టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా అమ్మడికి నార్త్‌లోనూ అదిరిపోయే క్రేజ్ ఉంది. అందుకే ఈ బ్యూటీని తమ సినిమాల్లో పెట్టుకునేందుకు సౌత్ స్టార్స్‌తో పాటు నార్త్ స్టార్స్ కూడా ట్రై చేస్తున్నారు. దీంతో అమ్మడికి అదిరిపోయే డిమాండ్ పెరిగింది. ఇక తనకున్న క్రేజ్‌ను పూర్తిగా వాడుకుంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు క్రేజీ సినిమాల్లో నటిస్తు్న్న రష్మిక తమిళంలోనూ స్టార్ […]
Tag: hilihght
హీరోయిన్ శ్రీదేవిని.. అలా చేసినందుకు ఆ నిర్మాత అందరి ముందే అవమానించాడా… ?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు అందరూ అందాల తారలే.. తమ అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన వారే. కానీ అతిలోకసుందరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం శ్రీదేవి. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా అటు శ్రీదేవి కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. ఎంతో మంది హీరోయిన్లు వచ్చి పోయినా శ్రీదేవి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆమె భౌతికంగా మనతో లేకపోయినా ఆమె జ్ఞాపకాలు ఆమె అందం ఆమె […]
సీనియర్ నటి రమప్రభను అంతలా మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరు..!
ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ప్రేమించుకోవడం కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగి తేలి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు కొంతమంది అన్యోన్యంగా ఉంటే మరి కొంత మంది మాత్రం ఆ తరువాత విడాకులు తీసుకొని వేరు పడిన వారు కూడా ఉన్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ భార్యల నుంచి విడాకులు తీసుకోవడం మరో పెళ్లి చేసుకోవడం కూడా చేశారు. అయితే అందరిలోకెల్లా […]
శేఖర్ మాస్టర్ అసలు బాగోతం ఇదే..!
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ గురించి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలకు స్టైలిష్ డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేయడంలో శేఖర్ మాస్టర్ టాప్. అంతేగాక ఢీ వంటి డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కొత్త ట్యాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తుంటాడు. అయితే ఇదంతా రూపాయి నాణేనికి ఒకవైపులా, శేఖర్ మాస్టర్ అండ్ అతడి టీమ్‌కు కూడా మరో రూపం ఉందని తెలుస్తోంది. తాజాగా ఓ వీడియోలో దీనికి సంబంధించి ఓ షాకింగ్ విషయం బట్టబయలు అయ్యింది. శేఖర్ […]
కేజీఎఫ్ చాప్టర్ 2 రివ్యూ అండ్ రేటింగ్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 ఎట్టకేలకు నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కు దక్కిన భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సీక్వెల్ చిత్రం అయిన ‘కేజీఎఫ్ 2’తోనూ కంటిన్యూ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించింది. మరి రాఖీ భాయ్ కేజీఎఫ్ 2 ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో […]
‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’..సామ్ భళే ఇరుకుందే..?
యస్.. ఇప్పుడు సమంత పోజీషన్ అలానే ఉందంటున్నారు సినీ ప్రముఖులు. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తున్న ఈ బ్యూటీ..వరుస సినిమాలకు కమిట్ అవుతూ సీనియర్ స్టార్స్ కి..ఎక్స్ పోజింగ్ విషయంలో అస్సలు తగ్గకుండా కుర్ర హీరోయిన్ లకి తెగ పోటీ ఇస్తుంది. ఇక విడాకుల తరువాత అయితే మరీ టూ మచ్ ఎక్స్ పోజింగ్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకొందరు మరీ ఇంట్ హాట్ బాగోదు సామ్ అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు. […]
ఫోటోటాక్ : పవన్ చెల్లి ఇంత హాటా..చంపేస్తుంది భయ్యా..!
ఒక్క సినిమా తెలుగుల్లో అమ్మడు చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా.. కానీ పాప ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. సైలెంట్ కిల్లర్ అంటారే ఆ బిరుదు ఈ హీరోయిన్ కి ఇచ్చేయచ్చు. ఎప్పుడు ఏం మాట్లాడాలో కరెక్ట్ గా తెలిసిన అమ్మాయి అంటున్నారు పవన్ ఫ్యాన్స్. పేరుకి కేరళ బ్యూటీ అయినా.. మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తాజాగా పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో […]
ప్లాస్టిక్ సర్జరీ లతో రూపురేఖలు మార్చుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?
సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి ఏదైనా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్లు అయితే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీల మీద ఆధారపడుతుంటారు. హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా ఇలా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. జూనియర్ ఎన్టీఆర్ మంచు విష్ణు లావు తగ్గడానికి ఏకంగా సర్జరీల మీద ఆధారపడ్డారట. ప్రత్యేకమైన సర్జరీలు ఛేసుకుని ఇక పూర్తిగా లావు తగ్గి పోయి […]
కే జి ఎఫ్ చాప్టర్ 2.. మొదటి రివ్యూ వచ్చేసింది.. సినిమా దబిడి దిబిడేనట?
కే జి ఎఫ్.. చెప్పుకోవడానికి పేరు మూడు అక్షరాలు మాత్రమే. కానీ ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మొట్టమొదటిసారిగా కన్నడా ఇండస్ట్రీ నుంచి విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాగా కే జి ఎఫ్ నిలిచింది. ఇక కే జి ఎఫ్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఇది తక్కువైంది అని చెప్పేందుకు కూడా ప్రేక్షకులకు నోరు రాలేదు అంటే సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా […]