ఒక్క చిత్రాన్ని 13 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?

టాలీవుడ్ లో కోలీవుడ్లో స్టార్ హీరోలలో సూర్య కూడా ఒకరు. ఇక సూర్య నటించిన సినిమాలన్నీ తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ లో సూర్యకు ఇంతటి క్రేజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం గజిని సినిమా ఒకటి అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో సూర్య ,ఆసిన్ జంటగా నటించారు.ఈ చిత్రని డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.2005 లో ఈ చిత్రం విడుదలై […]

పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మొదటి అనుకున్న స్టార్స్ వీరే..!!

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మణిరత్నం కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన తెరకెక్కించి ఏదైనా చిత్రాలలో మ్యాజిక్ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా రిజల్ట్ పైన ఎలాంటి సంబంధం లేకుండా మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇప్పటివరకు తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. ఇప్పుడు తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్టు ఆయన పొన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా ఈ రోజున విడుదలై మంచి టాకుతో దూసుకుపోతోంది. ఇక […]

అలాంటి పనులకు పాల్పడుతున్న స్టార్ డైరెక్టర్.. ఉమ్మేసినా కూడా..!!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలి. అలాగే హీరోయిన్ల విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక క్యాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ లాంటివి ఇవ్వాల్సి వచ్చే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇకపోతే చాలామంది హీరోయిన్లు ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాము అని ధైర్యంగా చెబుతుంటే మరికొంతమంది కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఇండస్ట్రీలో అలాంటివి లేవు అని తేల్చి చెబుతున్నారు. నిజానికి ఏ ఇండస్ట్రీలో అయినా సరే అమ్మాయిలు కమిట్మెంట్ […]

ఆదిపురుష్ చిత్రం నుంచి సడన్ సర్ప్రైజ్.. రాముడొచ్చేసాడు..!!

ఇండియన్ మోస్ట్ వెయిటింగ్ చిత్రాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడు పాత్రలో నటించబోతున్నారు. ఇక రాముడు గెటప్ లో ఫాన్స్ మేడ్ పోస్టు అంతకంతకు అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఫాన్స్ మేడ్ నే ఈ రేంజ్ లో ఉంటే డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ ని రాముడిగా ఇంకెంత అందంగా చూపిస్తారని అభిమానులు చాలా […]

పొన్నియన్ సెల్వన్ 1 ప్రీమియర్ టాక్ షో పై ట్విట్టర్ రివ్యూ..!!

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ వారు మద్రాస్ టాకీస్ వారు నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు విభాగాలుగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించడం జరుగుతుంది. ఇక తాజాగా ఈ రోజున మొదటి భాగం విడుదలైంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషలలో విడుదల చేయడం జరిగింది. ఇందులో కోలీవుడ్ స్టార్స్ యాక్టర్స్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష , శరత్ […]

NTR ను కొంతకాలం పాటూ ఇంటికే పరిమితం చేసిన చిత్రం ఇదే..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎంతోమంది ప్రేక్షక, జనాదరణ పొందిన ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీ ఖ్యాతి ని సామాజిక, పౌరాణిక , చారిత్రక, జానపద వంటి ఎన్నో జానరులలో సినిమాలు తెరకెక్కించిన ఎన్టీఆర్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ రాజకీయంగా కూడా మరింతగా ఉన్నత స్థానానికి ఎదిగారని చెప్పవచ్చు. […]

విజయ నిర్మలకు ఇద్దరు కొడుకులా..ఇంకో కొడుకు ఎక్కడా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ విజయనిర్మల కృష్ణ రెండవ భార్యగా మరింత ప్రేక్షకులకు దగ్గర అయింది. కేవలం ఈమె హీరోయిన్ గానే కాకుండా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా పలు భాషలలో ఎన్నో చిత్రాలలో నటించింది విజయనిర్మల. ఇక ఎన్నో అవార్డ్స్ ,రివార్డ్స్ ను దక్కించుకొని దాదాపుగా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఆమె స్థానాన్ని నిలుపుకుంది. మొదట 1950లో చైల్డ్ యాక్టర్ గా తన మొదటగా కెరియర్ను మొదలుపెట్టిన విజయనిర్మల చివరిగా 2016లో శ్రీ శ్రీ […]

దసరా పండుగ రోజున అదిరిపోయి అప్డేట్ ప్రకటించిన నాని..!!

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో హీరో నాని కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తూ ఉన్నది. ఈ చిత్రం సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ తోనే డైరెక్టర్ ప్రతి ఒక్కరు దృష్టిని తన వైపు తిప్పుకున్నాడని చెప్పవచ్చు. చివరిగా […]

ఒకేసారి 22 సినిమాలలో నటిస్తున్న.. అలనాటి హీరో..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా ఎన్నో చిత్రాలు విడుదలవుతూనే ఉంటాయి.అయితే ఎంతోమంది కష్టపడినా కూడా ఆ సినిమాల ఫలితాలు వారి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తూ ఉంటాయి. మరి కొందరు మాత్రం పెద్దగా శ్రమించకున్న సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే అందంగా ఉన్న అవకాశాలు రాకపోవడం మరి కొంతమంది ఓవర్ నైట్ కి స్టార్డం సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే సినీ రంగంలో మిగిలిన అంశాలు ఎలా ఉన్నప్పటికీ కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా […]