జాన్వి కపూర్.. ఆ హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్..!!

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సౌత్ సినిమాలలో నటిస్తుందా లేదా అనే సందేహం అందరికీ వస్తోంది. అయితే ఇదే సమయంలో మహానటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి ఒక ఫోటో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే వీరిద్దరూ వేరు వేరు ఇండస్ట్రీకి చెందినవారు అయినా కూడా ఇలా కలిసి ఫోటో దిగడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక వీరి ఫోటో చూస్తుంటే వీరిద్దరూ […]

కూతురు వయసున్న హీరోయిన్ తో సహజీవనం..స్టార్ డైరెక్టర్..!!

ఈ మధ్యకాలంలో ఉండే నటీనటులు సైతం ఎవరిని ఎవరు వివాహం చేసుకుంటారని విషయం ప్రేక్షకులకు అభిమానులకు అర్థం కాకుండా పోతోంది. హీరోయిన్లు చూస్తే తమ కన్నా చాలా చిన్న వయసులో ఉన్న నటులను వివాహం చేసుకుంటూ ఉంటే ఇక హీరోలు ఏకంగా తమ కంటే ఎక్కువ ఏజ్ లో ఉన్న హీరోయిన్లను వివాహం చేసుకుంటూ ఉంటున్నారు. ఇలాంటివి ఎక్కువగా మనం బాలీవుడ్ లోనే చూస్తూ ఉండే వాళ్ళము. ఇప్పుడు ఎక్కువగా అన్ని ఇండస్ట్రీలో కూడా ఇది ఆనవాయితీగా […]

ఆ హీరోతో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కియారా.. డిసెంబ‌ర్‌లోనే ముహూర్తం!?

సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నట్లుగా సమాచారం. అయితే వచ్చేనెల డిసెంబర్ లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా ఇరువురి కుటుంబ సభ్యుల మరియు సన్నిహితుల సమక్షంలో జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి పెళ్లి చండీగఢ్ లోని `ది ఒబెరాయ్ సఖ్విలాస్ స్పా అండ్ రెస్టారెంట్స్` లో నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. […]

సదాని పెళ్లి చేసుకుంటే.. ఆ కోరిక చంపుకోవాల్సిందేనా..?

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లలో సదా కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అపరిచితుడు తదితర సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం సదా ఏజ్ కూడా కాస్త ఎక్కువగా ఉండడంతో ఈమెకు అవకాశాలు అంతగా రాలేదు. దీంతో సదా కేవలం బుల్లితెర పైన పలుషోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. సదా అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా […]

సదాని వాడుకొని వదిలేసిన స్టార్ హీరో.. అందుకేనా..!!

తెలుగు సినీ పరిశ్రమకి జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సదా. ఆ తరువాత ఎన్నో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సదా. అయితే సదా ఇప్పటికి వివాహం చేసుకోకపోవడానికి ఒక స్టార్ హీరో కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగు, తమిళ భాషలలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సదా మరాఠి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇక తన కుటుంబంతో కలిసి ముంబైలో సెటిల్ అయింది. మొదట మోడల్ గా […]

అదరగొడుతున్న హిట్ 2 టీజర్.. వీడియో వైరల్..!

టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు హీరో అడవి శేషు. ఇక తను నటించిన సినిమాలు అన్నీ కూడా టాప్ రేటింగ్ పొందుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా అడవి శేషు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రమే hit -2. ఈ సినిమా మొదటి భాగంలో హీరో విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. హీట్ -2 సినిమాని అడవి శేషుతో […]

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన దాసరి.. ఏమిటంటే..?

తెలుగు సినిమా స్థాయిని ఒక మెట్టు పైకి తీసుకొచ్చిన వారిలో దివంగత దర్శకరత్న దాసరి నారాయణ కూడా ఒకరిని చెప్పవచ్చు. దాదాపుగా 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ఈయన నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించారు. ఆ తరువాత రాజకీయాలలో కూడా రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు దాసరి గారు. ఈయన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం సినిమా ప్రస్థానం ఉనికి ఉన్నన్ని రోజులు కూడా దాసరి నారాయణ పేరు బాగానే వినిపిస్తూ […]

హీరోయిన్ లైలా రీఎంట్రీ సక్సెస్ అయినట్టేనా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల తార సొట్ట బుగ్గల సుందరి లైలా తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తురాలే. మొదట దుష్మన్ దునియాకా అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అటు తరువాత ఎగిరే పావురం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది ఈ భామ. ఆ తర్వాత మలయాళం, తమిళ్లో, ఉర్దూ, కన్నడ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. తన టాలెంట్ తో అతి […]

అమెరికాలో అన‌సూయ సోయ‌గాలు.. చీర‌లో చిత్ర‌వ‌ధ చేసిందిగా!

అనసూయ భరద్వాజ్.. ఈ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ యాంకర్ కమ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెర మీద కేవలం తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే కుర్ర కారుకి పిచ్చెక్కించే అనసూయ ఇక వెండితెరపై కి వచ్చాక చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. సినిమాలు మరియు టీవీ షో లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అనసూయ చాలా యాక్టివ్ గా స్పందిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల అనసూయ అమెరికాలోని […]