తన పై వస్తున్న వివాహ రూమర్లపై.. క్లారిటీ ఇచ్చిన అమృత అయ్యర్..!!

హీరో దళపతి విజయ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన బిగిల్ సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృత అయ్యారు. ఇక ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత ప్రదీప్ తో కలసి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత హీరో రామ్ నటించిన రెడ్ సినిమాలో కూడా ఈమె నటించింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో తేజ […]

ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ నటిస్తోందా..!!

జనతా గ్యారేజ్ సినిమా ద్వారా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఏ చిత్రం రాలేదు. RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో పేరును సంపాదించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమానీ డైరెక్టర్ కొరటాల శివతోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జూలై నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాలో పలు మార్పులు […]

సంచలన నిర్ణయం తీసుకున్న లేడీస్ సూపర్ స్టార్.. తెలిస్తే షాక్..!!

దక్షిణాది ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది నయనతార అతి తక్కువ సమయంలోనే ఇమే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా అత్యధిక పారితోషకం తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ వంటి ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తోంది. ఇక గడిచిన కొద్ది రోజుల […]

భైరవద్వీపం సినిమా వెనుక నమ్మలేని నిజాలు.. ఇవే..!!

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన జానపద చిత్రం భైరవద్వీపం . బాలకృష్ణ హీరోగా.. రోజా హీరోయిన్ గా అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. అద్భుతమైన గ్రాఫిక్స్ .. రెక్కల గుర్రం.. మాంత్రికుని గుహ.. అల్లరి దెయ్యం.. అమ్మవారి విగ్రహం.. ఎగిరే మంచం.. బాలకృష్ణ కురూపి రూపం అన్నీ కూడా సినిమాను మరింత బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దాయి. ముఖ్యంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా బాలయ్య, రోజాలకు కూడా మంచి బ్రేక్ […]

మరొకసారి వైరల్ గా మారుతున్న అల్లు అర్జున్ .. కారణం..!!

నిన్నటి రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖుల సైతం ఆయనకు పుట్టినరోజునా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాజకీయ ప్రముఖులు సైతం జనసేన అధినేతకు స్పెషల్గా బర్తడే విషెష్ కూడా అందించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు, చిరంజీవి మరియు మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విష్ చేయడం జరిగింది. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ […]

బ్రహ్మాస్త్ర..ఈవెంట్ రద్దు కారణంగా అన్ని కోట్లు నష్టమా…?

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా తెలుగులో కూడా చాలా పాపులర్ చేస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్, ఆలియా భట్ అమితాబచ్చన్, మౌని రాయ్, నాగార్జున తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక బ్రహ్మాస్త సినిమాని తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడ వంటి బాషాలలో రాజమౌళి సమర్పిస్తూ ఉండడం జరుగుతోంది. ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది. ఇక రాజమౌళి ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాలో ఏదో ఒక […]

రాజమౌళితో ఈమెకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? ఆశ్చర్యపోవాల్సిందే..!!

సినీ ఇండస్ట్రీలో చాలామంది బంధువులు ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు కొందరైతే తెలియని వాళ్ళు బోలెడు మంది. బ్లడ్ రిలేషన్ కొందరైతే దూరపు చుట్టాలు కొంతమంది చాలా వరకు ప్రస్తుత జనరేషన్ కి ఒకప్పటి తరాల రిలేషన్స్ తెలీయదు. ఇప్పుడిప్పుడే అవి బయటపడుతున్నాయి అలా ఓ ఇంట్రెస్టింగ్ రిలేషన్ షిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి అపజయమెరుగని దర్శకుడిగా సక్సెస్ ..సక్సెస్ ని తన ఇంటిపేరుగా మార్చుకునారు. […]

వేణుమాధవ్ కి వున్న అమ్మాయిల పిచ్చే ఆయన ప్రాణం తీసిందా..?

మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన వేణుమాధవ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే అన్నగారు మెచ్చిన కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణుమాధవ్. ఇకపోతే ఈయన నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాయి అంటే ఇక ఈయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన హాస్యాన్ని పండించి.. ఎన్నో మరుపురాని పాత్రలు కూడా చేశారు. ఇక అలా సుమారు 20 సంవత్సరాల పాటు […]

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ఎన్టీఆర్ సతీమణి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ గురించి తమ ఫ్యామిలీ గురించి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎప్పుడు కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తాజా లుక్ ను చూసి అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ కూడా కెమెరాకు ఫోజులు ఇవ్వనే ఇవ్వదు లక్ష్మీ ప్రణతి. కానీ ప్రైవేట్ లైఫ్ లో […]