టాలీవుడ్లో షురూ కాబోతున్న సరికొత్త కాంబినేషన్లు ఇవే!

ఇండియాలో టాలీవుడ్ హవా కొనసాగుతోంది. అవును… ముఖ్యంగా కరోనా తరువాత కుదేలైన వివిధ సినిమా పరిశ్రములు ఇంకా పుంజుకోలేదు. కానీ మన దగ్గర అడపాదడపా సినిమాలు ఆడటం కొసమెరుపు. బయటకు కనబడట్లేదు గాని వివిధ సినీ పరిశ్రమలవారు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్! గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ని ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా సంతృప్తి పరచలేదు. ఓ రెండు సినిమాలు ఆడినా, వసూళ్లపరంగా అంత గొప్ప వసూళ్లు రాబట్టలేదు. ఈ విషయమై […]

చిరంజీవి సినిమా బ్లాక్ లో ఐదు టికెట్స్ కోసం 10 వేలు పెట్టి కొన్న దర్శకుడు ఎవరో తెలుసా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా దర్శకుడు బోయపాటి శ్రీను అని చెబుతూ ఉంటారు. అచ్చం ఇలాగే నిన్నటి తరంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బి.గోపాల్. బి.గోపాల్ సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులందరికీ పూనకాలు వచ్చేవి. అంతలా పవర్ఫుల్ సినిమాలను తెరకెక్కిస్తు ఉండేవారు బి.గోపాల్. బాలకృష్ణ చిరంజీవి లాంటి హీరోలతో ఎన్నో యాక్షన్ సినిమాలను తెరకెక్కించి తెలుగు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు బి గోపాల్. ఇక బి.గోపాల్ […]

అవికా గోర్.. నెట్ మూవీ.. హిట్టా.. ఫట్టా..?

వినాయక చవితి పండగ సందర్భంగా ఈ రోజున కొన్ని సినిమాలు థియేటర్లో విడుదల అయ్యాయి..మరికొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ఫాంలో విడుదలయ్యాయి.అలా విడుదలైన వాటిగా అవికా గౌర్ మూవీ నెట్ కూడా ఒకటి.ఈ సినిమా తో అవికా కెరీర్ మారుతుందో లేదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజున zee-5 లో విడుదలైన అవికా గోర్ మూవీ నెట్.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఇందులో హీరోయిన్ గా అవికాగోర్ అద్భుతమైన నటన ప్రదర్శించింది.ఇక […]

ప్రభాస్ తీయవలసిన సినిమాని గోపీచంద్ తీసి హిట్ కొట్టాడు..?

తొలివలపు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు హీరో గోపీచంద్.ఇక ఈ సినిమాని ముత్యాల సుబ్బయ్య దర్శకుడు గా వహించారు.ఈ సినిమాకి గోపీచంద్ సొంత బ్యానర్ లో నిర్మించడం జరిగింది.ఈ సినిమా వల్ల విరు చాలా నష్టపోయారు.ఇక ఆ తరువాత గోపీచంద్ ఫ్యామిలీ లో చాలా ఇబ్బందులు తలెత్తాయి. అయిన వాళ్ళు అంతా దూరమైపోయారు పైగా అప్పుల ఊబిలో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది. ఇక గోపీచంద్ చేసేది ఏమీ లేక సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి క్యారెక్టర్ చేయడానికైనా […]

మహేష్ బాబు ఆ రికార్డు ను సాధిస్తాడు అంటున్న అభిమానులు..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే.ఇక మహేష్ బాబు సినిమాలలో నటించి తనదైన శైలిలో రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాడు.ఇక అంతే కాకుండా మహేష్ బాబు ఎక్కువగా తన తండ్రి జాడల్లోనే సినీ ఇండస్ట్రీకి ఏదైనా కొత్తదనాన్ని పరిచయం చేయాలని ఆతృతతో ఉంటాడు. అయితే ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ తో మహేష్ బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలని తమ ఫాన్స్ భావిస్తున్నట్లుగా […]

ఎవరు మీలో కోటీశ్వరులు షో.. వీరిలో ఎవరి వల్ల హిట్ అయింది..?

ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఎంత మంచి దోస్తులో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా వీరిద్దరి మధ్య లో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఇక వీరు ముగ్గురు ఎంతో మంచి స్నేహితులని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం RRR సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ హోస్టుగా నిన్న రాత్రి”ఎవరు మీలో కోటీశ్వరులు” షో ను ప్రారంభించడం జరిగింది. అయితే ఆ షోలో […]

నాగార్జున వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. !

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంటే ఎంతో మంచి గుర్తింపు వున్న వ్యక్తి . ఈ విషయం మనకు బాగా తెలిసిందే . దాదాపుగా 60 సంవత్సరాలు వచ్చినా కూడా నవమన్మధుడు గా పేరుపొందాడు నాగార్జున. ఇక అతని ఇద్దరు కుమారులు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. అయితే నాగార్జున కెరియర్ లో వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. 1). ఘర్షణ: మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చాలా కోరికగా ఉండేదట నాగార్జునకి. కానీ కొన్ని […]

బ్లాక్ బాస్టర్ మూవీని వదులుకున్న మీనా . కారణం..

మీనా.. తెలుగులో సీతారత్నం గారి అమ్మాయి అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. కాకపోతే ఈమె 1982వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా తమిళ చిత్రం “నెంజంగల్” అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా తన చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా, ఆ తర్వాత వివిధ భాషా చిత్రాలలో నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో సీతారత్నం […]