ఏపీలో వైసీపీ మంత్రుల రాజీనామాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 27న మంత్రులు అందరూ రాజీనామాలు చేయాలని జగన్ ఇప్పటికే దిశానిర్దేశాలు చేశారు. ఉగాది రోజు కొత్త మంత్రి వర్గం కొలువు తీరనుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముందే చెప్పినట్టు కేబినెట్ మార్పుపై మనసులో మాటను బయట పెట్టారు. సామాజిక సమీకరణల రీత్యా ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులంతా […]
Tag: hilihght
RRR సీక్వెల్‌పై జక్కన్న క్లారిటీ.. ఏమన్నాడో తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మరో 10 రోజుల్లో థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా […]
రేటు పెంచేసిన థమన్… వామ్మో కొత్త రేటు షాకిస్తోందిగా…!
ప్రముఖ సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇటీవల ఈయన క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి. ఇక ఈయన సంగీత దర్శకత్వం వహించిన అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం కోట్ల రూపాయలను వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. […]
పద్ధతికి చీర కడితే ఆ స్టార్ ప్రొడ్యూసర్ భార్యనే..కానీ, చేసేవన్ని పనికిమాలిన పనులు..?
సినిమా ఇండస్ట్రీ అంటే అందరికి ఓ గట్టి నమ్మకం ఉంది. అక్కడ తెర పై కనిపించేదంతా ఓ అబ్బధం అని తెర వెనుక జరిగేటివి అన్ని పనికిమాలిన పనులును అని. అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలను కమిట్ మెంట్ అనే పేరు తో ఫుల్ గా వాడేసుకుని.. ఫైనల్ గా వాళ్ళల్లో కొందరికి ఛాన్సులు ఇచ్చి మరికొందరిని వదిలేస్తారు. ఈ మాటాలు గత కొంత కాలంగా స్టార్ హీరోయిన్లు సైతం చెప్పుకోస్తున్నారు. మమ్మల్ని అవకాశాల కోసం గోకాడు […]
పవన్ ప్రకటన వైసీపీకే మేలు చేస్తుందా…!
జనసేన అధినేత పవన్ చేసిన ప్రకటనపై అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చం.. అంటూ.. పవన్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. అంటే.. మళ్లీ పాతమిత్రులను కలుపుకొని వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై వైసీపీ నాయకులు.. ఏమన్నారంటే.. ఇదే తమకు కూడా కావాలని చెబుతున్నారు.. అసలు ప్రజల్లో వ్యతిరేకత లేదని.. ఉన్నా.కూడా అది 5 శాతం లోపేనని.. దీనివల్ల తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. […]
RRR కోసం ఎన్టీఆర్-చరణ్ ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!
రాజమౌళి తో సినిమా అంటే పెద్ద తలనొప్పులతో కూడుకున్న వ్యవహారం అని అందరికి తెలిసిందే. ఆయన అడిగిన్నని డేట్లు ఇవ్వాలి..సినిమాకి పనిచేసే ప్రతి ఒక్క మెంబర్ ఐడి కార్డ్ ధరించాల్సిందే ..అది ప్రోడక్షన్ బాయ్ అయినా..స్టార్ హీరో అయినా సరే..అంతేందుకు రాజమౌళీ కూడా ఐడి కార్డ్ వేసుకునే ఉంటాడట షూటింగ్ టైంలో . అంత స్ట్రీక్ట్ గా రూల్స్ ని పెట్టుకుంటాడు పాటిస్తాడు..ఫాలో అయ్యేలా చేస్తాడు. షూటింగ్ టైం అంటే ఖచ్చితంగా చెప్పిన టైంకి అక్కడి ఉండాలి..లేదంటే […]
డిజాస్టర్ రాధేశ్యామ్… భారీ నష్టాలతో బయ్యర్ల లబోదిబో…!
యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఫస్ట్ వీకెండ్ వరకు ఏదోలా నెట్టుకు వచ్చినా సోమవారం నుంచి డ్రాఫ్ అయిపోయింది. మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రు. 151 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా నాలుగో రోజు నుంచి డ్రాప్ అయ్యింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాను ఇప్పటికే కశ్మీర్ ఫైల్స్ సినిమా దాటేసింది. ఓవర్సీస్‌లో రాధేశ్యామ్ భారీ డ్రాపవుట్స్ చూపించింది. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన కశ్మీర్ ఫైల్స్ అక్కడ రాధేశ్యామ్‌ను మించి మరీ […]
మీరిద్దరు నన్ను చంపేస్తారా.. ప్రభాస్, కృష్ణంరాజు పై ఎన్టీఆర్ కామెంట్..?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ కేవలం భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే హిస్టోరికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా జోరు చూస్తూ ఉంటే ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడం ఖాయం అన్న […]
ప్రభాస్ అభిమానుల కోసం మారుతి సంచలన నిర్ణయం….కేకోకేక అంతే..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆయన రీసెంట్ సినిమా “రాధేశ్యామ్” చూసి కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించిన ఈ సినిమా పై అభిమానులు భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్ని ఉండగా..వాటిని డైరెక్టర్ నిరాశ పరిచారు. ఏదో చించేస్తారు పొడిచేస్తారు అని అనుకున్నారు అంతా. కానీ అక్కడ అసల్ మ్యాటర్ నిల్ అని సినిమా చూశాకనే అర్ధమైంది. దీంతో సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సొంతం […]