చిరంజీవి తండ్రి నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. చిరంజీవి చెప్పే డైలాగులు, డాన్స్ డిఫరెంట్ బాడీ లాంగ్వాజ్ ప్రతి ఒక్కటి కూడా చిరంజీవిని హైలెట్ చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం 66 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా కుర్ర హీరోగా ఇంకా నటిస్తు ఉన్నారు. ఎనర్జీతో పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమాతో తన సినీ కెరియర్ని మొదలుపెట్టిన చిరంజీవి […]

ఆ నటులకు పదవులు ఇచ్చింది అందుకేనా.. జగన్ స్కెచ్ ఇదే..!!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలో ఉన్న సినీ వ్యక్తులకు కీలకమైన పదవులను ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా మొన్నటి రోజున కమెడియన్ ఆలీ కి కూడా కీలకమైన పదవిని ఇచ్చారు.ఇక నిన్నటి రోజున నటుడు పోసాని కృష్ణమురళిని కూడా పదవులు ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇక ఇటీవల 30 ఇయర్స్ పృథ్వి బహిరంగంగానే ప్రభుత్వ మీద పలు కామెంట్లు చేసి పార్టీకి […]

సావిత్రి చివరి క్షణంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎందుకు సహాయ పడలేదు..?

తెలుగు సినీ పరిశ్రమలో నటిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి సావిత్రి. ఈమె ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటిస్తుందని చెప్పవచ్చు.తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వంటి అగ్ర హీరోల సరసన అందరితో నటించి పేరు ప్రఖ్యాతలు పొందింది సావిత్రి. ఈ విధంగా తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళం, హిందీ వంటి భాషలలో కూడా ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. అక్కడ కూడా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. ఒకానొక […]

శిరీష్ తో డేటింగ్ విషయంపై అల్లు అరవింద్ అడగగా.. ఇలా చెప్పానన్న అను..!!

మలయాళం బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్ హీరో నానితో మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఊర్వశివో..రాక్షసివో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి చూద్దాం. అను ఇమ్మాన్యూయేల్ మాట్లాడుతూ తను పుట్టి పెరిగింది అంత అమెరికాలోనే నట. సినీ ఇండస్ట్రీకి ఏ సంబంధం లేని కుటుంబంతో 6 సంవత్సరాల క్రితమే హీరోయిన్గా తన కెరీర్ ని ప్రారంభించామని తెలిపింది. హీరోయిన్గా మజ్ను సినిమాతో […]

వామ్మో.. అషు మొత్తం తెరచేసిందిగా..ఫొటోస్ వైరల్..!

తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఆషూ రెడ్డి. మొదట టిక్ టాక్ , డబ్స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సమంత పోలికలు తనలో కాస్త కనిపించడంతో జూనియర్ సమంత గా కూడా పేరుపొందింది ఆషూ రెడ్డి. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు తన గ్లామర్ ట్రీట్ ను షేర్ చేస్తే […]

ఊర్వశివో..రాక్షసివో.. ఈ నటీనటుల కెరియర్ మార్చేసిందా..!!

అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కలిసి నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఇక ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కోసం ఈ హీరో, హీరోయిన్ దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో హీరోయిన్ల కెరియర్ మార్చిందేమో ఒకసారి తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాకేష్ […]

తమ్ముడు సినిమాకి అన్నయ్య సపోర్ట్ లేదేంటి.. కారణం..?

టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇక ఆ స్థానాన్ని అల్లు అర్జున్ కూడా నిలబెట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఈ యంగ్ హీరో. ఇప్పుడు తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. […]

అలాంటివన్నీ కేవలం ఎన్టీఆర్ సినిమా మీదే ఎందుకు జరుగుతున్నాయి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు పొందారు. దీంతో ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండాలని అందుకు తగ్గట్టుగా కథను డైరెక్టర్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. అలా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తన 30 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పైన పలు […]

చై- సామ్ జంటపై వస్తున్న వార్తలలో నిజముందా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సమంత అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సమంత మాజీ భర్త నాగచైతన్య ఆమె ఆరోగ్యం పై స్పందించినట్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై అసలు స్పందించారా లేదా అనే విషయం అందరిలోనూ ఒక సందిగ్ధత ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి […]