టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుతో సినిమా అంటే ఎవరు కాదంటారు. కాదనడానికి వీలే లేదు కదా. అయితే ఒకరు చేయను పొమ్మన్నారట. అవునండీ.. ఈ వార్త వింటే సూపర్ స్టార్ అభిమానులు ఒకింత బాధ పడటం సమంజసమే. కానీ ఏం చేస్తాం.. ఇది ఓ చేదు నిజం మరి. అయితే ఈ విషయం గురించి కాస్త ఆలోచిస్తే అంత బాధపడాల్సిన అవసరం లేదని మీరే అంటారు. ఎందుకంటే టాలీవుడ్ అందగాడితో సినిమా చేయనని చెప్పింది ఓ ఆంధ్రుల […]
Tag: highlight
జాన్వీ కపూర్ ఇంటిని కొన్న నటుడు.. మరీ అన్ని కోట్లా?
జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేదు. ఈ జనరేషన్ పిల్లలకు అస్సలు అవసరం లేదు. ఎవరిని అడిగినా ముందు శ్రీదేవి పేరు చెబుతారు. అవును… స్వర్గస్తురాలైన నటి శ్రీదేవి – బోణి కపూర్ల గారాల కూతురే జాన్వీ కపూర్. ఇక ఆమె అంతస్థు గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది రూపాయలకు వారసురాలు ఆమె. ఆమె ఇల్లంటే మామ్మూలుగా వుంటుందా? గోల్డెన్ స్పూన్ తో పుట్టిన జాన్వీ ఇల్లు కూడా బంగారు మయం. అలాంటి ఇంటిని ఓ సాధారణ […]
సినిమా పరిశ్రమలో వారసులను కోల్పోయిన సెలబ్రిటీస్ ఎంతమందున్నారో తెలుసా?
కష్టాలనేవి ఎవరిని ఎప్పుడు చుట్టుముడతాయో చెప్పలేము. వాటికి చిన్న, పెద్ద అనే తారతమ్యం అనేది ఉండదు. సాధారణ సాధారణ మనుషులనుండి సెలిబ్రిటీల వరకు ఈ విషయంలో అందరూ ఒక్కటే. ఎలాంటి తల్లిదండ్రులైనా తమ పిల్లలు పట్ల ఎంతో ప్రేమను కలిగి వుంటారు. వారిని వున్నత స్థాయిలో చూడాలని కలలు కంటూ వుంటారు. అయితే అనుకోకుండా అదే కన్న బిడ్డలు తమ కళ్ళ ముందే జీవితాన్ని ముగిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాటలో చెప్పలేము. ఇలాంటి విషయాల్లో […]
‘బింబిసార’ సెట్స్ లో హీరోయిన్ ‘కేథరీన్’ వెకిలి చేష్టలు… నెటిజన్లు ఫైర్!
టాలీవుడ్లో రిలీజుకి సిద్ధంగా వున్న క్రేజీ సినిమా బింబిసార. ఈ సినిమాని ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహించగా, కళ్యాణ్ రామ్ – క్యాథరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. దీనికి కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరై నందమూరి అభిమానులను అలరించారు. ఇకపోతే కేథరీన్ సినిమా కెరీర్ గ్రాఫ్ గురించి తెలిసినదే. తెలుగు..తమిళ్ సినిమాల్లో అమ్మడు అరుదుగా నటిస్తూ వస్తోంది. కాగా బింబిసార […]
మళ్ళీ నానా పటేకర్ పై మరోసారి విరుచుకుపడిన తను శ్రీ దత్తా.. విషయం ఇదే!
బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా – నానా పటేకర్ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానాపటేకర్ పై తను శ్రీ లైంగిక ఆరోపణలు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలం సృష్టించాయో మీకు తెలియంది కాదు. ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ అప్పట్లో చేసిన ఆరోపణలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు తను శ్రీకి […]
హీరో వెంకటేష్ కూతురు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?
హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరో. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలయ్యలతో సమానంగా స్టార్ హీరోగా ఎదిగారు. ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ హీరోగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఎమోషన్స్, కామెడీ.. ఇలా యాక్టింగ్ లో ఏ సన్నివేశానాన్నై వెంకటేష్ రక్తికట్టించగలరు. ఇప్పటికీ హీరోగా ఇంకా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్నారు. అయితే హీరో వెంకటేష్ సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యత […]
షాకింగ్ కామెంట్స్ చేసిన రౌడీ.. బోటులో సెక్స్ చేసానని ఆ షోలో ఒప్పుకున్నాడు!
రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ తాజాగా ఓ షోలో ఆసక్తికర కామెంట్లు చేసాడు. దాంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈరోజుల్లో కూడా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగిన ఏకైక నటుడు విజయ్ దేవరకొండ అని చెప్పుకోవాలి. ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇతగాడు పరిచయం అయినా, ‘పెళ్లి చూపులు’ సినిమాతో హిట్టు కొట్టినా… ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనేది బ్రేక్ ఇచ్చిన సినిమా అయింది. దీని వెంటనే ‘గీత గోవిందం’ అనే […]
తమిళ హీరో ధనుష్‌కు కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య.. మనోడికి దిమ్మతిరిగుంటది!
తమిళ హీరో ధనుష్‌కు ఐశ్వర్య కౌంటర్ ఇచ్చింది. ఆ ఐశ్వర్య మరెవరో కాదండి. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్. ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ ఈ సంవత్సరం తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని తమిళ తంబీలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఐశ్వర్య చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ధనుష్‌తో విడాకులు ప్రకటించిన అంనతరం ఐశ్వర్య తనకు […]
“రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా వారికి నచ్చదట.. ఎందుకంటే?
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా “రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓ వర్గం వారు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆశించిన విధంగా లేదని పెదవి విరిచేస్తున్నారు. అయితే ఈ సినిమా తుది ఫలితం తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. తొలిరోజు ఈ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనిపించే విధంగా ఉండగా పాటల ప్లేస్ మెంట్ సరిగ్గా లేకపోవడం […]