వీర సింహారెడ్డి పాటకు స్టెప్పులేసిన మెగా కోడలు..!!

ఈ ఏడాది మొదట్లో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ కూడా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. ముఖ్యంగా సుగుణసుందరి పాటు కూడా యూట్యూబ్లో పలు రికార్డు వ్యూస్ సైతం అందుకుంది. ఇక ఇందులో బాలయ్య, శృతిహాసన్ వేసిన మాస్ స్టెప్పులు సైతం వైరల్ గా […]

నా భ‌ర్త వ‌ల్లే సినిమాల‌కు దూరం అయ్యా.. ల‌య ఓపెన్ కామెంట్స్‌!

ఒకప్ప‌టి నటి లయ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే `స్వయంవరం` మూవీతో లయ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే కెరీర్ పిక్స్ కు వెళ్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. అయితే సినిమాలు మానేయడానికి తన భర్తే […]

శ్రీ‌లీల మామూల్ది కాదు.. ఐటెం సాంగ్ కోసం ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ యంగ్‌ సెన్సేషన్ శ్రీలీల‌కు తాజాగా ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. త‌మిళ‌ సూపర్ హిట్ `వినోదాయ సీతాం`కు రీమేక్ ఇది. సముద్రఖ‌ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. పీపుల్స్ మీడియా […]

ఏంటీ.. ఆఫ‌ర్ల కోసం ఆ హీరోతో కీర్తి సురేష్ అలాంటి ప‌నికి ఒప్పుకుందా?

తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ‌.. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. తనదైన అందం అభినయం నటనా ప్ర‌తిభ‌తో తెలుగు, తమిళ, మ‌ల‌యాళ‌ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ వ‌రుస ఫ్లాపుల‌ కారణంగా ఇటీవల కీర్తి సురేష్ గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది. దీంతో ఆఫ‌ర్ల […]

క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లో స్టెప్పులేసిన ప్ర‌భాస్‌.. వీడియో వైర‌ల్‌!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈయన ఏకకాలంలో మూడు సినిమాల‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందులో ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న `స‌లార్‌` ఒకటి కాగా.. మరొకటి నాగ‌శ్విన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `ప్రాజెక్ట్‌-కె`. అలాగే మరోవైపు మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూడు ప్రాజెక్టులు ప్రస్తుతం సెట్స్‌ మీదే ఉండడంతో.. ప్రభాస్ క్షణం తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో […]

SSMB – 29 బడ్జెట్ తో అరాచకం సృష్టించబోతున్న రాజమౌళి..!!

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం SSMB -29 .ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదలుకాకముందే ఈ చిత్రం పైన పలు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ మేకింగ్ వంటి అంశం పైన కూడా పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్ గారితో పాటు అక్కడి ప్రొడక్షన్ కంపెనీతో రాజమౌళి చేతులు కలిపి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ […]

తడిసిన బట్టలలో అందాలు ఒలకబోతున్న అమలాపాల్..!!

తరచూ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలంతా కూడా వెకేషన్ అనగానే మాల్దీవులకు వెళ్లిపోవడం జరుగుతూ ఉంటోంది .అయితే హీరో హీరోయిన్లతో సహా క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం తమకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మాల్దీవులలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు హైదరాబాదు నుంచి గోవాకు ఎంత ఈజీగా వెళ్లేవారో ..ఇప్పుడు హైదరాబాద్ సహా ముంబై నుంచి కూడా మాల్దీవులకు అంతే ఈజీగా వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా అక్కడి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ […]

శృతిహాసన్ పై దారుణమైన ట్రోలింగ్.. కారణం..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం వీరసింహారెడ్డి.ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మర్లేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం జరిగింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే కీలకమైన పాత్రలో హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, విజయ్ దునియా నటించారు. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోయింది.. కానీ సంక్రాంతి విజేతగా మాత్రం నిలవలేకపోయింది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయంలోనే చిరంజీవి […]

సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం .. కే విశ్వనాథ్ భార్య మృతి..!!

టాలీవుడ్ లో వరుసగా పలు విషాద ఛాయలు నెలకొంటున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం నటుడు నందమూరి తారక రత్న మరణించిన వార్త మరువకముందే తాజాగా నటుడు డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి భార్య కాశీనాధుని జయలక్ష్మి కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన కళాతపస్వి విశ్వనాథ్ గారు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. కె విశ్వనాథ్ గారు మరణించినప్పటి నుంచి ఇమే తీవ్ర అనారోగ్య సమస్యకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. […]