పిక్నిక్ కి వెళ్లి.. స్టార్ హీరోయిన్గా.. లయ అసలు స్టోరీ ఇదే..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన లయ‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికీ లయ ఎంతో మంది ఫేవరెట్ హీరోయిన్గా వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, నీ ప్రేమకై లాంటి ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అమ్మడు.. సినీ కెరీర్ ఎలా ప్రారంభించిందో.. అసలు సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పిక్నిక్ లో చూసి ఈ అమ్మడిని మొదటి […]

ఓర్నీ.. హీరోయిన్ లయలో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. ఇప్పటికీ ఏడు సార్లు నేషనల్ లెవెల్ లో..?!

స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది లయ. అప్పట్లో అందం, వినోదంతో కోట్లాదిమంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లోను మంచి పాపులారిటీ దక్కించుకుంది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో వరుసగా నంది అవార్డులను దక్కించుకుంది. హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో మెప్పించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో 40 కి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ […]

“నా కెరీర్ లో పరమ చెత్త సినిమా అదే”..లయ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లయకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేయించుకుంది . మరీ ముఖ్యంగా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . వకీల్ సాబ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న స్టార్ట్ […]

కూతురు కోసం సీనియర్ హీరోయిన్ కష్టాలు… ఫలించేనా?

నిన్నటి హీరోయిన్ లయ మీరు గుర్తుండే ఉంటుంది. మరిచిపోయే అందం కాదు ఆమెది. మొదటి సినిమా అయినటువంటి “స్వయంవరం”తోనే తెలుగు ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా మహిళలను మెప్పించిన తెలుగమ్మాయి లయ. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకుంది. హోమ్లీ పాత్రలను పోషించడంలో లయ తరువాతే ఎవరైనా. హీరోయిన్ సౌందర్య తరువాత లయ ఆ పేరు తెచ్చుకుంది అని చెప్పుకోవాలి. అందుకే ఈమెకు ఫామిలీ ఆడియన్స్ లో మంచి పేరు వుంది. కెరీర్ మంచి పీక్స్ […]