ప్రభాస్..అమ్మాయిల కలల డార్లింగ్ హీరో..ఆ పేరు చెబుతుంటేనే గుండెల్లో గిటార్ మోగుతున్నట్లు అనిపిస్తుంది. ఆరు అడుగుల హైట్ ఆ ఎత్తుకు తగ్గ బరువు..ఆ ఫిజిక్ తో ఒక్క స్మైల్ ఇస్తే.. వావ్..అమ్మాయిలు పడిపోవాల్సిందే. అంత బాగుంటాడు అబ్బాయి. కానీ ఏం లాభం పిల్లాడు పెళ్లి అంటేనే పారిపోతున్నాడు. పెళ్లి అంటే భయమో..లేక ఈ పెళ్లి వల్ల వచ్చే తలనొప్పులు నాకు వద్దురా సామీ..సింగిల్ లైఫే కింగ్ లైఫ్ అంటూ ఏక్ నిరంజన్ లా ఉండిపోతాడో తెలియదు కానీ […]
Tag: hilihght
హమ్మయ్య..ఎట్టకేలకు రష్మిక కల నేరవేరింది..ఆల్ హ్యాపీస్..!!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ..పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ..చూసేందుకు చక్కగా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ..చల్ చల్ ఛల్లో అంటూ పోతూనే ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన్ అతి తక్కువ టైంలోనే మహేష్ బాబు, బన్నీ, లాంటి స్టార్స్ పక్కన నటించే అవకాశం కొట్టేసి..పాన్ ఇండియా సినిమాలకు సైతం సైన్ చేస్తుంది. నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉంటుంది […]
సినిమాల మోజులో ప్రియమణి అంత తప్పు చేసిందా…?
అందాల భామ ప్రియమణి. అప్పుడెప్పుడొ ఎవ్వరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఇప్పటికీ ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన..ఆ తరువాత రీఎంట్రీ లో మంచి మంచి ఆఫర్స్ అందుకుంటూ బిజీ గా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో తెలిసో తెలియకో వచ్చిన సినిమాలన్నింటికి సైన్ చేసి సినిమాల్లో నటించేసిన ఈ బ్యూటీ..ఫలితంగా బోలెడు ఫ్లాప్ సినిమాలో తన ఖాతాలో వేసుకుంది. ఒక్క జగపతిబాబుతో నటించిన పెళ్లైన కొత్తల్లో […]
మరోసారి ఆ డైరెక్టర్ తో బాలయ్య..నందమూరి అభిమానులకు పూనకాలే..!!
కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయిన సినీ ఇండస్ట్రీలో బడా బడా హీరోలు సైతం సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతుండగా..నేను ఉన్నాను..అంటూ ధైర్యంగా తాను నటించిన సినిమాను రిలీజ్ చేసారు నందమూరి నటసింహం బాలయ్య. మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ముచ్చట గా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. సినిమాకు స్టోరీ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అయితే.. ఈ […]
మొగుడుని వదిలేసి పబ్ కి వెళ్ళడం ఏంటయ్యా..ఏం పెంపకం నీది..నాగబాబు పరువు పాయే..?
గత మూడు రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైన ఉంది అంటే అది కేవలం..డ్రగ్స్ రైడ్ ఇష్యూనే. హైదరాబాద్ లో బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై ఆదివారం తెల్లవారుజామున సడెన్ షాకిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉన్నపలంగా దాడులు నిర్వహించారు. జనరల్ గా అక్కడ ఇలాంటివి కామన్ గానే నడుస్తుంటాయట ..పోలీసులు కూడా చూసి చూడన్నట్లు చూసి వెళ్లిపోతుంటారని టాక్. కానీ, కొత్త గా వచ్చిన వాళ్ళు యమ స్ట్రీక్ట్ కావడంతో […]
ఆ స్టార్ హీరో కోసం దిగజారిపోతున్న ప్రభాస్..అంత తోపా..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అభిమానుల్లో ఓ క్రేజ్..దానికి తగ్గ రేంజ్ ఉంది. ఆయనను ఒక్క మాట అన్న పడతాడు ఏమో కానీ..ఫ్యాన్స్ మాత్రం తాట తీసేస్తారు. ప్రభాస్ అంటే అంత ఇష్టం వాళ్లకి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. నిరంతరం ప్రభాస్ వెంటే ఉంటూ..తన సినిమాలకి సంబంధించిన టీజర్స్,ఫస్ట్ లుక్,ఫస్ట్ సింగిల్,ట్రైలర్ లు రిలీజ్ అయ్యినప్పుడు..ముందు రికార్డులు బద్దలు కొట్టే విధంగా ప్లాన్ చేసుకుంటారు రెబల్ ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ […]
బంగారంలాంటి సినిమాని వదులుకున్న సాయి పల్లవి..ఈ పిల్ల మారదా..?
సాయి పల్లవి..ఆ పేరు కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు ఓ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చూసేందుకు సన్నగా కరెంట్ తీగలా ఉన్నా..లోపల పవర్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. అందానికి అందం నటనకి నటన ..డ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పన్నవసరంలేదు. నెమలి డ్యాన్స్ చేస్తే ఇలానే ఉంటుందా అని అనిపించేలా ఆ నడుము గిరగిర తిప్పుతూ చూపుతిప్పుకోనీకుండా చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ సినీ ఇండస్ట్రీలో పల్లవి లాంటి పాప హీరోయిన్ […]
చీరకట్టులో సన్నీ పాప.. ఎగిరెగిరి వేస్తోందిగా!
శృంగార తార సన్నీ లియోన్ ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కాస్త తగ్గించింది. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుండటంతో అమ్మడి సినిమాల సంఖ్య చాలా తక్కువయ్యయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన అందాల డోస్‌ను ఏమాత్రం తగ్గించడం లేదు ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచు విష్ణు నటిస్తున్న ఓ సినిమాలో సన్నీ పాప నటిస్తుండటంతో ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే […]
సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసిన కృతిశెట్టి..పాప స్పీడ్ తట్టుకోలేం రా బాబోయ్..
కృతిశెట్టి..టాలీవుడ్ అదృష్ట దేవత. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో..అప్పటి నుండి అదృష్ట దేవత..ఆమెను విడిచి రాను అంటుంది. ఫెవికాల్ వేసిన్నట్లు ఆమెనే పట్టుకుని ఉంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సినిమా లు హిట్ కొట్టి..హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన, నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన శ్యామ్ సింగరాయ్ ..మూడోది ఏకంగా […]