శోభన్ బాబు – జయలలిత రిలేషన్ నిజమేనా? ఇదిగో ప్రూఫ్?

సెలిబ్రిటీల మధ్య వ్యవహారాలంటే జనాలకి మంచి ఆసక్తిగా ఉంటుంది. అందులోనూ రూమర్స్ అంటే మీడియాలా వారికి మంచి TRP రేటింగ్ వస్తుంది. జనాల వీక్ నెస్ మీద కొట్టాలనుకున్న పలు మీడియాలు అసత్యమైన కథనాలను ప్రసరిస్తూ ఉంటాయి. ఇక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని ప్రజలు వేలంవెర్రిగా న్యూస్ ఫాలో అవుతూ వుంటారు. అలనాటి అలాంటి న్యూస్ ఒకటి ఇప్పటికీ పలు మీడియాలలో, సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇపుడు దాని గురించి […]

వైరల్: వాడికి భూమ్మీద నూకలు వున్నాయి.. సముద్రంలో మునిగిపోతున్న వాడిని డ్రోన్ కాపాడింది!

మనకి కొన్ని సార్లు రకరకాల సామెతలు వినబడుతూ ఉంటాయి. అందులో “భూమ్మీద నూకలు వున్నాయి” అనేది ముఖ్యంగా వినబడుతుంది. దీనిని ఎవరన్నా అలా ప్రమాదంనుండి బయటపడినపుడు బేసిగ్గా వాడుతారు. ఇక అలాంటి సంఘటనలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా మనుషులకు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి సంఘటనలు అంటే.. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటివి చోటుచేసుకున్నా మనకు ఇట్టే తెలిసిపోతుంది. సరిగ్గా అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]

తాజా ఘటనతో ‘బాలయ్య అంటే అంతేమరి.. బోళా శంకరుడు’ అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు?

బాలయ్య గురించి ప్రత్యేకించి ప్రరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ఒకరు. అభిమానులు ఆయన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ వుంటారు. అభిమానులు ఆయన తిట్టినా, కోప్పడినా, ఆఖరికి కొట్టినా కూడా ఎంజాయ్ చేస్తారు. ఆయ‌న ఎంత సీరియ‌స్ గా మంద‌లించినా కూడా వారు దాన్ని దీవెనలాగే చూస్తారు. కానీ అభిమానులను బాలయ్య ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకునే తీరు ప్ర‌తీ ఒక్క‌రికీ ముచ్చ‌టేస్తుంది. బాల‌య్య గురించి ఇండ‌స్ట్రీలో ఎవ‌రిని క‌దిలించిన […]

కన్నీరు మున్నీరు అవుతున్న మంచు లక్ష్మి.. తెలియని బాధ తగిలిందట?

మంచు లక్ష్మి… పరిచయం అక్కర్లేని పేరు. మంచు లక్ష్మి పేరు వినగానే గుర్తొచ్చేది తన భాష. అవును.. తన భాషను అనుసరించి ఎంతోమంది రీల్స్, షార్ట్స్ చేస్తూ వుంటారు. అంతలా మంచు లక్ష్మి తన భాషతో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసింది. ఇక నిత్యం బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేయడం […]

ఇండియాలోనే టాలీవుడ్ కు అరుదైన ఘనత.. టాప్ 10లో మూడు సినిమాలు

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్ధితి పూర్తిగా దిగజారిపోయింది. అన్ని రంగాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయాయి. అన్ని పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులను కూడా తొలగించాయి. అయితే ఇప్పుడిప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండటంతో కంపెనీలు మళ్లీ తమ వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. దీంతో ఆర్థిక పరిస్ధితులు మళ్లీ కుదుట పడుతున్నాయి. అలాగే సినిమా రంగం కూడా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడింది. అయితే లాక్ డౌన్ తర్వాత కొలుకుంటోంది. […]

ఈ డైరెక్టర్స్ స్టార్ హీరోల్నే మించిపోతున్నారు.. రెమ్యునరేషన్ విషయంలో కూడా అస్సలు తగ్గేదేలే!

నేటి ఇండియన్ సినిమా పరిస్థితులు బాగా మారాయి. ఒకప్పుడు వుండే మూసధోరణి ఇప్పుడు లేదు. ప్రేక్షకుడు సినిమా చూసే విధానం బాగా మారింది. అందుకే నేడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు మూసధోరణి అంటే ఏమిటంటే.. కేవలం హీరోని బట్టే సినిమాలు అదే పరిస్థితి ఇపుడు లేదు. కథ, కథనం బాగాలేకపోతే ఇపుడు సినిమాలు ఎవరూ చూడట్లేదు. సినిమా బాగుంటే అది ఎంత చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇపుడు హీరోని బట్టి కాకుండా […]

ఈసారైనా అనుపమకి కలిసొస్తుందా? ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

అనుపమ పరమేశ్వరన్ పరిచయం ఇప్పుడున్న యూత్ కి అక్కర్లేదేమో. మలయాళ ‘ప్రేమమ్’తో సినీ కెరీర్ ను ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అ ఆ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పోతోంది. అయితే సినిమాల హిట్లు ఆవిషయంలోనే అమ్మడుకి పెద్దగా కలసి రావడంలేదు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు […]

అక్కినేని బ్రదర్స్ కోసం శ్రీకాంత్ బరిలోకి దిగుతున్నాడా?

అక్కినేని కుటుంబం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సేవలు అందించిందో చెప్పాల్సిన పనిలేదు. నందమూరి తారక రామారావు తెలుగు సినిమాని ఏలుతున్నవేళ అక్కినేని నాగేశ్వరరావు తనదైన మార్కుతో చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. కానీ ఎన్టీఆర్ అంత మాస్ ఇమేజ్ ని మాత్రం ఆయన సొంతం చేసుకోలేకపోయారు. అతని తరువాత నాగార్జున అతని వారసుడిగా అరంగేట్రం చేసాడు. అయితే అప్పటికే చిరంజీవి సినిమాలలో ఓ ఊపు ఊపేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. నాగార్జున తనకంటూ ఓ మార్క్ […]

నిధి, నభా ఎక్కడ.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

నిధి అగర్వాల్, నభా నటేష్ ఏమైపోయ్యారు అనేది ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే సమయంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు. తన అంద, చందాలతో సినిమాల్లో అలరించారు. తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో మంచి పేరు తచ్చుకుంది. ఆ తర్వాత నటించన మిస్టర్ మజ్ను సినిమా సరిగ్గా ఆడలేదు. అయితే సరే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాలో […]