రాధేశ్యామ్ లో 3 మిస్టేక్స్.. ఇవే సినిమాను దెబ్బతీస్తున్నాయా..?

రాధేశ్యామ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ గురించి అభిమానులు అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు అనే విషయం తెలిసిందే. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు 11వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ […]

RRR తార‌క్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ మధ్య అప్పుడే మొద‌లైన రగడ…!

టాలీవుడ్‌లోనే తిరుగులేని యంగ్ క్రేజీ స్టార్స్‌గా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ సెట్ చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. సినిమా పోస్ట‌ర్స్ రిలీజ్ అవుతుండ‌డంతో ఇద్ద‌రు హీరోల అభిమానులు కూడా ఆ ఫోటోల‌ను మార్పింగ్ చేసేసి మా హీరోయే గొప్ప అంటే మా హీరోయే గొప్ప అన్న ప్ర‌చారం చేస్తున్నారు. రేప‌టి రోజు సినిమా రిలీజ్ అయ్యాక ఏ హీరో పాత్ర కొంచెం త‌గ్గిన‌ట్టు అనిపించినా […]

రాధేశ్యామ్‌కు స‌పోర్ట్‌గా వైసీపీ ఫ్యాన్స్‌..!

రాధే శ్యాం సినిమా రాడ్డు… లేదు రాధే శ్యాం సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ రెండు మాటలతో సోషల్ మీడియా మార్మోగిపోతుంది. కేరళ వాళ్ళు కూడా రాధే శ్యాం సినిమా స్లో గా ఉందని పోస్ట్ లు పెట్టడం ఈ మధ్య కాలంలో వింతగా మారిన అంశం. స్లో సినిమాలకు మలయాళం పుట్టినిల్లు. అలాంటి మలయాళం లో ఇలాంటి కామెంట్ రావడం ఆశ్చర్యమే. ఇక ఇదిలా ఉంచితే ఇప్పుడు రాధే శ్యాం సినిమాను పవన్ […]

రాధే శ్యామ్ పబ్లిక్ టాక్: ఎవ్వరు ఊహించని క్లైమాక్స్..ఎంత షాకింగ్ అంటే..!!

ఇప్పుడు ఎక్కడ చూసిన “రాధే శ్యామ్” హవా నడుస్తుంది. ఫోన్ లో మెసేజ్లు, ఆటో-క్యాబ్ లో రాధే శ్యామ్ సినిమా పాటలు, లవర్స్ మధ్య మాట్లాడుకునే మాటల్లోను రాధే శ్యామ్ కబుర్లు..ఇక టీవీ పెట్టినా రాధే శ్యామ్ ప్రమోషన్లు..రాధే శ్యామ్..రాధే శ్యామ్..రాధే శ్యామ్..ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తున్నాయి. దీని బట్టి ప్రభాస్ సినిమా కోసం ఎంతో మంది ఇంతలా వెయిట్ చేస్తున్నారా అని అర్ధమైపోతుంది. కాగా..ఎప్పుడెప్పుడు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ బొమ్మ తెర పై పడుతుందా […]

రాధే శ్యామ్ పబ్లిక్ టాక్: సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..దారుణం భయ్యా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన రెబల్ అభిమానుల నోట ఒక్కే మాటే వినిపిస్తుంది. జై ప్రభాస్..అంటూ కేకలు.. డార్లింగ్ నువ్వు కేక అంటూ అరుపులు..ధియేటర్ ముందు ఆ తీన్ మార్ స్టెప్పులు..అబ్బో అవి మాటల్లో చెప్పలేనిది. ధియేటర్ నుండి సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి అభిమాని చెప్పే మాట ఒక్కటే..ఈ సినిమాలో మనం మరో కొత్త ప్రభాస్ ని చూస్తాం. ప్రభాస్ నటన కేక..పూజా తో రొమాన్స్ సూపర్..సాంగ్స్ టూ గుడ్..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని వేరే […]

ప్రభాస్ “రాధేశ్యామ్” ఫస్ట్ ప్రీమియర్ షో ఈ థియేటర్‌లోనే..!

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డే హీరో ,హీరోయిన్గా నటించిన సినిమా రాధే శ్యామ్ . ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీ. యూవీ క్రియేషన్స్ పతాకంపై రాధే శ్యామ్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రాధే శ్యామ్ విడుదల కాబోతుంది. ఈ సినిమాకి రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ ఇప్పటికే బుకింగ్ అయ్యాయి . అయితే అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్‌లో “రాధేశ్యామ్” మొట్టమొదటి ప్రీమియర్ షో ఎక్కడో తేలిపోయింది.అదేనండి కూకట్‌పల్లిలోని అర్జున్ […]

యూఎస్‌లో సాలీడ్ బుకింగ్స్‌తో కుమ్మేస్తోన్న ‘ రాధేశ్యామ్ ‘ క‌లెక్షన్లు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా రాధేశ్యామ్‌. బాహుబ‌లి 1, 2, సాహో సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన ఈ పాన్ ఇండియా దాదాపుగా మూడేళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డింది. ఈ సంక్రాంతికి రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకుంది. అయితే సంక్రాంతికి ఒమిక్రాన్ నేప‌థ్యంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. […]

“ఎవడ్రా మనల్ని ఆపేది”..నెట్టింట దుమ్ము రేపుతున్న పవన్ మాటలు..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. రానా దగ్గుబాటి విలన్ గా నటించిన చిత్రం “భీమ్లా నాయక్”.సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాలో మాలయాళ ముద్దుగుమ్మలు నిత్యా మీనన్, సంయుక్త మీనాన్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ కి పెద్దగా నటించే స్కోప్ లేకపోయినా..వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మాటలు త్రివిక్రమ్ అందించగా..మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వర్క్ చేశాడు. […]

ఏం ట్విస్ట్ రా బాబు… ఒకే వేదిక మీద‌కు బాల‌య్య – చిరు.. !

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలుగా ఉన్న యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదిక మీద‌కు వ‌స్తే చూడాలని చాలా మంది వేచి చూస్తున్నారు. బాల‌య్య – చిరును ఒకేవేదిక మీద చూసేందుకు ఎవ్వ‌రికి అయినా రెండు క‌ళ్లు చాల‌వు. వీరిద్ద‌రి ఇమేజ్‌లు వేరు.. వీరిద్ద‌రి అభిమానులు వేరు. ఎలా ఉన్నా.. ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఈ ఇద్ద‌రు హీరోల మ‌ధ్య బాక్సాఫీస్ వేదిక‌గా పోటీ న‌డుస్తూనే ఉంది. నాలుగేళ్ల క్రితం వీరిలో […]