ఈ స్టార్ హీరోయిన్ల క్రేజ్ ను ఏ హీరోయిన్లు అందుకోలేరా..?

సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోలకి ఉన్నంత క్రేజ్ హీరోయిన్లకు ఎక్కువ రోజులు ఉండదు. దీంతో కొద్దిరోజులకే అవకాశాలు తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ తన మహా కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవైపు గ్లామర్ పాత్రలలో నటిస్తూ హీరోలకు దీటుగా తమ సత్తా చాటుతున్న కొంతమంది కథానాయకులు విషయానికి వస్తే […]

నిజంగానే పూజా హెగ్డే సర్జరీ చేయించుకుందా.. క్లారిటీ ఇదే..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురంలో.. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా పూజా హెగ్డే కి బుట్ట బొమ్మగా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాతోనే ఈమె ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పాన్ ఇండియా హీరోయిన్గా కూడా […]

ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారా? అభిషేక్ ట్వీట్ వైరల్..!!

మాజీ విశ్వ సుందరి గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. అభిషేక్ బచ్చన్ కు తండ్రి రేంజ్ లో గుర్తింపు లభించలేదు కానీ ఆయన సెకండ్ హీరో గానే సెటిల్ అయ్యాడు. ఇకపోతే ఐశ్వర్య రాయ్ ను వివాహం చేసుకున్న తర్వాత […]

దర్శకుడుగా మారుతున్న జబర్దస్త్ కమెడియన్..!!

సినీ పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు ఇలాంటి క్రేజ్ వస్తుందో చెప్పలేము. అలా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు కొందరు. తాజాగా ఒక కమెడియన్ కూడా సిని ప్రేక్షకులకు అలాంటి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఒక చిత్రాన్ని దర్శకత్వం చేసి విడుదల చేయడానికి సిద్ధం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు జబర్దస్త్ కమెడియన్. అతను ఎవరో కాదు జబర్దస్త్ వేణు వండర్. నటుడుగా ఆయన ఎన్నో సినిమాలలో నటించారు. ముఖ్యంగా అటు వెండితెరపై బుల్లితెరపై కూడా తన కామిడి తో […]

చేజేతులారా తన కెరీర్ ని నాశనం చేసుకుంటున్న తమన్నా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తమన్నా కూడా ఒకరు. వయసు పెరుగుతున్న కొద్దీ సినిమా అవకాశాలు కూడా పెంచుకుంటూ వెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తమన్నా సక్సెస్ రేటు మాత్రం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో అధికాస్త తగ్గింది. స్టార్ హీరోలతో కలిసి నటించిన సినిమాలలో ఎక్కువగా ఫ్లాప్ రిజల్ట్ నే చూశాయి. ఇక ఈమె నటించిన ఊసరవెల్లి,ఆగడు, బద్రీనాథ్, రెబల్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర గోరపరాజయాన్ని చూశాయి. ఇక దీంతో […]

అల్లు అర్జున్ ఆ సినిమా కోసం రూ.100 కోట్లు తీసుకుంటున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు హీరో అల్లు అర్జున్. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం ఇతర భాషలలో కూడా పుష్ప సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు సంపాదించారు అల్లు అర్జున్. ఇక డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.అందుచేతనే పుష్ప -2 సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోనున్నట్లు […]

ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా కాదా.. సౌత్ ఇండియాకే పరిమితమా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికి ఈ సినిమా పైన కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా పలు రూమర్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలో అటు హీరోయిన్ విషయంలో పలు రూమర్స్ వెలుబడుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే చిత్ర బృందం […]

అల్లు స్టూడియోస్ ను చాలా ఘనంగా ప్రారంభించిన చిరంజీవి.. ఫొటోస్ వైరల్..!!

దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి దినోత్సవ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అల్లు అరవింద్. ఇక అందులో భాగంగానే ఈరోజు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ అల్లు స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించారు. ఇక ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదల హాజరయ్యారు. అంతేకాదు చిరంజీవి చేతుల మీదుగా ఈ కొత్త స్టూడియోస్ ను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం […]

ఆచార్య: డైరెక్టర్ ఎలా చెబితే అలా చేశాము.. చిరు ఓపెన్ కామెంట్స్ ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చిరంజీవి కెరియర్ లో కూడా ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయని అందరికీ తెలిసింది. అయితే చిరంజీవి రాజకీయాల నుంచి రియంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అలా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటున్నా సమయంలో కేవలం ఒక్క ఫ్లాప్ తో క్రెడిట్ మొత్తం పోగొట్టుకున్నారు చిరంజీవి ఆ చిత్రమే ఆచార్య. అయితే ఈ సినిమా […]