ఎన్టీఆర్ కోసం వ‌స్తున్న ప్ర‌భాస్‌.. ఇక ఫ్యాన్స్ కు పూన‌కాలే!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో సెట్స్‌ మీదకు వెళ్ల‌బోతోంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఈనెల 24న […]

గ్లామర్ ట్రీట్ తో నెవర్ బిఫోర్ అంటున్న రష్మిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల యాడ్స్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు అందుకుంటోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. దీంతో బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేతిలో అయితే పుష్ప-2 సినిమాను, యానిమల్-2 చిత్రాలలో మాత్రమే నటిస్తున్నట్లు […]

నంద‌మూరి తార‌క‌ర‌త్న ఆస్తుల విలువ ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే షాకే!?

నందమూరి తారకరత్న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివ‌ర‌కు గ‌త శ‌నివారం రాత్రి తుది శ్వాస విడిచారు. 39 ఏళ్ల వయసుకే తనువు చాలించి కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. క‌ట్టుకున్న భార్య‌ను, పిల్ల‌ల‌ను ఒంట‌రివారిని చేసి వెళ్లిపోయారు. సోమ‌వారం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలను పూర్తి చేశారు..తారకరత్న అకాల మరణం అటు నంద‌మూరి కుటుంబంతో పాటు ఇటు చిత్రపరిశ్రమలోనూ తీవ్ర విషాదం నింపింది. తారకరత్న తిరిగిరానిలోకాలకు […]

డేట్ కు వెళ్లిన సిద్ధార్థ్-అదితి.. మ‌రోసారి అడ్డంగా దొరికేసిన ప్రేమ ప‌క్షులు!

ప్ర‌ముఖ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు ప్రేమ‌లో ఉన్నారంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్త‌లు వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. వీరిద్దరూ మహాసముద్రం సినిమాలో తొలిసారి కలిసి నటించారు. అయితే ఈ సినిమా స‌మ‌యంలో ఏర్ప‌డ్డ ప‌రిచ‌య‌మే ప్రేమ‌గా మారిందని.. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి పీట‌లెక్క‌నున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒకరి బర్త్ డేకి ఒకరు ప్రేమతో పోస్ట్ లు చేయ‌డం, ప‌లు మార్లు జంట‌గా మీడియాకు చిక్క‌డం, రీసెంట్ గా […]

న‌న్ను తొక్కేస్తున్నారు.. నెపోటిజంపై కిర‌ణ్ అబ్బ‌వ‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో కిరణ్ అబ్బ‌వ‌రం ఒకడు. ఈ యంగ్ అండ్‌ మోస్ట్ టాలెంటెడ్ హీరో రీసెంట్ గా `వినరో భాగ్యము విష్ణుకథ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. మురళీ కిషోర్‌ అబ్బురూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. కాశ్మీరా పరదేశి ఇందులో హీరోయిన్ గా న‌టించింది. శివ‌రాత్రి పండుగ కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో.. […]

ముస‌లి హీరోతో శోభిత రొమాన్స్‌.. ఏకంగా లిప్ లాక్‌తో రెచ్చిపోయిన బ్యూటీ!

శోభిత ధూళిపాళ్ల.. తెలుగు హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ మొద‌ట బాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి సినిమాల్లో మెరిసిన శోభిత‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. మొన్నామ‌ధ్య అక్కినేని నాగచైతన్యతో ప‌లు మార్లు క‌నిపించ‌డంతో.. వీరిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌ని, పెళ్లి కూడా చేసుకునే ఆలోచ‌న ఉన్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఆ విషయమై ఇప్పటి […]

అస్వస్థకు గురైన నటుడు ప్రభు..!!

సీనియర్ నటుడు ప్రభు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీలో ప్రభాస్ తండ్రిగా నటించి బాగా పాపులర్ అయ్యారు.ఆ తర్వాత ఎంతోమంది హీరోల సినిమాలలో కూడా నటించారు ప్రభు. తాజాగా ఈ నటుడు అస్వస్థకి గురైనట్లుగా తెలుస్తోంది. వెంటనే చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభు గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కిడ్నీలోని […]

సౌందర్య మరణానికి కారణం ఆ ఇల్లేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జంపలకడిపంబ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ ఆమని. ఈ చిత్రంతో పాటు మరిన్ని చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక హీరోయిన్గా ఫెయిడౌట్ అయిన ఈమె అమ్మ, వదిన పాత్రలో నటిస్తూ బాగానే అలరిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. తన స్నేహితురాలు అయిన సౌందర్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]

తల్లి పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన జాన్వీ కపూర్..!!

దివంగత నటి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ధడక్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని కరన్ జోహార్ నిర్మించారు. అయితే మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ కోసం ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ డ్రామాలో నటించింది.. ఆ తర్వాత కరణ్ జోహార్ నిర్మించిన గంజన్ సక్సెస్ అయిన ది కార్గిల్ కాల్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. […]