యంగ్ రెబల్ స్టార ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి భారీ హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయ్యింది. రాధేశ్యామ్ చిత్రం కాస్త సోది చిత్రంగా ప్రేక్షకుల్లో నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా […]
Tag: hilihght
నన్ను ఆశీర్వదించండి..సరికొత్త ప్రయాణం మొదలుపెడుతున్న..ఐశ్వర్య సంచలన పోస్ట్..!!
కోలీవుడ్ లెజండ్ హీరో రజనీకాంత్..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో, యాక్టింగ్ స్టైల్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజండ్ హీరో. ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడటం లేదు కానీ..అప్పట్లో రజనీకాంత్ సినిమా వస్తే బోమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. అంత క్రేజ్ ఉంది ఆయనకు. ఇక రజనీకాంత్ కు ఇద్దరు కూతూర్లు అన్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్. ఈ మధ్యన రజనీ కూతురు ఐశ్వర్య […]
యస్..ఆ పని చేసింది నేనే.. నాగబాబు సంచలన కామెంట్స్..!!
ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు రాజకీయల పై ఇటు సినిమా లపై తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల తో కాసేపు ముచ్చటించారు ఆయన. ఈ చిట్‌చాట్ లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీ గా ఆన్సర్ ఇస్తూనే తగలాల్సిన వాళ్లకి తగ్గిలేల గట్టిగా నే ఇచ్చిపడేశాడు […]
హీరోగా.. నిర్మాతగా.. రెమ్మునరేషన్ విషయంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన అనేక భిన్నమైన పాత్రలు పోషించారు. ఈ క్రమంలో ఆయన రెమ్మూనరేషన్ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించే వారట. ఒక్క రూపాయిని కూడా వదులకునేందుకు ఇష్టపడేవారు కాదట. అయితే.. తీసుకున్న ప్రతి రూపా యికీ.. న్యాయం చేసేవారని.. నిర్మాతలు అనేవారు. ఇక, ప్రతి సినిమా విషయంలో అన్నగారు చాలా కమిట్ మెంట్‌తో వ్యవహరించేవారు. ఒక సినిమాను ఒప్పుకుంటే.. ఆ సినిమా పూర్తయ్యే వరకుదాదాపు మరో […]
RRR కాదు.. NTR రికార్డులు ఖాయం!
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు అభిమానులు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్‌తో రాబోయే రికార్డులన్నీ కూడా ఎవరికి ఎక్కువగా […]
RRR… చెప్పేదొకటి చేసేదొకటి!
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం సినిమా లోకం మొత్తం ఈ పేరుతో మార్మోగిపోతుంది. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. కాగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఇప్పటికే టికెట్ బుకింగ్స్‌లో […]
ఆర్ఆర్ఆర్‌లో తారక్ ఎంట్రీ లేటు.. మండిపడుతున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా, హీరోలిద్దరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా […]
విజయ్ దేవరకొండతో సమంత చేసేది అలాంటి సినిమానా?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ చిత్రాలను వరసగా ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ క్రమంలో దర్శకుడు […]
జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులు ఈ ముగ్గురేనా ?
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త కేబినెట్ కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కొత్త మంత్రి వర్గం ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చేశారు. ఉగాదికి ఏపీ కొత్త కేబినెట్ కొలువు దీరనుంది. ఇక జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులుగా ఎవరెవరు ? ఉండబోతున్నారు ? అన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే […]