అతి చిన్న వయసులోని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ విజయశాంతి. గ్లామరస్ పాత్రలలో తన కెరీర్ మొదలు పెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ లోనే లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరును సంపాదించుకున్న ఏకైక నటి అని చెప్పవచ్చు. నేటి భారతం, ఒసేయ్ రాములమ్మ తదితర సినిమాలతో ఒకసారిగా స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశాక రాజకీయాలకు ఎక్కువ […]
Tag: hilight
తమకంటే పెద్దవాళ్ళని వివాహం చేసుకున్న స్టార్ సెలబ్రిటీస్..!!
ఎవరికైనా సరే జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైనది. ఒకరిని ప్రేమించి వారిని వివాహం చేసుకున్నవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న స్టార్ సెలబ్రిటీలు సాధారణంగా వివాహం చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలంటూ ఉంటారు.. కారణం అబ్బాయి కంటే అమ్మాయి మెదడు చాలా చురుకుగా ఉంటుంది కాబట్టి అమ్మాయి కంటే అబ్బాయి పెద్దవారైతే వివాహం చేసుకోవాలని పెద్దవాళ్ళు కూడా సూచిస్తూ ఉంటారు. కానీ సెలబ్రిటీల లైఫ్ లో […]
బాలయ్య అభిమానులపై చేయి చేసుకోవడానికి కారణం అదే: సూర్య..!!
టాలీవుడ్లో స్టార్ హీరోలో ఒకరైన బాలకృష్ణ ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఎన్నో సందర్భాలలో ఈయన అభిమానుల పైన చేయి చేసుకోవడం ద్వారా ఎప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటారు. తాజాగా నటుడు పింగ్ పాంగ్ సూర్య ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నటుడు సత్యదేవ్ అన్నతో తనకు చాలా మంచి బాండింగ్ ఉందని సత్యదేవ్ చాలా సపోర్టుగా తనకి బాగ ఉంటారని సూర్య తెలియజేశారు. సత్యదేవత కలసి రెండు సినిమాలలో […]
టిక్ టాక్ దుర్గారావు నెల సంపాదన ఎంతో తెలుసా..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి టాలెంట్ కూడా బయట పెట్టడానికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. మరొకపక్క సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకొని ఎంతోమంది డబ్బులు బాగా సంపాదిస్తూ ఉన్నారు. వీటి ద్వారా సినీ సెలబ్రిటీలు గా మారి పలు సినిమాలలో అవకాశాలు కూడా సంపాదించుకుంటూ ఉన్నారు కొంతమంది ప్రేక్షకులు. అలాంటి వారిలో టిక్ టాక్ దుర్గారావు కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక దుర్గారావు టాలెంట్ తో సరికొత్త […]
వారి మధ్య విభేదాలు ఉండకూడదని చిరంజీవి ఇలా చేస్తున్నారా..?
చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మొదటి రోజే కలెక్షన్ల పరంగా బాగానే రాబట్టుకున్నట్లుగా సమాచారం. పరిమితి సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడమే ఇందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హర్యానా గవర్నర్ బిజెపి సీనియర్ నేతలలో ఒకరైన బండారు దత్తాత్రేయ దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ అనే కార్యక్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో […]
టాలీవుడ్ డైరెక్టర్లకు ఈ నటులు సెంటిమెంటేనా..!!
సినీ పరిశ్రమలో ఏ సినిమా అయినా సరే డైరెక్టర్ ఏదైనా సినిమాని అద్భుతంగా తెరకెక్కించాలి అంటే వారికి తోచిన ఆలోచనతోనే సినిమాలను చాలా చక్కగా తెరకెక్కిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. మొదటి సినిమా ఎవరైనా ఒక యాక్టర్ ని ఎంచుకొని వారిని తమ సినిమాలో ఉంచేలా చూసుకుంటూ ఉంటారు . అలాంటి డైరెక్టర్లు గురించి తెలుసుకుందాం. 1). శ్రీకాంత్ అడ్డాల: ఈయన తెరకెక్కించే సినిమాలలో కచ్చితంగా రావు రమేష్ […]
హీరో సాగర్ చనిపోవడానికి కారణం అదే.. సూర్య..!!
తపన చిత్రంతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు నటుడు పింగ్ పాంగ్ సూర్య. ఆ తర్వాత రాజమౌళి సినిమా సై సినిమా లో నటించి మంచి పేరు సంపాదించారు. ఇక చిత్ర విజయంతో మంచి అవకాశాలను అందుకున్నారు. ఎన్నో సినిమాలలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లలో నటించారు సూర్య . ఇక చిరంజీవి వంటి హీరోల సినిమాలలో కూడా నటించారు. స్టార్ డైరెక్టర్ల సినిమాలలో కూడా సూర్య నటించారు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పింగ్ […]
రాకెట్ రాఘవ జబర్దస్త్ ను వీడకపోవడానికి కారణం అదేనా..?
జబర్దస్త్ ప్రారంభమై ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది.. జబర్దస్త్ మొదలు పెట్టిన సమయంలో జడ్జిలుగా నాగబాబు, రోజా వ్యవహరించారు. యాంకర్ గా అనసూయ ఉండేది కానీ వీరంతా ఒక్కొక్కరుగా నెమ్మదిగా జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోయారు. కొత్తగా జబర్దస్త్ లోకి ఎంతోమంది కమెడియన్లు కూడా వస్తూ ఉన్నారు . అయితే ఇన్నాళ్లు కూడా జబర్దస్త్ ను వీడకుండా కేవలం రాకెట్ రాఘవనే కంటిన్యూ అవుతూ ఉన్నారు. ప్రతివారం కూడా రాఘవ స్కిట్ ప్రసారమవుతూ ఉన్నది. కొంతమంది టీం […]
రాజాలా బతికిన నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ..ప్రముఖ సినీ నటుడు రచయిత రంగనాథ్ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతటి పాత్రగల నటుడు మరెవరు లేరని కూడా చెప్పవచ్చు దాదాపుగా 300కు పైగా సినిమాలలో నటించిన ఈయన హీరోగా విలన్ గా పలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా ఎన్నో సినిమాలలో నటించారు. ఇక రంగనాథ్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేవట కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని విషయం ఇప్పటికీ […]