దిక సంవత్సరం సర్కారు హామీలు పోను జీహెచ్ఎంసీ కి 1200 కోట్లు రూపాయలు ఆస్తి పన్ను రూపంలో ఆధాయం సమకూరింది. అయితే ఈ నిధులను ప్రభుత్వం బల్దియాకు కాకుడా సర్కారు పథకాలకు మళ్లించింది. దీంతో ఒక్క సారిగా జీహెచ్ఎంసీకి నిధుల కొరత ఏర్పడింది. దానిక తోడు ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో […]

హైదరాబాద్‌కి టెర్రర్‌ టెన్షన్‌ 

చారిత్రక నగరం హైదరాబాద్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా వర్ధిల్లుతోంది. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద ఘటన వెలుగు చూసినా దానికి హైదరాబాద్‌తో లింకులుంటున్నాయి. ఇదివరకటితో పోల్చిచూసినప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినట్లే అనిపిస్తున్నప్పటికీ ప్రపంచానికి పెను సవాల్‌ విసురుతున్న ఐసిస్‌తో హైదరాబాద్‌కి లింకులున్నట్లుగా బయటపడుతుండడం ఆందోళన కలిగించేదే. తాజాగా హైదరాబాద్‌లో ఐసిస్‌ తీవ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్‌ఐఏ గుర్తించింది. పలువురు అనుమానితుల్ని అరెస్ట్‌ చేసింది. ఐసిస్‌ సానుభూతిపరులు నగర శివార్లలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో […]