పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ అశ్విన్ దశకత్వంలో `ప్రాజెక్ట్ కె` సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను ప్రారంభించాడు. `రాజా డీలక్స్` అనే టైటిల్ ఈ మూవీకి పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ […]
Tag: hilight
దారుణంగా మారిన ఛార్మి పరిస్థితి.. తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు!?
ఛార్మి కౌర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `నీతోడు కావాలి` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన చార్మి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. అయితే ఆఫర్లు తగ్గుతున్న సమయంలో ఈ అమ్మడు `జ్యోతిలక్ష్మి` సినిమాతో నిర్మాతగా మారింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ పాత్రను పోషించింది. […]
ఏంటీ.. `ఆర్సీ 15`లో చరణ్-కియారాల మధ్య అలాంటి ఘాటు సీన్ ఉంటుందా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, అంజలి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందిస్తుండగా.. […]
కళ్యాణ్ రామ్ ఆమిగోస్ మొట్టమొదటి రివ్యూ..!!
గత ఏడాది బింబి సార చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ చిత్రంతో ఏకంగా రూ.40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి కష్ట కాలంలో ఉన్న సినీ పరిశ్రమకు ఆపద్బాంధవుడుగా మారారు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది ఆమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రేపటి రోజున రాబోతున్నారు. ఎల్లప్పుడూ కూడా కొత్త తరహా కథలను ఎంచుకుంటూ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్. ఈసారి కూడా […]
వామ్మో.. అమిగోస్ లో `ఎన్నో రాత్రులొస్తాయి` పాట కోసం అన్ని రాత్రుళ్లు కష్టపడ్డారా?
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం `అమిగోస్` మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తే.. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు […]
హాలీవుడ్ కి వెళ్లబోతున్న మోహన్ లాల్ చిత్రం..!!
మలయాళం లో సూపర్ స్టార్ గా మోహన్ లాల్ నటించిన స్పెషల్ చిత్రం ఏమిటంటే దృశ్యం. మీనా కీలకమైన పాత్రలో నటించిన ఈ చిత్రం మలయాళం లో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ,హిందీ వంటి భాషలలో దీని సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెలిగా దృశ్యం-2 కూడా ఇదే తరహాలో ఇతర భాషలలో రీమిక్స్ చేయడమే కాకుండా మంచి రికార్డులను సైతం సృష్టించి మంచి విజయాన్ని అందుకుంది. మలయాళం లో నేరుగా ఓటీటిలో విడుదలై […]
నెక్స్ట్ స్టార్ హీరోయిన్లు వారేనా..?
టాలీవుడ్ లో ప్రతి దశాబ్దంలో కూడా ఖచ్చితంగా ఇద్దరు నుంచి ముగ్గురు స్టార్ హీరోయిన్ల హవా బాగా నడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఒకసారి స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ఏర్పడిందంటే చాలు దాదాపుగా వారి సినీ కెరియర్ కు ఎలాంటి డోకా ఉండదని చెప్పవచ్చు. వరుసగా స్టార్ హీరోలందరితో కూడా జతకట్టే అవకాశాలు ఉంటాయి. గత రెండు దశాబ్దాలలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన వారిని చేసుకున్నట్లయితే.. నయనతార ,అనుష్క త్రిష, కాజల్ తమన్నా, రకుల్, […]
ఇలా అయితే సలార్ సీక్వెల్ కష్టమే..?
కేజిఎఫ్ వంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ ఆ తర్వాత మరే చిత్రంతో కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ కూడా సలార్ సినిమాపైనే ఉన్నాయి. ఈ అంచనాలకు రీచ్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతోపాటు రెండు భాగాలుగా తీయబోతున్నారని వార్తలు మొదటి […]
మళ్లీ మెగా హీరోనే నమ్ముకుంటున్న కేతిక శర్మ..!!
బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రి ఇచ్చి సక్సెస్ కోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తోంది హీరోయిన్ కేతిక శర్మ. తెలుగులో కమర్షియల్ హీరోయిన్గా రాణించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరోలకు జోడిగా నటిస్తూ తన అందాల ఆరబోతతో ఎలాంటి హద్దులు లేకుండా నటిస్తూ ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. మొదట పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ తో రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ చిత్రం […]