కొంతమంది నటీనటుల వ్యవహారాలు బయటపడాలి అంటే కొన్ని ఇంటర్వ్యూలలో పలు ప్రశ్నలకు సమాధానం తెలియజేయక తప్పదు. ఈ సమయంలోనే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా బయటపడుతూ ఉంటాయి. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల వ్యవహారాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కమెడియన్ ఆలీ చేసేటువంటి ప్రోగ్రాం ఆలీతో సరదాగా కార్యక్రమం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇందులో ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రోగ్రాం […]
Tag: hilight
బాలయ్య షో కి ఈసారి గెస్ట్ లు వాళ్లేనా..?
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో బాగానే సక్సెస్ అవుతోంది. ముఖ్యంగా ఆహా ఓటిటి లో బాగానే దూసుకుపోతోంది ఈ కార్యక్రమం. గత సీజన్ తో పోలిస్తే ఒకటి రెండు వారాలు మినహా ఆ తర్వాత వరుసగా ఎపిసోడ్లు అవుతూనే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఎపిసోడ్ స్ట్రిమింగ్ విషయంలో ఆహా సంస్థ కాస్త ఆలస్యం చేస్తుంది అంటూ నందమూరి అభిమానుల పాటు, ప్రేక్షకులలో కాస్త నిరుత్సాహం కనిపిస్తోంది. బాలయ్య అభిమానులు సీజన్ 2 […]
నాగార్జున కెరీర్నే మార్చేసిన ఈ సినిమా వెనుక ఇంత కథ ఉందా..!!
టాలీవుడ్ లో మన్మధుడుగా పేరుపొందారు నాగార్జున ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. నాగార్జున ఎన్నో చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తన వందవ చిత్రానికి సంబంధించి సినిమాని తెరకెక్కించడానికి పలు సన్నహాలు చేస్తూ ఉన్నారు. అయితే నాగార్జున తన కెరీర్నే మార్చేసిన ఒక సినిమా గురించి తాజాగా విషయాలు వైరల్ గా మారుతున్నాయి. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు విడుదలైనప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత స్లోగా ప్రేక్షకులను బాగా […]
భైరవద్వీపం సినిమాకి సెన్సార్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం..?
టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ నట వారసుడుగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. అయినప్పటికీ బాలయ్య యువ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక బాలయ్య సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పలు విదేశీ ప్రాంతాలలో కూడా బాగా ఆకట్టుకుంటుంటాయని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్లో తన రేంజ్ ను పెంచిన చిత్రాలలో భైరవద్వీపం సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం బాలకృష్ణ నటనపరంగా స్టార్డం అని […]
బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త.. ఆ హిట్ కాంబో రిపీట్!?
గత ఏడాది `పుష్ప` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంటే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ ఫ్యాన్స్ పండగ […]
కూతురు పెళ్లికి అలీ భార్య నగల షాపింగ్.. భారీగానే ఖర్చు పెట్టారు!
ప్రముఖ స్టార్ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతియా వివాహం నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాదులో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా అలీ ఇంత పెళ్లి సంభరాలు షురూ అయ్యాయి. ఇప్పటికే పసుపు దంచే కార్యక్రమం, బ్రైడల్ షవర్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం అలీ భార్య జుబేదా తో కలిసి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు పెళ్లి పత్రికలను పంచే పనిలో నిమగ్నమయ్యారు. ఇక సమయం దొరికినప్పుడల్లా షాపింగ్ లు కూడా చేసేస్తున్నారు. […]
ఆ నిర్ణయంతో అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన బాలయ్య..!!
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అల్లు అరవింద్. ఈ మధ్యకాలంలో నందమూరి నటసింహ బాలకృష్ణతో మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇలా బాలయ్యతో అనుబంధం ఉన్న కారణంగానే గీత ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ తప్పకుండా ఒక సినిమా చేస్తారని వార్తలు ఈ మధ్యకాలంలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా అనంతరం మరొక డైరెక్టర్ అనిల్ రావిపూడి […]
భారీ ధర పలికిన `యశోద` డిజిటల్ రైట్స్.. ఇంతకీ ఏ ఓటీటీనో తెలుసా?
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రను పోషించారు. నేడు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలైంది. […]
ప్లాన్ చేంజ్ చేస్తున్న కృతి శెట్టి.. సక్సెస్ అయ్యేనా..!!
టాలీవుడ్ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో యువ హీరోయిన్ల హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయితే కొంతమంది హీరోయిన్లు ఇక్కడ క్రేజీ సంపాదించకపోయినా పలు అవకాశాలను అందుకుంటూనే ఉంటున్నారు. కేవలం ఒక్క సినిమా సక్సెస్ అయితే చాలు వీరి కెరీర్ మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా మొదటిసారి ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ కృతి శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో కృతి శెట్టి నటనతో అందంతో […]