ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా పేరు పొందరు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రభాస్ డైరెక్టర్ నాగ అశ్విన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రాజెక్ట్-k పేరుతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన ఆటు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ […]
Tag: hilight
స్టార్ హీరోలకు వారి భార్యలకు మధ్య ఎజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. మరి కొంతమంది విడిపోవడం కూడా జరిగింది. అయితే అలా టాలీవుడ్లో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న హీరోలకు తమ భార్యలకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలుసుకుందాం. 1). అల్లు అర్జున్ -స్నేహ: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఇక అల్లు అర్జున్ కంటె.. స్నేహ కంటే మూడేళ్లు చిన్నది. […]
అందులో నిజం లేదు.. ఫైనల్ గా ఆ విషయంపై సమంత టీమ్ క్లారిటీ!
కొద్దిరోజుల నుంచి సమంతకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప` పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. `ఊ అంటావా మావా` అంటూ ఓ ఊపు ఊపేసింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 […]
పిల్లల కోసం అలాంటి నిర్ణయం తీసుకుంటున్న దీపిక పదుకొనే..?
బాలీవుడ్లో స్టార్ హీరో హీరోయిన్లుగా పేరుపొందారు దీపిక పదుకొనే, రణబీర్ సింగ్. వీరిద్దరి వివాహం అయ్యి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తి కావోస్తోంది. వివాహమైన వృత్తిపరంగానే బిజీగా ఉన్నారు తప్ప పిల్లలు భవిష్యత్తు గురించి ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. ఈ క్రమంలోనే పిల్లల విషయంలో ఇద్దరు కాస్త నెగటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కావాలనే పిల్లలు వద్దనుకుంటున్నారని ఈ విషయంపై ఇరువురు కుటుంబాల మధ్య చిన్నపాటి విభేదాలు కూడా తలెత్తాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో గత ఏడాది […]
బాలయ్య ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఇక `అన్ స్టాపబుల్` ముగిసినట్టే!?
నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇప్పుడు యాడ్స్ లో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రారంభమైన టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` తో హోస్ట్ గా మారారు. ఈ షో ఫస్ట్ సీజన్ ఎంతలా సక్సెస్ అయిందో చెప్పక్కర్లేదు. నెంబర్ వన్ టాక్ షోగా రికార్డ్ సృష్టించింది. అందుకు ప్రధాన కారణం బాలయ్య హోస్టింగే అనడంలో […]
`వినరో భాగ్యము విష్ణు కథ`కి పాజటివ్ టాక్.. ఆ ఒక్క మైనస్ లేకుంటే కిరణ్‌కి బ్లాక్ బస్టరే!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నంచి వచ్చిన తాజా చిత్రం `వినరో భాగ్యము విష్ణు కథ`. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇందులో కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. ఆమని, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. మహా శివరాత్రి పండుగ […]
రాజమౌళి తన చెల్లెలుతో విభేదాలపై .. క్లారిటీ ఇదే..!!
డైరెక్టర్ రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. దేశం గర్వించదగ్గ సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ దర్శకుల నుంచి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. అయితే ఈయనకు ఒక చెల్లెలు ఉందని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈమె కూడా ప్రముఖ సింగర్ . ఈమె పేరు శ్రీలేఖ రాజమౌళికి ఈమెకు మధ్య ఎన్నో ఏళ్లుగా గొడవలు ఉన్నాయని వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. అందుకే రాజమౌళి ఆయన […]
మళ్లీ పోలీసులను ఆశ్రయించిన వీకే నరేష్.. ఈసారి..?
నటి పవిత్ర లోకేష్ తో తన బంధం గురించి ఎక్కువగా ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ చేస్తున్న వారి పైన సినీ నటుడు నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొకసారి పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా ఆయన అధికారులకు సమర్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నటి పవిత్రతో తనకున్న రిలేషన్షిప్ పైన సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ఆగని నేపథ్యంలో మరొకసారి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. గతంలో కూడా ఫిర్యాదు […]
కమెడియన్ గీత సింగ్.. ఇంట విషాదం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది లేడీ కమెడియన్స్ వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంది నటి గీతా సింగ్. మొదట అల్లరి నరేష్ నటించిన కితకితలు వంటి సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న గీతా సింగ్ ఆ తర్వాత ఎవడి గోల వాడిదే, సీమశాస్త్రి తదితర చిత్రాలలో నటించి బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ఎన్నో సినిమాలలో కమెడియన్గా నటించిన ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది గీతా సింగ్. అయితే […]