క్లీవేజ్ షో తో కేక పెట్టిస్తున్న.. శాలిని పాండే..!!

శాలిని పాండే.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.మొదట అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది. అయితే ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు రాబట్ట లేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అడపాదడపా సినిమాలలో కనిపిస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు చాలానే కష్టపడుతోంది. ఇలాంటి సమయంలోనే తన ఉనికిని చాటుకునేందుకు సైతం సోషల్ మీడియాని తెగ ఉపయోగించుకుంటోంది. ఎప్పటికప్పుడు తన ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ […]

రిసెప్షన్ లో కియారా ధ‌రించిన నెక్లెస్ ధర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోతుంది!

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌ల వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. `షేర్షా` మూవీతో వీరి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో.. పెద్ద‌ల‌ను ఒప్పించి ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్నారు. జ‌న‌వ‌రి 12న వీరి వెడ్డింగ్ రిసెప్ష‌న్ ముంబైలో అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులు విచ్చేశారు. అనన్యా పాండే, మనీష్ మల్హోత్రా, విద్యాబాలన్, […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. `వారసుడు` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌!

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగిన చిత్రాల్లో `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒకటి. విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 11న త‌మిళంలో. జనవరి 14న తెలుగులో విడుదలైంది. తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో మిక్స్డ్ టాక్ మాత్ర‌మే ద‌క్కింది. అయితే పండగ […]

జబర్దస్త్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన.. గడ్డం నవీన్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కామెడీ షో గా పేర్కొంది జబర్దస్త్ షో. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న కమెడియన్లు సైతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కొంత మంది ఈ షో కి దూరం కావడం వల్ల ఇతర చానల్స్ లో కూడా బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గడ్డం నవీన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని […]

మెగా కోడ‌లు ఉపాస‌న‌కు సీమంతం వేడుక‌.. వైర‌ల్ గా మారిన పిక్స్‌!

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ విషయం ప‌ట్ల‌ అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అశేష అభిమాన వర్గం మొత్తం ఎంతో సంతోషంతో ఉన్నారు. అయితే మ‌రికొద్ది రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందబోతున్న రామ్‌చరణ్‌ దంపతులకు చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఉపాసన ఫ్రెండ్స్‌. చెర్రీ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్నపాటి […]

ఎన్టీఆర్ 30తో జాన్వీ ఎంట్రీపై శ్రీ‌దేవి ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణం అదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కినున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం కానుంది. మార్చి నుంచి రెగ్యుల‌ర్‌ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఇందులో శ్రీదేవి కూతురు […]

`సార్‌` టోట‌ల్ బిజినెస్ ఇదే.. హిట్ కొట్టాలంటే ధ‌నుష్ ఎంత ర‌బ‌ట్టాలి..?

తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త హీన‌న్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `సార్‌(త‌మిళంలో వాతి)`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ధ‌నుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్ర‌మిది. నేడు తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల అయిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. విద్య […]

పెళ్లిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన రాశి ఖన్నా..!!

తెలుగు సినీ పరిశ్రమలోని అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకుంది హీరోయిన్.. రాశి ఖన్నా. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.కేవలం వెండితెర పైన కాకుండా పలు ఓటీటి వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. రాజ్ అండ్ డీకేలు తెరకెక్కించిన ఒక సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ,రెజీనా ఇతర లీడ్ రోల్ నటిస్తున్నది. ఈనెల 10వ […]

తొలిసారి బేబీ బంప్ రివిల్ చేసిన పూర్ణ.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌ తాజా ఫోటోలు!

న‌టి పూర్ణ.. అసలు పేరు షామ్నా కాసిం. కేర‌ళ‌లో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. మ‌ల‌యాళ సినిమాల‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత శ్రీమహాలక్ష్మి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అవును, అవును 2 వంటి చిత్రాల‌తో ఇక్క‌డ మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోల సినిమాలు ప‌డి ఉంటే.. పూర్ణ కెరీర్ ఎక్క‌డికో వెళ్లేది. కానీ, చిన్న చిత‌క చిత్రాలు ప‌డ‌టం వ‌ల్ల పూర్ణకు స్టార్ హోదా ద‌క్క‌లేదు. అయితే సౌత్ లోని అన్ని భాష‌ల్లో సినిమాలు, […]