విడాకుల త‌ర్వాత తొలిసారి సామ్‌ ఫోటో షేర్ చేసిన చైతు.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2017లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన నాలుగు ఏళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే విడాకుల అనంతరం తొలిసారి సమంతతో కలిసి ఉన్న ఫోటోను చైతు పోస్ట్ చేయ‌డం ఇప్పుడు టాపిక్ గా మారింది. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.. […]

జెనీలియాని మోసం చేసిన ఆ స్టార్ హీరోనేనా…?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే టాప్ హీరోలుగా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే హీరోయిన్స్ కూడా సినిమాలలో నటిస్తే టాప్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకోవాలని కాన్సెప్ట్ లోనే ఉంటారు. కానీ వాళ్ళు చేసే సినిమాలు పట్ల చాలా జాగ్రత్త వ్యవహరించకపోతే ఇక అంతే అని చెప్పవచ్చు. ఎందుకంటే హీరోయిన్లకు చాలా తక్కువ సమయంలోనే ఫీడ్ అవుట్ అవుతూ ఉంటారు. అందుకే హీరోయిన్స్ ప్లాన్గా కథలను ఎంచుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు ఇలాంటి […]

తన జీవితంలో అదొక చెత్త సినిమా అంటున్న రాంగోపాల్ వర్మ..!!

టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రాంగోపాల్ వర్మ. ఈయన దర్శకత్వంలో తెరకెక్కించిన చాలా సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వర్మ తన జీవితంలో తీసిన చెత్త సినిమాల గురించి తెలియజేయడం జరిగింది. రంగీలా మూవీకి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కు సంబంధం లేదని ఆర్జీవి తెలియజేశారు. సినిమా సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్న స్థాయిలో మిగతా సినిమాలకు ఎంజాయ్ చేయలేదని వర్మ తెలిపారు. ఇక సినిమాకు […]

పెళ్లైన 20 రోజుల‌కే భ‌ర్త‌కు షాకిచ్చిన కియారా.. ఏం జ‌రిగిందంటే?

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌లె పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్ల నుంచి పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 12న ముంబైలో వీరి వెడ్డింగ్ రిసెప్ష‌న్ అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. బాలీవుడ్ కు చెందిన ఎంద‌రో సినీ ప్రిముఖులు రిసెప్ష‌న్ కు హాజ‌రై […]

అవకాశాల కోసం అలాంటి పని చేస్తున్న రాజశేఖర్ కూతురు శివానీ..!!

టాలీవుడ్ లో అందాల భామలు ఈమధ్య కాలంలో గ్లామర్ షో చూపించడంలో ముందు వరసలో ఉన్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ హీరోయిన్లు సైతం తమ గ్లామర్ ను చూపించడం విషయంలో పోటీపడి మరి అందాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ కాంపిటీషన్లో హీరోయిన్గా రాణించాలంటే ఆ మాత్రం గ్లామర్ వలకబోయాల్సిందే అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు అయినప్పటికీ కూడా గ్లామర్ చూపించడం విషయంలో హాట్ డ్రస్సులు రెచ్చిపోతున్నారు. అలా ఈమధ్య తెలుగు అమ్మాయిగా పేరుపొందిన […]

ఆ తేదీ కోసం కొట్టుకుంటున్న చిరంజీవి, ప‌వ‌న్‌.. వెన‌క్కి త‌గ్గేదెవ‌రు..?

ఇటీవల `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్‌` అనే సినిమా చేస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా మేనల్లుడు సాయి […]

హాట్ భంగిమలో గ్లామర్ స్టీల్ అదిరిపోయేలా ఇచ్చిన ఖిలాడి బ్యూటీ..!!

టాలీవుడ్లో హర్యానా బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. నటనపరంగా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ టాలీవుడ్ లో హీరోయిన్ గా మారిపోయి మంచి పేరు సంపాదించింది. వాస్తవానికి ఈమె డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మిస్ ఇండియన్ మిలిటరీ అకాడమీ 2017 అవార్డును కూడా సొంతం చేసుకున్నది. ఆ తర్వాత ఫెమినా మిస్ హర్యానా 2018లో అవార్డు అందుకుంది. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక […]

ఏంటీ.. ఆ స్టార్ హీరోపై మోజుతో శ్రీ‌లీల అలాంటి ప‌నికి ఒప్పుకుందా?

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ బ్యూటీగా మారింది శ్రీలీల. పెళ్లి సందడి మూవీ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తోనే కాకుండా మంచి డ్యాన్స‌ర్ గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం శ్రీ‌లీల‌ తెలుగులో మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని బోయపాటి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ […]

త‌మ‌న్నా మామూల్ది కాదు.. ర‌జినీ `జైల‌ర్‌` కోసం అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అయిపోయిన ఇంకా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కెరీర్ పరంగా జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాలు `జైల‌ర్‌` ఒకటి. తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నెల్సన్‌ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్‌ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ ఇది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ గా ఎంపిక అయింది. […]